Actually నేను నా ఫ్రెండ్స్ కలిసి ఆరోజు మధ్యాహ్నం కాలేజ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఉన్నాము.. లంచ్ బ్రేక్ కావడం తో కాలేజ్ లో పిల్లలు కూడా అక్కడ ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలి గానీ నాకు తెలిసినంత వరకు అంటే నేను ఈ కాలేజ్ లో చదవడానికి ముందు , చదివిన తర్వాత కూడా మా కాలేజ్ లో అందరూ సార్స్ ఉన్నారు కానీ ,మేడం లేదు ...
సరే ఇంకా కథ లోకి వస్తె.. ఆరోజు మేము క్రికెట్ ఆడుతూ ఉంటే పిల్లలు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను అక్కడ ఫీల్డింగ్ చేస్తూ ఉన్న వాళ్ళ మాటలు వింటూ ..
వాళ్ళు చెప్పేది వింటే నాకు ఒకటే అర్ధం అయ్యింది అది ఎంటి అంటే కాలేజ్ లో కొత్త సోషల్ టీచర్ వచ్చింది అని. తెలిసిందే కదా ఈ మధ్య సైట్స్ లో టీచర్ ఇంకా స్టూడెంట్ కప్లింగ్ మే ధడ్ ధడ్ స్టోరీస్ చాలా ఉన్నాయి . వాటి ప్రభావం ఎమో నా మీద ఈ పిల్లలు టీచర్ అని చెప్పిన మాటలు బాగా ఆలోచించేలా చేస్తున్నాయి. బాల్ వచ్చి నా బుర్ర కు తాకే వరకు నేను అసలు ఈ లోకం లో లేను .. అయితే దాని తర్వాత లంచ్ బ్రేక్ అయిపోవడం తో పిల్లలు ఎవరి క్లాస్ కి వాళ్ళు వెళ్తున్నారు..నా చెడ్డి గాంగ్ కూడా మూవీ కి వెళ్దాం అని ప్లాన్ చేశారు . మేము అందరం ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాము . కానీ ఆరోజు నేను మాత్రం ఆ టీచర్ నీ చూడాలి అని మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. మనకి ఒక అలవాటు ఉంది కదా అదే అండి ఏదో ఒక క్లాస్ లొకి వెళ్ళి కూర్చోవడం సో ఆరోజు ఫస్ట్ సోషల్ క్లాస్ ఏ క్లాస్ కి ఉందో తెలుసుకొని వెళ్ళి అందులో కూర్చున్న కాసేపటికి వచ్చింది అండి బాబు నిజంగా సమంత నే టీచర్ గా వచ్చిందా అనేలా ఉంది ఆవిడ. అచ్చు గుద్దినట్టు సమంత లాగే ఉంది..
![[Image: images-2022-11-27-T220214-448.jpg]](https://i.ibb.co/gPFCGdG/images-2022-11-27-T220214-448.jpg)
అప్పుడే నేను తనని చూడటం . తన పేరు ఏదైనా కానీ నాకు మాత్రం సమంత టీచర్ అని పిలవాలి అనీ ఉంది. అన్నట్టు నా గురించి చెప్పలేదు కదా నా పేరు రవి వయస్సు హ్మ్మ్ చదువు బాగుంటే ఈపాటికి నాది ఇంటర్ అయిపోయి ఉండేది అంటే అర్థం అయింది అనుకుంటా జస్ట్ నిబ్బా స్టేజ్ దాటాను ..
సమంత వచ్చి క్లాస్ లో అందరికి తనని పరిచయం చేసుకొని ఒక్కోకరిని లేపి పేర్లు అడుగుతు ఉంది. నేను మధ్య బెంచ్ లో కూర్చొని ఉన్న అల అందరినీ అడుగుతూ నన్ను చూసి నీ గురించి చెప్పు అని అడిగింది..నాకు తనని అల చూస్తూ ఉంటే ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు..
సమంత...హేయ్ నిన్నే చిన్న నీ గురించి చెప్పు అని అడిగింది..
నేను నోట్లో నుండి సొల్లు కార్చుకుంటూ పైకి లేచి హాయ్ నేను రవి సమంత టీచర్ అని అన్నాను. దాంతో క్లాస్ లో అందరూ నవ్వుతూ ఉన్నారు. తను కూడా నవ్వుతూ ఉంది అనుకోండి అది వేరే విషయం..
నాకు అప్పుడు కానీ అర్ధం కాలేదు అందరూ ఎందుకు నవ్వుతున్నారు అని నేను తనని సమంత అని పిలిచాను..తను నవ్వు ఆపుకుంటూ హ్మ్మ్ కూర్చో నా పేరు సమంత కాదు శ్రావణి అని చెప్పింది..
నేను ఓహ్ అంటూ ఒక వెక్కిలి చూపు చూసాను.
శ్రావణి...అయిన నువ్వు చూస్తే కాలేజీ కి వెళ్ళే పిల్లోడి లా ఉన్నావు 8th క్లాస్ లో నీకు ఏమి పని అని నన్ను అడిగింది..
అందరికీ ఎదురు సమాధనం చెప్పే నేను తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోయాను. ఏమి చెప్పాలి తనని చూడటానికి వచ్చాను అని చెప్తే అమ్మ బాబోయ్ వద్దు లే ఇప్పుడు ఏమి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్న ..అప్పుడే లేచాడు నా విలన్ గాడు ( పెద్ద సీరియస్ ఏమి కాదు) క్లాస్ లో ఒకడు లేచి మేడం అతను మా అన్నయ్య అతను ఈ కాలేజ్ లోనే చదివేవాడు. అపుడపుడు ఇలా వచ్చి ఏదో ఒక క్లాస్ లో కూర్చుంటాడు అని చెప్పాడు .
దానికి శ్రావణి మేడం నన్ను హేయ్ అల వచ్చి కూర్చోకూడదు తప్పు నువ్వు బయటకు వెళ్లు అంటూ క్లాస్ లో నుండి బయటకు పంపించింది. నేను నా తమ్ముడు రాజు గాడిని కోపంగా చూస్తూ తల దించుకొని నడుచుకుంటూ మళ్లీ గ్రౌండ్ లోకి వచ్చాను ..