27-11-2022, 12:08 PM
(27-11-2022, 09:14 AM)Lonely warrior Wrote: వైజాగ్ లో ఒక area అది ఒక slum colony .దాని పక్కనే ఉంది మేము చదువుకునే కాలేజ్ .. ఆఫ్ కోర్స్ చదువు సంక నాకిపోయింది అనుకోండి. కానీ అప్పుడపుడు నాకు ఆ కాలేజ్ కి వెళ్లి ఏదో ఒక క్లాస్ లో కూర్చొని కాసేపు టైం పాస్ చేయడం అలవాటు .
సరే అసలు విషయం ఏమిటంటే ఆ కాలేజ్ కి కొత్తగా ఒక టీచరమ్మ వచ్చింది. చూడటానికి అచ్చం సమంత లాగా ఉంటుంది.నేను ఒకసారి ఇలాగే కాలేజ్ కి వెళ్ళినప్పుడు చూసాను తనని చూడటానికి సమంత లాగా ఉంది కానీ పెళ్లి అయింది అనుకుంటా తన వొంటి తీరు చూస్తే అల్ అనిపించింది . మనకి ఆడవాళ్ళ body scan చేసి వాళ్ళు గురించి జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేయడం అలవాటు.నేను ఆ చెడ్డి గాంగ్ తో అక్కడే కాలేజ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేటప్పుడు జరిగింది ఈ సంఘటన .
మన కథ ఇక్కడి నుండి మొదలు అవుతుంది...
అసలు అద్దె ఇల్లు అనే కాన్సెప్ట్ ఏమిటో తర్వాత చెప్తాను..
కాస్త సపోర్ట్ చెయ్యండి....
ఆరంభం చక్కగా ఇచ్చారు. కాన్సెప్ట్ బాగుంది.
కొనసాగించండి.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ