30-11-2022, 09:30 AM
(30-11-2022, 09:23 AM)Chutki Wrote: ఇక అరణ్య ఎపిసోడ్
ప్రతీ అప్డేట్ కి ట్విస్ట్ లతో పాటు
దాని రేంజ్, సైజ్ పెరుగుతూనే ఉన్నాయి
40 ఎపిసోడ్స్ వరకు మాములుగా సాగింది
ఆ తరువాత మొత్తం ఫాంటసీ లోకి మారిపోయింది
రైటర్ గారు రాత్రే ఇంకో అప్డేట్ ఇస్తాను
కుదరకపోతే తెల్లారి ఇస్తాను అన్నారు
Waiting...
మరికొద్ది సేపటిలో పోస్ట్ చేస్తాను
ధన్యవాదాలు