01-12-2022, 01:55 AM
(30-11-2022, 06:29 AM)Loveizzsex Wrote: Ee dialogue lu vini vini visugu vochesindhi sodharaa
Okkasari ishtapadithe life itchesthaaru, thokkemkaadhu
Oka bidda ki janma nivvadam thappa ee generation lo manam admire chese antha goppa emi ledhu...
I am telling about this generation, idhi andhari aadavallaku varthinchadhu
be practical
అమ్మాయి అందగత్తేనా లేక బేకిదా అన్నది అనవసరం. దాన్ని పొగడాల్సిందే..........మగాడు మోసం చేస్తాడు అని తెలిసి కూడా వేస్ట్ గాళ్ళకి అవకాశం ఇస్తారు. మనసులో ఉన్నది ఒక మాట, చెప్పేది ఒక మాట, చేసేది ఇంకోకటి. ఒక సంఘటన చెబుతాను.
నెల్లూరు నుండి అనుకుంటా బాష యాస అలానే ఉంది. ఒకామె తన మరదలితో పాటూ, మరదలు బిడ్డ నాటుకుని ఉంది. మా లవర్ వాళ్ళ నాన్న హాస్పిటల్ లో ఉన్నాడు.
అప్పుడే బండి పెట్టి లోపలకు వస్తూ ఉన్నాను. ఆమె ఎదురొచ్చి, సారూ మా మరదలు వాళ్ళ ఆయన ఇక్కడే ఎక్కడో పని చేస్తున్నాడు. ఈ హాస్పిటల్ లోనే అని చెప్పారు. కానీ కనపడలేదు. డబ్బులు ఇస్తారా అని అడిగింది. నేను హాస్పిటల్ అడ్మిన్ తో చెప్పడానికి వెళ్లాను. ఎదురుగా సెక్యూరిటీ వాళ్ళు కనపడటంతో వాడితో చెప్పాను. అంతే ఆమె పరుగు. ఆమె మళ్ళీ బండి దగ్గరకు వచ్చి ఏంటి సార్ డబ్బులు ఇవ్వచ్చుగా మా మరదలిని చూడండి అని అడుగుతోంది. నాకు అర్ధమయ్యింది. మనకు అలాంటివి అలవాటు లేదు. డబ్బులు ఇచ్చి పంపేశాను.
గంట తరువాత హాస్పిటల్ కి వాపస్ వచ్చాను. ఆ సెక్యూరిటీ ఆటను ఎదురొచ్చాడు. "ఏంటి సార్ ఇద్దరా?! పనయిపోయిందా? అంటూ అడిగాడు. పక్కనే మా అంకుల్ వాళ్ళ అమ్మాయి ఉంది. నాకు ఒక్కసారి వెన్ను వణికింది. నేను సెక్యూరిటీ వాడిలా ఆలోచన చేసుంటే........దాన్ని దెంగి ఉండేవాడిని కదా అనుకొన్నాను. మనకు అలాంటి ఆలోచనలు మనసులో పొరపాటున కూడా రావట్లేదు.