29-11-2022, 07:50 PM
(This post was last modified: 29-11-2022, 07:57 PM by matured man. Edited 1 time in total. Edited 1 time in total.)
షకీల్ పూణె ఫాక్టరీకి తీసుకుని వెళ్ళాడు.. లక్ష్మికి కేటాయించిన రూంకి వెళ్ళి, ఫోన్ చేసా... అప్పటికే, కన్సల్టెంట్ నీ, శ్రీనివాసన్ నీ, లావణ్య నీ, నీరజ నీ అరెస్ట్ చేసి అదే హోటల్ లో వేర్వేర్ రూం లలో ఉంచి వేర్వేరుగా ప్రశ్నిస్తునారు.. అందరూ ఒకటే చెప్తున్నారా, వేరుగా చెప్తున్నారా అనేది ఇంటరాగేషన్ లో పార్ట్.. ఒక్కొక్కళ్కు ఒక్కొక్క కథ చెప్తున్నారు.. ఒకరికి ఒకటి మాచ్ కావటం లేదు.. అందరినీ ఒక చోట కూర్చోపెట్టి కామన్ ఇంటరాగేషన్ మొదలు పెడుతున్నారు... మధ్యాన్నం లేకపోతే సాయంత్రం కల్లా ఫాక్ట్స్ బయటకి వస్తాయి అని చెప్పారు.. అమెరికన్ ఎంబసీకి ఇంఫర్మేషన్ ఇచ్చారా అని అడిగాను.. లేదు... వాళ్ళని ఈ హోటల్లో చెక్ ఇన్ చేసినట్లుగా చూపిద్దాం.. మన ఇంఫర్మేషన్ వచ్చాక డిస్ క్లోజ్ చేద్దాం అన్నారు.. నేనెప్పుడు రావాలి అని అడిగా... మీరు రావద్దు, మేము మిమ్మల్ని ఫోన్ లైన్ లోకి తీసుకుంటాము.. తర్వాత ఎలా జరుగుతుందో అలా చేద్దాం అన్నారు.. ఈ కథలో మీకు పాత్ర లేదు.. అని చెప్పారు.. ఈ దేశం లో ఐ.పి.ఎస్. పిల్లలు, ఐ.ఎ.ఎస్. పిల్లలు, జడ్జ్ పిల్లలు, లాయర్ పిల్లలు, టీచర్ పిల్లలు, డాక్టర్ల పిల్లలు అంతా తమ తమ తల్లి, తండ్రి వృత్తులు చేపడతారు.. అలాగే రాజకీయ నాయకులు కూడా... ఘళ్ శసి అన్న కూతురు దేవయాని ఐ.పి.ఎస్. ఆమె ఈ కేస్ డీల్ చేస్తుంది.. లేడీస్ ఎక్కువగా ఉన్న కేస్ కనుక లేడీ డీల్ చేస్తే మంచిది అని నేను, దండపాణి ఫీల్ అయ్యాం.. అందుకే ఈమెని సెలెక్ట్ చేసుకున్నాం.. ఫోన్ కట్ చేసేసరికి, ఆషా డోర్ నాక్ చేసి లోపలికి కాఫీ తీసుకుని వచ్చింది.. నేను ఫాక్టరీ కి వచ్చాను అనే విషయం సెక్యూరిటీ ఆమెకి ఇంఫర్మేషన్ ఇచ్చింది.. ఆషా వెంఠనే ఫాక్టరీకి వచ్చేసింది.. కాఫీ కూడా ఆమే తీసుకుని వచ్చింది.. ఆషా చాలా స్లిం గా శ్రియా శరణ్ లాగా ఉంది.. చాలా సెక్సీ గా ఉంది.. ముద్దు పెట్టుకుంటేనే కడుపు వచ్చేస్తుంది.. అలా ఉంది.. చాలా కోమలమైన శరీరం.. మంచి పెర్ఫ్యూం కొట్టింది.. రూం అంతా ఫ్లవర్ ఫ్రాగ్రెన్స్ గుప్పు మంది.. కాసేపట్లో వస్తా అని చెప్పి, ఈ రోజు అందరూ చెన్నై నుండి వస్తారు, ఏర్పాట్లన్నీ చూసుకో అని చెప్పి ఆమె నాకు చేస్తున్న పర్సనల్ సేవలకి పొగిడి బయలుదేరా.. సదా మీ సేవలో అంది ఆషా.. వంగినప్పుడు ఆమె పింక్ బ్రా, బంగారు బంతులు నా దృష్టిని దాటి పోలేదు.. ఆమె కావాలనే చూపించింది అని నాకు తెలుసు.. నేను గమనించానని ఆమెకి తెలుసు.. నా వెంట క్రిందకి వచ్చింది, చందన నీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చింది గానీ లక్ష్మి చూస్తే నీ తాట తీసేస్తుంది అని చెప్పా... మీరు చెప్తే గానీ మేడంకి తెలియదు సార్ అని కార్ డోర్ ఓపెన్ చేసింది.. కార్ ఎక్కాక చివరిగా ఆమెని చూసి కన్ను కొట్టి బయలు దేరాను.. చందన మాంచి అమ్మాయిని సెట్ చేసింది అనుకున్నా.. శ్రియ పేరు గుర్తుకు రాగానే, నాకు హైదరాబాద్ లో అంజలి, శాంతి తమ్ముడు సుందర్, వాళ్ళకి ఉద్యోగం వేయించి, పెళ్ళి చేసిన విషయం గుర్తుకు వచ్చింది... వాళ్ళని ఇక్కడికి పిలిస్తే, నాకు నమ్మకమైన వాళ్ళు, అంతే కాకుండా అంజలి ఇక్కడిదే కనుక ఫామిలీ పర్మనెంట్ సెట్ అవుతుంది అనిపించింది.. ఇల్లు వచ్చింది సార్ అని షకీల్ చెప్పి, కార్ డోర్ తీసి పట్టుకున్నాడు.. కార్ దిగి, షకీల్! డోర్ నువ్వు తియ్యవద్దు, మేమే తీసి దిగుతాం అని చెప్పాను.. సరే సార్ అన్నాడు.. లోపలికి వెళ్ళా.. లక్ష్మిలు ఇద్దరూ రెడీ అవుతున్నారు.. జలజ కాఫీ ఇచ్చింది.. కాఫీ త్రాగుతూ సౌభాగ్య రూంకి వెళ్ళాను.. లక్ష్మికి ఫ్రీగా ఉండటం కోసం ఇటాలియన్ గౌన్ లు కుట్టించి తెచ్చింది, అమ్మ. రంగు రంగుల ఆ గౌన్ లో లక్ష్మి చాలా క్యూట్ గా ఉంది.. ముద్దు పెట్టుకుని, రెండు చేతులూ నా రెండు చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళలో చూస్తూ ఉండిపోయాను.. రెండో లక్ష్మి వచ్చింది.. ఆమెని రెండో చేత్తో పట్టుకుని ఇద్దరినీ నా ముందు కూర్చో పెట్టుకున్నాను.. ఇద్దరినీ చూస్తూ వాళ్ళ చేతులు నిమురుతూ ఉన్నా.. అంత అందాన్ని చూస్తూ ఉంటే... నా రెండు కళ్ళూ సరిపోవటం లేదు... జలజ బయట నుండి, రా బాబూ అంటుంది.. అది ఐశ్వర్య తమ్ముడు.. శైలేష్ని తీసుకుని రమ్మని ఆషా కి చెప్పా.. బావ మరిది వచ్చాడు.. కాక, కాకి, ఐశ్వర్య వాడితో మాట్లాడుతున్నారు.. అందరం టిఫిన్ చేసాక, నేను ఐశ్వర్య కంపెనీ కి వెళ్ళాం.. కంపెనీ అంతా తిరిగిన ఐశ్వర్య, నాతో అంది, తెలిసిన వాళ్ళెవ్వరూ లేరే.. అశోక్ గారు అందరినీ తీసేసారా అంది.. నేను ఐశ్వర్యని బాక్ యార్డ్ లోకి తీసుకుని వెళ్ళి, లక్ష్మీ! ఈ కంపెనీ లో ఇంతకు ముందు పని చేసిన వాళ్ళందరికీ, వేరే చోట్ల ఉద్యోగాలు ఇప్పించి పంపేసాం.. ఎవరినీ పీకెయ్యలేదు.. దీని కోసం ఒక కన్సల్టెంట్ ని కూడా పెట్టాం.. అందరూ ఖాళీ చేసాకే కొత్త వాళ్ళని తీసుకున్నాం... ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరికీ నీ గతం గురించి తెలియదు.. నువ్వు ఫ్రీగా ఉండవచ్చు అని చెప్పాను... ఆమెకి గతం కళ్ల ముందు గిర్రున తిరిగింది.. తన గురించి ఇంతగా ఆలోచించే వాడు తన మొగుడు.. ఇంతకంటే ఆడదానికి ఏమి కావాలి? నా వైపు చూసి, అహో! మాఝే అనుసరణ్ కరా (ఏవండీ! నన్ను ఫాలో అవండి) అని వేగం గా ఆమె రూం కి వెళ్ళింది, నేను కూడా అమె వెనకే ఆమె పిరుదులనీ, చీరకీ జాకెట్ కీ మధ్య మెరిసిపోతున్న నడుము మడతలనీ జాకెట్ కి మెడకీ మధ్య ఉన్న వీపునీ చూస్తూ ఆమెతో వెళ్ళాను.. రూం లాక్ చేసి, వెనీషియన్ బ్లైండ్స్ క్లోజ్ చేసి, నా కాళ్ళ మీద పడిపోయింది.. లక్ష్మీ! ఏంటిది, నువ్వు నా భార్యవి, అని ఆమెని పైకి లేపి కౌగలించుకున్నాను.. కాసేపటికి గానీ ఆమె తేరుకోలేదు.. నన్ను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది.. ఆ ముద్దు మహా తియ్యగా ఉంది... ఆడది ఇష్టపడి పెట్టే ముద్దు వెరే టేస్ట్.. ఆ కౌగిలి వేడి వేరే... రాత్రికి దీనికి జవాబు చెప్తా అని ఆమె చెవిలో గొణుగుతూ నడుము మడతలు నిమిరా.. లక్ష్మి మూడ్లోకి వెళ్ళిపోయింది.. వెంఠనే తేరుకుని సిగ్గుపడుతూ దూరం గా జరిగి తలుపు తీసింది.. ఐశ్వర్య తమ్ముడు, కాక వచ్చారు.. సౌభాగ్యలక్ష్మి సీమంతం టైం లో వాడికి పరీక్షలు.. అందుకనే ఇప్పుడు పిలిపించాను.. 11 చదువుతున్న వాడికి లక్ష్మి జీవితం లో జరుగుతున్నది పూర్తిగా అర్థం కాక పోయినా చాలా వరకూ అర్థం అవుతుంది.. వాడు అడిగాడు మేవ్ హణా! (బావగారూ) ఆ ప్రక్కన కొత్త షెడ్ లు మనవేనా? నేను అక్కడికి వెళ్ళొచ్చా? మన సెక్యూరిటీ నే అక్కడ కూడా ఉంది కదా? లక్ష్మి అదంతా ఇంకా చూడలేదు.. వీడు చూసేసాడు.. అవును కాసేపాగి అందరం అక్కడికి వెళ్దాం, మీ అక్క ఈ కంపెనీ కి యజమాని, ఆమెని ఆహ్వానించకుండా ఎక్కడికీ వెళ్ళదు అని చెప్పాను.. నేను వెళ్ళొచ్చా అని అడిగాడు.. నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పా... వాడు వెళ్ళిపోయాడు.. ఆషా వచ్చింది, సార్ భోజనం ఇక్కడ ఏర్పాటు చెయ్యమంటారా? ఇంట్లో అమ్మకి చెప్పమంటారా? అని అడిగింది.. చెన్నై నుండి అదరూ వచ్చారా? అందరికీ ఏర్పాట్లు సరిగా ఉన్నాయా అని అడిగాను.. అంతా ఓకే సార్.. నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తా అని చెప్పే లోపు అశోక్, మెస్సియదాస్ వచ్చారు.. ఇద్దరూ మా కంపెనీ లో 25 యేళ్ళ నుండి కలిసి పనిచేస్తున్నారు.. ఒకరు ఆ ఊర్లో ప్రొడక్షన్ హెడ్ అయితే, ఇంకొకరు ఈ ఊర్లో ప్రొడక్షన్ హెడ్.. అలా ప్లాన్ చేసాను.. ఇద్దరికీ పెద్ద పెద్ద ఇల్లు, కారు అన్నీ ఇచ్చాను.. వాళ్ళ జీవితాలు కంపెనీకి ఇచ్చారు.. కంపెనీ ప్రతిఫలాన్ని ఇస్తుంది.... చెన్నై వాళ్ళందరికీ ఏర్పాట్లు బాగా చేసారంట, ఆషా, హేమ, అరవింద... స్నేహితులు సెట్ అవండి, మధ్యాన్నం నుండి ఈ ప్లాంట్ ఎక్స్ పాన్ షన్ డిస్కస్ చేద్దాం అని చెప్పాను.. వాళ్ళు అంతా డిస్కస్ చేసాము సార్.. మీ కన్సెంట్ కావాలి.. 3 గంటలకి అక్కడికి రాగలరా అని అడిగారు.. వస్తాం అని చెప్పి, హేమని పిలవమన్నాను.. ఇప్పటిదాక, హేమని చూడలేదు.. అరవింద, హేమ కలిసి వచ్చారు.. లక్ష్మిని చూడటానికి ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగారు.. మేము లంచ్ కి వెళ్తున్నాము.. మాతో రండి అని చెప్పాను... వాళ్ళని కూడా మాతో తీసుకుని ఇంటికి వెళ్ళాము... హేమ, అరవింద లతో మాట్లాడి లక్ష్మి చాలా హాపీ అయింది.. హేమ ని రిక్రూట్ చేసింది, తన ఆఫీస్ లో పోస్టింగ్ ఇచ్చింది లక్ష్మినే.. హేమ చాలా విశ్వాసం గా ఉంది లక్ష్మి దగ్గర.. జలజ కీ, అమ్మకీ హేమ నమస్కారం చేసి - గేట్లో నేను ఆమెని చూసి, కార్ ఆపింది, అప్పటికే వర్గీస్ ఆమెని గేట్లోంచి పంపించింది, హేమని ఎలా మేము కంపెనీలోకి తీసుకుంది అటువంటి తనకు ఇల్లు ఇచ్చి, పని ఇచ్చి జీవితాన్ని ఇచ్చారని - మొత్తం చెప్పి ఈరోజు తను తన కుటుంబం తింటున్నామంటే రాజు మరియు లక్ష్మి గార్ల దానగుణమే అని చెప్పింది.. హేమ మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది.. అమ్మ, జలజ లోపల తమ బిడ్డల గురించి గర్వం గా ఫీల్ అయ్యారు.. బయటకి మాత్రం, దేవుడు అందరినీ చల్లగా చూస్తాడు అని చెప్పారు.. కాసేపైనాక వాళ్ళు బయలు దేరారు.. నేను సౌభాగ్యని రూం లోకి తీసుకుని వెళ్ళి లిప్ కిస్ ఇచ్చి, బయటకి వచ్చాను.. లక్ష్మి నేను బయలు దేరి కంపెనీకి వచ్చాము.. 3:00 అవుతుంది అప్పటికి.. ఇప్పుడు రన్ అవుతున్న కంపెనీ పక్కనే 1,00,000 చదరపు అడుగుల షెడ్ కట్టారు..400' X 250' కొలతలు.. పేద్దగా ఉంది షెడ్.. మేము కొన్న మామయ్యల కంపెనీల షెడ్ లు కొన్ని అక్కడ తీసేసి, ఇక్కడ అసెంబుల్ చేసారు.. విశాలం గా ఉంది షెడ్.. శేఖర్, గోపాల్, దాశరథి, పరమేశ్వరన్, రాజేంద్రన్, అశోక్, మెస్సియదాస్ ఈ ప్లాంట్లలో ఏ పార్ట్ లు ప్రొడక్షన్ చెయ్యాలో మార్కెటింగ్ వాళ్ళతో డిస్కస్ చేసి అది కూడా రెడీ చేసుకుని ఎక్కడ ఎక్కడ ఏ యే మిషన్ లు పెట్టాలో ప్లాన్ చేసేసారు అప్పటికే.. అరవింద భర్త వినోద్ కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చెయ్యటం వలన కలిగిన లాభం ఇది.. ఐశ్వర్య తమ్ముడు ఐతే అంత పెద్ద షెడ్ చూడటం ఫస్ట్ టైం.. ఐశ్వర్య మొత్తం అర్థం చేసుకుని నాతో కొన్ని మార్పులు చెప్పింది.. ఆమె షార్ప్ నెస్ కి అశోక్ కూడా ఆశ్చర్యపోయాడు.. అందరి సమ్మతితో అంతా ఫైనలైజ్ అయ్యింది.. మెషీన్ లు, మనుషులు షిఫ్ట్ చేస్తారు ఇక పైన... ఫోటో లు తీసి రంజిత కి పంపాను.. మీ స్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి అని.. 45 రోజుల్లో ఫాక్టరీ స్టార్ట్ చేస్తాం, ఓపెనింగ్ కి మంత్రి గారిని పిలుస్తారా అని కూడా మెసేజ్ చేసాను.. రంజిత లైన్ లోకి వచ్చింది.. సర్ నేను మెటర్నిటీ లీవ్ లో ఉన్నాను.. మాధవి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.. భారతి, ప్రియాంక శ్రీధరన్ లని రేపు రమ్మని చెప్పాను.. దేవయాని ఫోన్ చేసింది.. బాస్! మీరు అనుకున్నట్లు ఇది సామాన్య మైన scam కాదు.. There are wheels within the wheels.. ఈరోజు వీళ్ళని ఊరపెడదాం.. రేపు మాట్లాడదాం అంది.. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసా.. సాయంత్రం 6:20 అవుతూ ఉండగా నేను లక్ష్మి రిటర్న్ వెళ్ళిపోయాం.. అందరూ హోటల్ కి వెళ్ళి పోయారు.. ఇంటికి వెళ్ళి జలజని అడిగా.. మున్నీని బయటకి తీసుకుని వెళ్ళొచ్చా? నీ పెళ్ళాం ని నువ్వు బయటకి తీసుకుని వెళ్లొచ్చు.. ఏమీ ప్రాబ్లెం లేదు.. అంది.. నేను ఇద్దరు లక్ష్మి లని హోటల్ కి తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను.. అక్కడే డిన్నర్ చేసి వస్తాం అన్నాను.. వెళ్ళమని అందరూ పర్మిషన్ ఇచ్చేసారు.. బావమరిది శైలేష్ ని తీసుకుని నలుగురం హోటల్ కి వెళ్ళి, డిన్నర్ చేసాం.. డిన్నర్ టైం లో అంజలి, సుందర్ లని ఇక్కడికి పిలుద్దాం అనుకుంటున్నా అని చెప్పా.. జలజ కి చెప్పి, శాంతి తో మాట్లాడమని కూడా చెప్పాను.... లక్ష్మి లకి బావమరిదికి ఇష్టమైనవి వాళ్ళు ఆర్డర్ చేసారు.. ఈ మధ్య సౌభాగ్యతో టైం గడిపి చాలా కాలం అవుతుంది.. అంతే కాక ఆమెని ఇంటికి పరిమితం చెయ్యటం నాకు నచ్చలేదు... డిన్నర్ చేసి వచ్చాక, సౌభాగ్యని పడుకోపెట్టి ఆమె పక్కన నేను పడుకున్నా.. అరగంట సేపు ఆమెకి మసాజ్ చేసి అన్ని విధాలుగా ఆమెని తృప్తి పరిచాను.. సౌభాగ్య నిద్ర పోయాక, జలజ ని పిలిచి ఆమెని అక్కడ పడుకోపెట్టి నేను లక్ష్మి నా రూం కి వెళ్ళాం..