01-12-2022, 06:05 AM
(01-12-2022, 12:06 AM)ITACHI639 Wrote: హహహ.... కదా.... నువ్వు రాయాలి అనుకున్నావు కానీ రాయలెదు..
Lonely బ్రో సూపర్ రాస్తునవ్ కథ..
Great writing skills....
కొత్తగా వచ్చి ఇంత బాగా రాస్తున్నారు.. keep it up.
కొత్త writers readers అందరూ encourage చెయ్యండి please...
శుభోదయం..
ఎంటి ఒక కథ ముగ్గురు రాయాలి అనుకోవడం . ఇది భలే ఉంది. Itachi గారు మీ స్టోరీ చదివా ఇప్పుడే అవును రెండు అలాగే ఉన్నాయి . కానీ పూర్తిగా వేరు అయినా మీరు 2 updates ఇచ్చారు. నేను ముందుకు వెళ్తున్న ఎవరి కథ వారిది.. థాంక్స్ ఫర్ సపోర్ట్ ..