02-12-2022, 09:45 PM
(30-11-2022, 12:15 PM)Thorlove Wrote: అదేంటి బ్రో.....ఈ స్టోరీకి వేరే స్టోరీ కి లింక్ వుండదు అన్నారు.....sarley కానివ్వండి......
మీ ఈ కామెంట్ చూడగానే నాకు ఎదో స్ట్రైక్ అయ్యింది కానీ అది కరెక్టో కాదో చూడాలి.....
ఇంకా అరణ్య లో ఫైట్ సీన్ నేను ఒక రేంజ్ లో expect చేశా కానీ మీరు ఏమో దాన్ని కామెడీ చేసేశారు.... సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఎంటి
అప్డేట్ కి ధన్యవాదాలు
Same dailogue మిత్రమా
నేనూ అనుకోలేదు ముందు..
అరణ్య.. బదులు ఇంకో క్యారెక్టర్ రావాల్సింది కాని
ఇంకో కొత్త కథ మొదలు పెట్టి నడిపించేంత టైం లేదు అందుకే అరణ్యని దించుతున్నాను..
అరణ్య కథ యాక్షన్ కి పూర్తి విరుద్ధం..
ఇది కొంత మనసులో పెట్టుకోండే...