29-11-2022, 09:29 PM
(This post was last modified: 29-11-2022, 09:31 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(29-11-2022, 09:07 PM)Jani fucker Wrote: Only sex మాత్రమే రాయాలి అనుకుంటే .. అప్డేట్స్ కేవలం సెక్స్ మాత్రమే కనిపిస్తుంది..కానీ దాంతో ఎంటి మనకి use ఈ సైట్ లో బోలెడు సెక్స్ స్టోరీస్ ఉన్నాయి . మీరు చెప్పినట్టు సెక్స్ మీద రాస్తే views Super గా వస్తాయి.. నాకు వ్యూస్ లేక పోయినా పర్వాలేదు.కానీ చదివే పది మంది అయినా వాళ్ళ అభిప్రాయాలు తెలపండి అని మాత్రమే కోరుకుంటూ ఉంటాను...
Readers అందరికీ, అంటే ఈ కథనే కాదు ఏ కథ అయినా, please ప్రతీ update లో sex ఆశించకండి. అందరూ అని కాదు, కానీ అలా కావాలి అనుకునే వారు కూడా ఉన్నారు.
నా ఉద్దేశం కథలో sex ఉండాలి, కానీ సెక్స్ కథ కాకూడదు.
దయచేసి కొన్ని చక్కని నేపథ్యం గల కథలను కూడా మీరు ప్రోత్సహిస్తారు అని భావిస్తూ, చదువుతారని ఆశిస్తూ, చదవాలి అని కోరుతున్నాను.
ఇట్లు మీ