01-12-2022, 12:46 PM
చాలా థాంక్స్ అండీ ఎంతో బిజీ లో కూడా మాకోసం ఒక అప్డేట్ ఇచ్చినందుకు.... ఈ కథ చదువుతుంటే నాకు కొన్ని సన్నివేశాలు స్ఫూరించాయి... అవి కథని మరింత రసవత్తరంగా చేస్తాయని నమ్ముతున్నాను... కాబట్టి మీతో ప్రైవేట్ మెసేజ్ లో వాటి గురించి చెబుతా... మా పాఠకులందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు
-- సుహాసిని శ్రీపాద