28-11-2022, 11:13 PM
వామ్మో అరణ్య లో ఆ అప్డేట్ ఎంటి భాయ్యా నిజం చెప్తున్నా ఎదో ఓవర్ అనుకుంటావ్ ఏమో కానీ....అప్డేట్ మొత్తం భయం భయం గా చదివా....అప్డేట్ చదువుతున్నంత సేపు టెన్షన్......ఒక్కటి మాత్రం నచ్చలేదు....తన మీద ప్రేమ పెంచుకోవద్దు అని అరణ్య శివ తో చెప్పటం....అంటే అరణ్య శివ వాళ్ళకి దూరం అవుతాడా???? ఇంకా చివరిలో చెప్పిన అమ్మాయి ఎవరో మరి....చాలా మిస్టరీ దాగి వుంది స్టోరీ లో.....చూడాలి.....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు