30-11-2022, 12:15 PM
(30-11-2022, 11:53 AM)Takulsajal Wrote: మొదటి ప్రశ్నకి సమానాధం
అవును.. ఇంకొన్ని ఎపిసోడ్స్ లో క్లారిటీ వస్తుంది
అదేంటి బ్రో.....ఈ స్టోరీకి వేరే స్టోరీ కి లింక్ వుండదు అన్నారు.....sarley కానివ్వండి......
మీ ఈ కామెంట్ చూడగానే నాకు ఎదో స్ట్రైక్ అయ్యింది కానీ అది కరెక్టో కాదో చూడాలి.....
ఇంకా అరణ్య లో ఫైట్ సీన్ నేను ఒక రేంజ్ లో expect చేశా కానీ మీరు ఏమో దాన్ని కామెడీ చేసేశారు.... సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఎంటి
అప్డేట్ కి ధన్యవాదాలు