30-11-2022, 11:53 AM
(30-11-2022, 07:35 AM)sheenastevens Wrote: Chala bagundi Andi update.....
Navi rendy prasnalu......
Modatidi.....emaina vikramaditya story tho aranya ni link chesaremo Ani doubt ?
Rendu.......Aranya Siva tho tana matalu vinapadinatte natinchamannadu......kani attayya ni kapadamani thalli ki chepte.....Meenakshi Siva ki cheppelopu naku vinapadindi Ani cheppesadu.....deeni effect emaina untunda ?
Thankyou very much sheenastevens garu
మొదటి ప్రశ్నకి సమానాధం
అవును.. ఇంకొన్ని ఎపిసోడ్స్ లో క్లారిటీ వస్తుంది
ఇక రెండో ప్రశ్నకి సమాధానం
మీనాక్షి గనక అది గుర్తుంచుకుంటే defect అవుతుంది
ఒక వేళ ఆ హడావిడిలో మర్చిపోతే
ఏమి ఉండదు..
కధని నాకు అనుగుణంగా మలుపులు తిప్పడానికి
చిన్న లింకు పెట్టాను ఇక్కడా
అది మీరు గమనించారు అంటే అర్ధమవుతుంది
మీరు చాలా మంచి రీడర్ అని
నా కధ మీకు నచ్చిందని అనుకుంటూ
మీకు ధన్యవాదాలు