28-11-2022, 08:58 PM
(27-11-2022, 01:18 AM)Venky248 Wrote: Mothaaniki peru pettaru kaani ekkado koduthundi miru ekkada oka twist pettaligaaa
Pote hero heroine gaddi pai kurchoni matlaadukovatam miku Baga nachina visham anukunta inthaka mundu kooda konni sarlu pettaru sannivesanni
చాలా అంటే చాలా
వెన్నెల్లో పచ్చటి గడ్డి మీదా చల్లని గాలిలో ఒక అమ్మాయి చెయ్యి పట్టుకుని ప్రేమగా ధైర్యంగా మాట్లాడి చూడు మిత్రమా
ఆ సందర్భాన్ని వర్ణించలేం
జీవితంలో ఒక గొప్ప అనుభూతిగా మిగులుతుంది