28-11-2022, 07:21 AM
పెళ్లైన తొలిరాత్రే సామర్థ్యంపై ఆందోళనా? మీ సమస్య అదే!
Sexual Performance Anxiety: పెళ్లైన తర్వాత తొలిరాత్రి కోసం సాధారణంగా అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. కానీ పడక చేరడానికి ముందే కొందరిలో తెలియని భయం, ఆందోళన దరిచేరుతాయి. ఎంత ప్రయత్నించినా అంగం స్తంభించదు. ఇలాంటి శృంగార వైఫల్యంపై డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?