28-11-2022, 02:14 PM
(This post was last modified: 28-11-2022, 02:15 PM by moggayya. Edited 1 time in total. Edited 1 time in total.)
భార్య భర్తల మధ్య ప్రేమ, రాజు కి మున్ని మీద, ఐశ్వర్య మీద ఉన్న ప్రేమ క్లియర్ గా ఎగ్జిబిట్ చేసారు.
ఒక్కరోజు కూడా వదిలి ఉండలేని విషయం రాజు అమ్మకి కూడా తెలుసు.
అదే సమయం లో ఆమె కూడా కోడలిని తన బిడ్డ లాగా చూస్తుంది అని మనకు కళ్ళకి కట్టినట్లుగా చూపించారు.
లక్ష్మి లు ఇద్దరు అయినా ఒకే ప్రాణం అని తెలుస్తుంది.
సైదావళి ఫామిలీని లోపలికి తీసుకుని రావటం వలన సర్వమత సమానత్వం చూపిస్తున్నారు.
అరుణ మొగుడి మీద కసి చూపడానికే వచ్చిందా? వేరే ఏమైనా ఉందా - ఈ కలయిక? రాజు మాత్రం వాయించి వదిలాడు. చాటర్ బాక్స్ మొత్తం ఇంఫర్మేషన్ కూడా ఇచ్చి పోయింది. రాజు నెక్స్ట్ స్టెప్ ఏంటో?
కొత్త ఇల్లు, కొత్త ప్రదేశం లో తీసుకుంటున్నారు..ఇక అక్కడ రచ్చ రంబోలానా?
భవదీయుడు
మీ అభిమాని
మొగ్గయ్య

(27-11-2022, 11:56 PM)matured man Wrote:తెల్లారి నిద్ర లేచేసరికి, 7:20 అయ్యింది.. లేచి బయటకి వచ్చేసరికి ఇంట్లో సౌభాగ్య లేదు, ఐశ్వర్య కషాయం ఇచ్చింది.. త్రాగి రెడీ అయ్యి వచ్చేసరికి, ఐశ్వర్య కూడా రెడీ అయ్యి పూజ రూం కి వెళ్లింది..