30-11-2022, 07:21 PM
కత్తి కసక్ మని దిగుతుంది అనుకుంటా!
ఒకరు అంటే ఒకరికి పడని ఈ పెద్ద కుటుంబం లో ఇప్పుడు ఏమి జరిగిందో? ఇకపై ఏం జరగబోతుందో?
చాలా ఇంటెరెస్ట్ గా ఉంది. పెద్ద పెద్ద నవలలో కూడా ఇంత సస్పెన్స్ ఉండదు.
మీరు చాలా గొప్ప రచయిత.
నాతో ఏకీభవించే సహ పాఠకులు ఎవరైనా ఉంటే రేటింగ్ ఇవ్వండి.
మీ అభిమాని
మొగ్గయ్య