30-11-2022, 12:28 PM
(30-11-2022, 12:20 AM)funpart Wrote: మీ వంటి వారి ఆశీర్వచనాలు, అబిమానంతో కూడిన ఈ మెసేజ్ లే నాకు ప్రేరణ... మీరు కోరుకున్నట్టే కథ పూర్తయ్యే వరకూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపకుండా ప్రయత్నిస్తానని మనవి చేసుకుంటూ -మీ రచయిత
హాయ్, గూగుల్ ప్లే స్టోర్ లో Telugu voice to text అనే యాప్ డౌన్లోడ్ చేయండి. ఈజీ గా మీరు టైపు చేయకుండా మాట్లాడితే టైపు అవుతుంది. చిన్న చిన్న కరెక్షన్స్ తో పని సులభం అవుతుంది.