29-11-2022, 02:52 PM
హాయ్ funpart గారూ,
మీ ప్రిన్స్ ఇప్పుడే మొదటి నుంచి రెండు రోజుల పాటు చదివాను. ఇది మీ మొదటి రచన అంటే నమ్మశక్యంగా లేదు. ఎంతో అనుభవం ఉన్న వారిని మించి వర్ణించారు. ఈ కొనసాగింపు రెండు, మూడు సెంచరీలు దాటించే స్టఫ్ తో ఉంది. ఏదిఏమైనా ఒక రికార్డు మొదటి దానితోనే కొడితే ఆ కిక్కే వేరప్పా. పెద్ద వాడిని కాబట్టి వెయ్యి పార్టులు రికార్డు చేరే ఓర్పూ, నేర్పు, సామర్థ్యం కలగాలని ఆశీర్వదిస్తూ..... sach167