09-12-2022, 10:53 PM
సంధ్య ఇంట్లో ఒంటరిగా ఉంది. నిజానికి రోజు కమల్ ఉన్న కూడా ఒంటరిగా ఉన్నటే ఉండేది కానీ ఈరోజు తను లేకపోతే ఏదో పోగొట్టుకున్న దానిలా అల బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంది..
ముందుగా ఒక మాట..నేను ఈ కథ మొదలు పెట్టినప్పుడు చెప్పిన విధంగా ఇందులో అమ్మాయిలను సోషల్ మీడియా ద్వారా ఎలా వాడుకుంటారు అనేది ఉంటుంది. సెక్స్ కంటెంట్ ఎక్కువ ....
ఇంతలో సంధ్య ఫోన్ మళ్లీ మోగింది..సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసింది .
అటు నుండి ఎంటి సంధ్య అల ఫోన్ కట్ చేశావు నేను నిన్ను ఏమైనా చంపుతున్నన లేదా కొడుతున్నాన చెప్పు నా గొంతు విని ఎందుకు భయపడుతూన్నావు చెప్పు. Infact నేను నీకు హెల్ప్ చేస్తున్న తెలుసా అని ఒక మేల్ వాయిస్ వినిపించింది..
సంధ్య బెడ్ మీద కూర్చొని ఎంటి నేను నీకు భయపడుతున్న అని ఎవరు చెప్పారు. అసలు నా నంబర్ నీ దగ్గర కు ఎలా వచ్చింది.. నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావా ఎంటి ఏమి హెల్ప్ చేస్తున్నావ్ చెప్పు అని అడిగింది..అసలు నీ పేరేంటి ఇలా ప్రైవేట్ నంబర్ నుండి ఎందుకు చేస్తున్నావ్ ఎవరు నువ్వు ఇలా ఆగకుండా అడుగుతూనే ఉంది.హేయ్ అడిగేది నిన్నే అడిగిన దానికి జవాబు ఇవ్వు అని మళ్ళీ అడిగింది..
అటు నుండి ఓహ్ ఓహ్ కాస్త కూల్ అవ్వు అసలు నీకు నోరు నొప్పి పుట్టదం లేదా అల ప్రశ్నలు అడిగితే నేను నీకు ఏమి సమాధనం ఇవ్వాలి చెప్పు.ఒక దాని తర్వాత ఒకటి అడుగు నేను జవాబు ఇవ్వాళ లేదా అని ఆలోచించుకొని చెప్తా..
సంధ్య...హ్మ్మ్ సరే నీ పేరేంటి..
అటు నుండి నాకు ఉన్న పేరు ఒకటి పిలిచే పేరు మరొకటి హ్మ్మ్ నువ్వు నన్ను mr.z అని పిలువు అని అన్నాడు..
సంధ్య...ఒక్కొకరు ఒక్కో పేరు తో పిలుస్తారు అంటేనే అర్ధం అవుతుంది . నువ్వు ఎలాంటి వాడివో..
Mr.z నవ్వుతూ నాకు తెలుసు సంధ్య నువ్వు చాలా తెలివైన దానివి ఏదైనా చాలా తొందరగా అర్ధం చేసుకుంటావు .
సంధ్య...నీ కాంప్లిమెంట్స్ ఇక్కడ ఎవరికి అవసరం లేదు.అయిన నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు బై అని ఫోన్ కట్ చేయబోయింది..
Mr.z.. అరేయ్ అల అంటావు ఎంటి నేను నీకు ఎంత హెల్ప్ చేశాను .కనీసం థాంక్స్ అయిన చెప్పు..
సంధ్య...ముక్కు మొఖం తెలియని వాళ్ళకి నేను థాంక్స్ చెప్పను .అయిన నువ్వు నాకు హెల్ప్ చేశావా ఏమి చేసావు చెప్పు....
.... స్టీవ్ అండ్ కమల్ conversation....బయట విమల్ తన ఫోన్ లో ఏదో చేస్తూ ఉన్నాడు..
కమల్...చూడు స్టీవ్ ఇలాంటి అనోమినుస్ బెదిరింపుల కు భయపడి నన్ను blame చేయకు . అసలు ఇది ఎలా జరిగిందో నేను తెలుసుకుంటాను . మళ్ళీ ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్..
స్టీవ్ తన ప్లేస్ లో నుండి పైకి లేచి హ్మ్మ్ గ్రేట్ బాగా చెప్పావు కమల్ అంటూ క్లాప్స్ కొడుతూ కమల్ దగ్గరకి వచ్చాడు..
బిపిన్...కమల్ always right Steve నువ్వే వాడిని తప్పుగా అర్థం చేసుకున్నావు .
స్టీవ్...yeah అవును బిపిన్ నేను తప్పుగా అర్థం చేసుకున్న.sorry ఇంకో 2 డేస్ లో మీరు ఇద్దరు నాకు 30 crores తెచ్చి ఇవ్వండి అని ఇద్దరి భుజాల మీద చెయ్యి వేసి ఇప్పుడు నేను కరెక్ట్ ఏమంటావు బిపిన్ అని అన్నాడు..
కమల్...wt the fuck మేము 30 crores ఎందుకు ఇవ్వాలి.స్టీవ్ నీకు ఏమైన పిచ్చి పట్టిందా చాలా ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నావ్ . చిన్న పిల్లల ఆటలు అడకు అర్ధం అయ్యిందా అని సీరియస్ అయ్యాడు..
బిపిన్ కూడా కోపంగా అరిచాడు..
స్టీవ్ ఇద్దరి ముందుకు వచ్చి చూడండి మీ దగ్గర ఎటువంటి ఆప్షన్స్ లేవు..మీకు తెలుసు కదా ఇది one way ఇందులో u turns ఉండవు.మీరు మీ ఫ్యామిలీ ప్రాణాలతో ఉండాలి అని అనుకుంటే ఇంకో 48 hours లో 30 crores తెచ్చి ఇవ్వండి. హా అన్నట్టు కమల్ నీకు ఇప్పుడు నేను చిన్న పిల్లోడి ఆటలు ఆడటం కనిపిస్తుంది. నువ్వు డబ్బు ఇవ్వకపోతే పెద్ద పిల్లోడు ఎలా ఆడితే ఎలా ఉంటుందో చూస్తావు. జస్ట్ get out now అని అన్నాడు..
కమల్ కి కోపం ఎక్కువ అయ్యింది .తన షర్ట్ వెనుక చెయ్యి పెట్టాడు.వెంటనే బిపిన్ కమల్ చెయ్యి పట్టుకుని ఇది రైట్ డెసిషన్ కాదు ముందు ఇక్కడి నుండి పద అని కమల్ నీ తీసుకొని పక్కకి వచ్చి కమల్ వెనుక దాచిపెట్టిన గన్ బీపిన్ తీసుకొని ఏంట్రా ఇది గన్ ఇక్కడికి ఎందుకు తెచ్చావు.నీకు ఏమైనా మైండ్ దెంగిందా అని అన్నాడు..
కమల్ బిపిన్ చేతిలో నుండి గన్ తీసుకుంటూ నువ్వు ఆపకపోయి ఉంటే బుల్లెట్ వాడి తల లో దింపేవాడిని చెత్త లంజ కొడుకు మనకి టైం పెడతాడా చూద్దాం వాడు ఏమి చేస్తాడో అంటూ అక్కడి నుంచి వచ్చేశాడు. బిపిన్ హేయ్ భగవాన్ అని పైకి చూసి దేవుడికి దండం పెట్టి హేయ్ ఆగు కమల్ అంటూ వెళ్ళాడు ...
వాళ్ళు ఇద్దరు ఒకరు వెనుక ఒకరు రావడం చూసి విమల్ తన ఫోన్ పాకెట్ లో పెట్టుకొని వాళ్ళ వైపు చూస్తూ స్మైల్ ఇచ్చాడు..
కమల్ ఫేస్ చాలా కోపంగా కనిపిస్తుంది. ఎందుకు అనేది విమల్ కి అర్ధం కాలేదు..
విమల్...హేయ్ కమల్ ఏమైంది అని అడుగుతూ ముందుకు వచ్చాడు.కానీ కమల్ తన తమ్ముడిని పక్కకి తోస్తు తన కార్ డోర్ తీసి లోపల కూర్చున్నాడు. కార్ స్టార్ట్ చేసి అలా ఉన్నాడు .
బయట బిపిన్ ఇంకా విమల్ మాట్లాడుకుంటూ ఉన్నారు..కమల్ బయటకు వచ్చి ఆహ్ అంటు అరుస్తూ కార్ బాయినట్ మీద చేత్తో గుద్దుతున్నాడు..
విమల్ ఇంకా బిపిన్ ఇద్దరు తనని ఆపుతూ రేయ్ కమల్ వాడు వార్నింగ్ ఇస్తే మనం భయపడతాం ఎంటి వాడిని రివర్స్ లో మనం blackmail చేద్దాం దానికి ఒక మంచి ఐడియా ఉంది.నువ్వు కామ్ గా ఉండు అంటూ విమల్ తన బ్రదర్ కి సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్నాడు .
...పబ్ లో... తమన్నా( పద్మ) ఇంకా విశాల్ సెక్స్ చాట్...
విశాల్...అల నిన్ను బట్టలు లేకుండా నిలబెట్టి ఉంటే వాళ్ళు అందరూ నిన్ను దెంగుతారు అని పిలుస్తారు.. నీకు ఓకే నా
తమన్నా msg చూసి ఏదో reply ఇవ్వడానికి టైప్ చేయడం స్టార్ట్ చేసింది. తనకి ఎదురుగా మాధురి చేతుల్లో రెండు గ్లాసుల్లో డ్రింక్ తీసుకొని వస్తుంది...
తమన్నా వెంటనే msg delete చేసి voice msg పెట్టింది..
తమన్నా..మా దిది వస్తుంది . బై బై బై అని voice msg పెట్టీ ఫోన్ ఆఫ్ చేసింది .
తన ఎదురుగా వస్తున్న మాధురి నీ చూస్తూ దీదీ అని నవ్వుతూ పలకరించింది తమన్నా..
మాధురి...ఆపవే నేను నీకోసం వెతుకుతూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఫోన్ లో బిజీ గా ఉన్నావు ఎవరితో ఎంటి అని అడిగింది.. గ్లాస్ ఒకటి తమన్నా చేతికి ఇస్తు..
తమన్నా...అదేం లేదు ఆఫీస్ గ్రూప్ లో frnds అందరూ చాటింగ్ అంటూ మాధురి ఇచ్చిన గ్లాస్ తీసుకొని డ్రింక్ సిప్ చేస్తుంది..
తమన్నా చెప్పింది విని మాధురి నవ్వుతూ హేయ్ ఆపు నేను కూడా నీ వయసు ధాటి వచ్చిన దానినే నా ముందుకు ఎందుకే దాచడం చెప్పు ఎవరు అతను బాగుంటాడా నాకు పరిచయం చెయ్యి అని అడిగింది.. అయ్యో దీదీ అలాంటిది ఏమీ లేదు నువ్వు మరి చెప్రున్నావు పద డాన్స్ చేద్దాం అంటూ గ్లాస్ ఖాళీ చేసి పైకి లేచి మాధురి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొని వెళ్ళింది..
.....
Mr.z... ఆ అల అడిగితే ఎలా కాస్త స్వీట్ గా క్యూట్ గా అడుగు సంధ్య .
సంధ్య...నువ్వు చెప్తే నాకేంటి చెప్పకపోతే నాకేంటి నిన్ను అల నేను అడగను .( సంధ్య వాయిస్ లో బేస్ పెరిగింది)
సంధ్య అల మాట్లాడటం mr.z కి తెగ నచ్చింది..తను నవ్వుతు నువ్వు కోపం లో కూడా భలే ముద్దొస్తున్నావు సంధ్య సరే చెప్తాను విను ఒకడు నీతో missbehave చేశాడు కదా వాడికి పనిష్మెంట్ ఇచ్చింది నేనే evng మీ ఇంటి బయట చూసావు కదా నన్ను బైక్ మీద అని అన్నాడు...mr.z చెప్పిన మాటలు విని సంధ్య కాస్త సర్ప్రైజ్ అవుతూ అయిన తన గురించి నాకు పద్మ కి మాత్రమే తెలుసు వేరే ఎవరికి తెలీదు నిజం చెప్పు నువ్వు ఎవరు...నన్ను stalking చేస్తున్నావా అని అడిగింది..
Mr.z... అదేమీ లేదు సంధ్య వాడు నిన్ను ఇబ్బంది పెట్టాడు అందుకే నేను వాడికి శిక్ష వేసాను.వాడి చేతి వేళ్ళ గోర్లు పికేసాను అని అన్నాడు..
ఒక మనీషి నీ అల ఎలా చేస్తావు .నీకు కొంచం కూడా జాలి లేదా అయిన తన గురించి నీకు ఎవరు చెప్పారు.అని అడిగింది సంధ్య.mr.z నవ్వుతూ నీ విషయం లో నాకు ఎవరు చెప్పాల్సిన పనిలేదు నువ్వు తీసుకునే ఊపిరి కూడా నాకు తెలుస్తుంది.హ్మ్మ్ నాకు తెలిసి ఇప్పుడు నువ్వు బెడ్ మీద కూర్చొని నీ పైటా జారిపోయిన సంగతి మర్చిపోయి నాతో మాట్లాడుతున్నావు అంటూ మానిటర్ లో చూస్తూ చెప్పాడు..
సంధ్య వెంటనే తన చీర కొంగు సర్దుకొని రేయ్ ఎవడ్రా నువ్వు నా రూం లో కెమెరా ఏమైనా పెట్టావా అంటూ బెడ్ దిగి రూం అంతా వెతుకుతుంది...
Mr.z...సంధ్య ఎందుకు కష్ట పడటం చెప్పు నేను ఎలాగో నీకు కనిపించాను .నేను నీ నీడ లాంటి వాడిని ఒక వేళ కనిపించిన నువ్వు నన్ను పట్టుకొలేవు నావల్ల నీకు మంచి తప్ప చెడు జరగదు సరే ఎక్కువ సేపు మేలుకొని ఉండకు దీపు జాగ్రత్త అని ఫోన్ కట్ చేశాడు...
సంధ్య...వీడు నన్ను follow అవుతూ నా బెడ్రూం లోకి వచ్చాడు .వీడిని తెలివి గా పట్టుకోవాలి .ఒకవేళ రూం లో కెమెరా ఉంటే ఎక్కడా పెట్టీ ఉంటాడు అని ఆలోచిస్తూ తన మిడిల్ ఫింగర్ చూపిస్తు రూం మొత్తం వెతుకుతూ ఉంది..
Mr.z నవ్వుతూ సంధ్య కి msg పెట్టాడు..
సంధ్య ఎంటి అని msg చూసింది..అందులో హేయ్ పడుకో అటు ఇటు తిరిగింది చాలు అని ఉంది..సంధ్య ఫోన్ పక్కన పెట్టేసి బెడ్ ఎక్కింది..
.... గౌడన్ దగ్గర...
కమల్ నువ్వు ముందు నిదానంగా ఆలోచించు నీ ఫోన్ లో ఉన్న సీక్రెట్ మేటర్ వేరే వాళ్ళకి ఎలా తెలిసింది అని బిపిన్ సిగరెట్ వెలిగించి కమల్ కి ఇచ్చాడు..కమల్ బిపిన్ నీ చూస్తూ చేతిలో నుండి సిగరెట్ తీసుకొని దమ్ము లాగుతూ ఆలోచించడం మొదలు పెట్టాడు..
విమల్ కి ఏమి అర్ధం కావటం లేదు..వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారో...తనకి అడగాలి అని కూడా అనిపించలేదు...పద్మ మాధురి భాబి రెస్టారెంట్ లో ఉన్నారు వెళ్దామా అని బిపిన్ నీ అడిగాడు..
కమల్ దమ్ము లాగుతూ చేతిలో సిగరెట్ పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు..సిగరెట్ కొద్ది కొద్దిగా అయిపోతూ కమల్ వేళ్ళకి నిప్పు తగిలింది.వెంటనే కమల్ సిగరెట్ కింద పడేసి వేళ్ళు రుద్దుకుంటూ ఏదో గుర్తుకు వచ్చి హేయ్ విమల్ ఇప్పుడు నువ్వు ఏమి అన్నావ్ అని అడిగాడు..
విమల్...నేను ఏమి అంటా రా నేను ఏమి అనలేదు కదా అని అన్నాడు.. బిపిన్ కూడా హా వాడు ఏమి అన్నాడు కమల్ అని అన్నాడు..
కమల్...లేదు లేదు పద్మ అని ఏదో అన్నాడు ఏంటది అని విమల్ నీ మళ్లీ అడిగాడు..
విమల్...ఓహ్ అదా పద్మ , మాధురి భాబి రెస్టారెంట్ లో ఉన్నారు కదా వెళ్దామా అని అన్నాను ఎందుకు ఏమైంది అని అడిగాడు కమల్ నీ..
కమల్...yeah restaurant నిన్న రాత్రి నేను డ్రింక్ చేసిన రెస్టారెంట్ లో కార్ వదిలేసి వచ్చాను .నా ఫోన్ కూడా కార్ లో మర్చిపోయాను కదా అని కార్ డోర్ ఓపెన్ చేసి కార్ లో కూర్చుంటూ హేయ్ బిపిన్ రా ఎక్కు అని అన్నాడు..
బిపిన్ కార్లో కూర్చుంటూ రేయ్ కమల్ ఇప్పుడు ఎక్కడికి రా ఒక్క మాట అయిన చెప్పు అని అడిగాడు..విమల్ కూడా వెనుక సీట్ లో కూర్చున్నాడు..కమల్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ కార్ నీ తను డ్రింక్ చేసిన రెస్టారెంట్ వైపు కి తీసుకొని వెళ్తున్నాడు....
....ఇక్కడ పద్మ ఇంకా మాధురి రెస్టారెంట్ లో డాన్స్ చేస్తూ అలిసిపోయి వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చొని డ్రింక్ ఆర్డర్ చేసుకున్నారు..
తమన్నా...హేయ్ దీదీ నీకు ఇప్పటికే ఎక్కువ అయింది.ఇంకా చాలు తాగకు అని అంది .
మాధురి..హేయ్ ..u.. shut..uuuppp నేను.. కంట్రోల్..లో హు .. ఉన్న I.. want...one...more అంటూ అరుస్తూ ఉంది..
తమన్నా కి ఇదంతా కాస్త embrassing గా ఉంది.. ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు.. ఇంతలో స్టేజ్ మీద ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది... ఒక dj వచ్చి రీమిక్స్ చేస్తున్నాడు. ఇంకో అతను వచ్చి అందరికీ gd evng చెప్తున్నాడు..
సింగర్...హలో gd evng every body mainly sweet ladies and gentlemen ఈరోజు ఈ ఈవెంట్ కి వచ్చిన అందరికీ మా ట్రూప్ తరుపున థాంక్స్ చెప్తూ ఈరోజు ప్రోగ్రాం మొదలు పెడదామా అని గట్టిగా అరిచాడు.
అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ గట్టిగా అరుస్తూ స్టార్ట్ చేయమని అడుగుతున్నారు..
సింగర్...హా వెయిట్ .. వెయిట్...వెయిట్..నేను ఈ సాంగ్ ఒక ఏంజెల్ కోసం పాడుతున్న మరి ఏంజెల్ కోసం పాడుతున్న ఈ పాట కి నాకు ఒక వాలంటీర్ కావాలి నాతో కలిసి పాడటానికి మరి మీలో ఎవరు వస్తారు ఈ స్టేజ్ మీదకు అని గట్టిగా అరిచాడు..
అందరూ నేను...నేను అంటూ చేతులు ఎత్తి ఆనందం తో అరుస్తున్నారు..
తమన్నా...దీదీ వీడు ఎవడో చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటూ క్లాప్ కొడుతూ మాధురి తో మాట్లాడుతుంది..
సింగర్...నేను ఓవర్ చేస్తున్న అని కొంత మంది అనుకోవచ్చు కానీ నేను మాత్రం నా ఏంజెల్ కోసం ఈ పాట అంకితం చేస్తున్న ఈ స్పాట్ లైట్ ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళు నాతో పాటు ఇక్కడ స్టేజ్ మీద పాట పాడుతారు .మరొకసారి గట్టిగా చప్పట్లు అంటూ అరిచాడు..
తమన్నా...నవ్వుకుంటూ క్లప్స్ కొడుతుంది..
స్పాట్ లైట్ ఆన్ అయ్యి అందరి మీద పడుతుంది..అందరూ హేయ్ అంటూ క్లాప్ కొడుతున్నారు.అల స్పాట్ లైట్ తమన్నా మీదకు వచ్చి ఆగింది..
సింగర్..తమన్నా నీ చూస్తూ she is there most beautiful lady in this world plz come on to the stage అని పిలిచాడు..
తమన్నా...ఓహ్ గాడ్ నో నో I can't అంటూ నవ్వుకుంటూ మొఖానికి చేతులు అడ్డం పెట్టుకుంది..
అప్పుడే సింగర్ ఫోకస్ లోకి వచ్చాడు అతన్ని చూస్తూ తమన్నా u idiot విశాల్ అని మనసులో అనుకుంటూ ఉంది..
విశాల్...సో మై డియర్ beautiful ladies plz welcome her on to the stage అని అన్నాడు..
ఆడవాళ్ళు అందరూ తమన్నా చూస్తూ క్లాప్ కొడుతూ come on అంటూ పిలుస్తున్నారు..
మాధురి కూడా తమన్నా నీ హ్మ్మ్ వెళ్ళు అని చెప్పింది..తమన్నా చైర్ లో నుండి లేచి స్టేజ్ మీదకు వెళ్ళింది..
విశాల్ తమన్నా కి చెయ్యి అందించి స్టేజ్ మీదకు పిలిచాడు. తమన్నా విశాల్ కి మాత్రమే వినపడేలా ఇడియట్ అని తిట్టింది..
విశాల్ నవ్వుతూ థాంక్స్ చెప్పి తమన్నా చేతికి మైక్ ఇచ్చాడు..తమన్నా మైక్ తీసుకొని అటు ఇటు తిప్పుతూ చూస్తుంది..
విశాల్ ... ఓకే రెఢీ నా అంటూ 1...2...3 అండ్ 3...2...1 lets start అంటూ పాట పాడటం స్టార్ట్ చేసాడు...
వెనకాల ట్రూప్ మ్యూజిక్ కొడుతున్నారు..
ఓహో.....హో...త ... నా...న .......!!!!
ఓహో.... హో...త...నా...న....!!!! హ్మ్మ్...
యూ ఆర్ మై లైఫ్... త...నా..న...
ఓహో...హు... హో...త...నా..నా.........!!!!
యూ ఆర్ ఆన్ మై మైండ్.... న....నా....నా....!!!
విశాల్ పాట పాడుతుంటే తమన్నా అతన్నే చూస్తూ నవ్వుతూ మ్యూజిక్ కి అనుగుణంగా తల ఆడిస్తూ పాట హమ్మింగ్ చేస్తుంది..విశాల్ తమన్నా నీ చూస్తూ హ్మ్మ్ పాడు అని సైగ చేసాడు..తమన్నా సరే అన్నట్టు తల ఊపి పాట పాడటం స్టార్ట్ చేసింది...
ఓహో... హు... హో...త...న...నా...!!
ఓహో...హు... హో...న...న...నా....
యూ ఆర్ మై లైఫ్ .. త...న..నా...
యూ ఆర్ ఆన్ మై మైండ్...న...న...నా...
ఓహో...హు... హో....త...న...నా....!!!!
లివింగ్ ఇన్ మై సో........ ల్.... ల్ ... ల్....
ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ పాట పాడుతున్నారు.. వచ్చిన గెస్ట్స్ అందరూ ఎగురుతూ కోరస్ పాడుతున్నారు...
విశాల్...thank you .. thank you so much అంటూ పాడటం ఆపి తమన్నా నీ చూస్తూ thank you angel అని అన్నాడు...
తమన్నా... మైక్ విశాల్ చేతికి ఇస్తు me too అని చెప్పి స్టేజ్ దిగింది...
....కమల్ ఇంకా బిపిన్ అలాగే కమల్ తమ్ముడు విమల్ నిన్న రాత్రి కమల్ మందు కొట్టిన బార్ అండ్ రెస్టారెంట్ కి వచ్చారు...
కమల్ తో పాటు బిపిన్ లోపలికి వెళ్లారు..విమల్ వెనాకలే వచ్చాడు. కమల్ బార్ కౌంటర్ దగ్గర కు వెళ్లి అక్కడ ఉన్న బాయ్ తో మీ మేనేజర్ నీ కలవాలి ఒక ఈవెంట్ పార్టీ ఇక్కడ అరెంజ్ చేయాలి అని అడిగాడు .
బాయ్... వెయిట్ one minute అంటూ మేనేజర్ కి కాల్ చేసి చెప్పి ఫోన్ పెట్టేసి కమల్ వాళ్ళతో మిమ్మల్ని రమ్మంటున్నారు
సార్ ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ బ్లూ కలర్ డోర్ రూం అని అన్నాడు..
కమల్ థాంక్స్ చెప్పి విమల్ కి సైగ చేసి బిపిన్ తో పైకి వెళ్ళాడు..ఇద్దరు మేనేజర్ రూం లోకి వెళ్ళారు. మేనేజర్ వాళ్ళని చూసి plz come అంటూ ఫోన్ పెట్టేసాడు..
కమల్ ఇంకా బిపిన్ లోపలికి రాగానే మేనేజర్ వాళ్ళని కూర్చోమని చెప్పి ఏమి తీసుకుంటారు.సాప్ట్ డ్రింక్ ఆర్ ఆల్కహాల్ అని అడిగాడు..
కమల్ ... చైర్ లో కూర్చుంటూ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగాడు..
మేనేజర్ చాలా కూల్ గా నవ్వుతూ తన సీట్ లో కూర్చొని మీరు ఏదో ఈవెంట్ గురించి మాట్లాడటానికి వచ్చారు అని మా బాయ్ చెప్పాడు. మీరు ఎమో ఇన్ఫర్మేషన్ అంటున్నారు సరే అడగండి నేను నాకు తెలిసింది చెప్తాను అని అన్నాడు .
బిపిన్ మాట్లాడుతూ మేనేజర్ గారు నిన్న నైట్ నా ఫ్రండ్ కమల్ ఇదిగోండి ఇతనే మీ బార్ లో డ్రింక్ చేసి తన కార్ నీ ఇక్కడే వదిలి వెళ్ళిపోయాడు.అయితే ఈరోజు mrng మేము కార్ తీసుకొని వెళ్ళాము అందులో ఒక ఫైల్ ఉండాలి మిస్స్ అయింది.ఒక సారి మీ బార్ లోని పార్కింగ్ ప్లేస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మేము చుడొచ్చా అని అన్నాడు..
మేనేజర్...అంటే మీరు చెప్పేది ఇతను కార్ లో ఉన్న ఫైల్స్ ఇక్కడ మా బార్ లోని వాళ్ళు ఎవరైనా దొంగతనము చేశారు అని అంటున్నారా ..
కమల్...అనుమానం మాత్రమే నేను ప్రతి చోట చూసుకుంటూ వచ్చాను నేను వెళ్లిన ప్రతి ప్లేస్ కి వెళ్లి వచ్చాను లాస్ట్ గా మీ బార్ ఒక్కటే మిగిలింది .సో నేను చుడొచ్చ అని అన్నాడు..
మేనేజర్...హా sure ఇదిగోండి నా system కే అన్ని సీసీటీవీ access ఉంది కావాలంటే చూసుకోండి అని మానిటర్ వాళ్ళ వైపు తిప్పాడు..
కమల్..మౌస్ తీసుకొని లాస్ట్ నైట్ పార్కింగ్ స్పాట్ లో తను కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నాడు...
తన కార్ నీ పాయింట్ ఔట్ చేసి పెట్టీ సిగరెట్ తీసి వెలిగిస్తూ మేనేజర్ నీ చూస్తూ if you don't mind may I అని సిగరెట్ చూపించాడు..
మేనేజర్...ok ok no problem here take it this అంటూ ash trey ముందుకు జరిపాడు .
బిపిన్...రూం మొత్తం అబ్జర్వ్ చేస్తూ.24 hours ఇక్కడ మీరే ఉంటారా అని మేనేజర్ నీ అడిగాడు..
మేనేజర్ ..లేదు నేను నైట్ 12 నుండి mrng 6 వరకు మాత్రమే తర్వాత రెస్టారెంట్ మేనేజర్ ఉంటాడు అని చెప్పాడు..
కమల్ సిగరెట్ దమ్ము లాగుతూ మానిటర్ లో చూస్తూ ఉన్నాడు. మళ్ళీ తను mrng వచ్చి కార్ తీసుకొని వెళ్లేవరకు మొత్తం normal గా ఉంది..కమల్ సిగరెట్ ఆర్పెస్తు బిపిన్ తో ఏమి దొరకలేదు అని అన్నాడు..
బిపిన్...సరే వెళ్దాం పద అంటూ లేచి మేనేజర్ కి sorry and thanks చెప్పి కమల్ తో కలిసి బయటకు వచ్చాడు...
కింద విమల్ వాళ్ళని చూసి దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగాడు..
బిపిన్...నో క్లూ వెళ్దాం పదండి అని అన్నాడు..
ముగ్గురు అక్కడ నుండి బయలుదేరారు..కమల్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు.. బిపిన్ కార్ డ్రైవ్ చేస్తూ పద్మ ఇంకా మాధురి కోసం వెళ్తున్నారు.
విమల్...ఏంట్రా ఇంకా ఆలోచిస్తూ ఉన్నావ్ ఏమైంది అని అడిగాడు..
కమల్...ఏదో తేడా గా ఉంది . ఒక సారి కార్ వెనక్కి పోని బార్ దగ్గరకి అని అన్నాడు..
బిపిన్...మళ్లీ ఏమైంది రా ఫుటేజ్ లో ఏమి లేదు కదా అని అన్నాడు..
కమల్...నువ్వు పోని నేను చెప్తాను అని అన్నాడు.. బిపిన్ సరే అంటూ కార్ u టర్న్ తీసుకుని బార్ దగ్గరకి వచ్చాడు.. కమల్ ఫాస్ట్ గా కార్ దిగి బార్ కౌంటర్ దగ్గర కు వెళ్లి మీ మేనేజర్ నీ ఇంకో సారి కలవాలి అని బాయ్ తో చెప్పాడు..
బాయ్... అదిగొండి అక్కడే ఉన్నారు అని చుపించాడు.
కమల్ ఇంకా బిపిన్ వెంటనే మేనేజర్ దగరికి వెళ్ళి మేనేజర్ అని పిలిచాడు..
మేనేజర్ హా చెప్పండి అని వెనక్కి తిరిగాడు..కమల్ అతన్ని చూసి షాక్ అయ్యాడు.ఎందుకంటే అతను ఇందాక కలిసిన అతను ఇప్పుడు కలిసిన ఇతను ఒక్కటి కాదు..
కమల్...నో నో మీరు కాదు ఇంకో మేనేజర్ ఉండాలి కదా.కాస్త ఫెయిర్ గా 6 ఫీట్ ఉంటాడు అని అన్నాడు..
మేనేజర్..sorry సార్ మీరు చెప్తుంది .నాకు అర్ధం కావట్లేదు మీరు చెప్పిన పోలికలతో ఇక్కడ ఎవరు లేరు ఏమైనా ప్రాబ్లెమ్ హా అని అడిగాడు..
బిపిన్...ఉఫ్ఫ్ excuse me can we check ur CCTV footage అని అడిగాడు..
మేనేజర్...మీరు ఎవరు మీ దగ్గర పర్మిషన్ ఉందా అని ఇద్దరినీ చూస్తూ పర్మిషన్ లేకుండా చూడటం కుదరదు అని అన్నాడు.
కమల్ కి పూర్తిగా అర్థం అయింది.వాళ్ళని ఒకడు బాఫూన్స్ చేశాడు అని..
కమల్...మేనేజర్ ఇది చాలా అర్జెంట్ మమ్మల్ని ఒక సారి చుదనివ్వంది అంటూ పైకి వెళ్ళాడు.కమల్ వెనుక మేనేజర్ హేయ్ వెయిట్ అంటూ వెళ్ళాడు.. బిపిన్ కి పిచ్చి ఎక్కుతుంది తను కూడా వెనుకే వెళ్ళాడు..
కమల్ మేనేజర్ చెప్పేది వినకుండా రూం లోకి వచ్చి చూసాడు. అక్కడ system యొక్క cpu పగలగొట్టి ఉన్నారు. అందులో హార్డ్ డిస్క్ లేదు..
....

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...