01-12-2022, 01:16 PM
(01-12-2022, 12:46 PM)SuhasuniSripada Wrote: చాలా థాంక్స్ అండీ ఎంతో బిజీ లో కూడా మాకోసం ఒక అప్డేట్ ఇచ్చినందుకు.... ఈ కథ చదువుతుంటే నాకు కొన్ని సన్నివేశాలు స్ఫూరించాయి... అవి కథని మరింత రసవత్తరంగా చేస్తాయని నమ్ముతున్నాను... కాబట్టి మీతో ప్రైవేట్ మెసేజ్ లో వాటి గురించి చెబుతా... మా పాఠకులందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు
మీ ఆనందమే మా ఆనందం.. నేను రాసే ప్రతి కథ కూడా మీ అందరికీ అంకితం....
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...