30-11-2022, 08:35 PM
(30-11-2022, 07:23 PM)Jani fucker Wrote: హాయ్ అందరికీ నమస్కారం ...
బహుశా వేరే వాళ్ళ థ్రెడ్ లో నేను నా స్టోరీ గురించి ప్రమోట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా..
నా స్టోరీ నిధి రహస్యం...అంతు చిక్కని కథ చివరికి వచ్చింది.. మీకు ఎవరికి అయిన ఫాంటసీ థ్రిల్లర్ స్టోరీ చదవాలి అనిపిస్తే ఒక సారి నిధి రహస్యం చదవగలరు..
Jani గారు
మీ నిధి రహస్యం కధని నేను మొదట కొన్ని భాగాలు చదివాను.. కామెంట్ చేసినట్టు కూడా నాకు గుర్తు.. ఆ తరువాత సమయం సరిపోక అస్సలు మన సైట్ లో ఏ కథ చదవలెకపొయాను.
మీ కథ Already హిట్ కథ
మరిన్ని views తో
మరిన్ని కొత్త కథలతో ముందుకు వచ్చి పాఠకులని అలరించాలని కోరుకుంటున్నాను.