26-11-2022, 11:52 PM
(26-11-2022, 10:03 PM)kummun Wrote: అరణ్య బాగుంది. అబ్బా కొడుకులు ఏం చేస్తారో చూడాలి.
మీనాక్షి, సుశాంత్ ని వదిలిపెట్టమనడం అతిగా ఉంది..... కాబోయే మొగుడ్ని చంపబోయాడు, తమ్ముడ్ని అవిటి వాడ్ని చేశాడు, ప్రెగ్నేసీని తీయించబోయాడు. అలాంటి వాడితో కలిసిమెలిసి ఉండాలనుకోవడం ఏంటి? Bloody Nonsense.
మరీ అంత దయార్ధ్రహృదయరాలుగా ఉంటే కష్టం మా హీరోలకి.....
చూద్దాం మరి మీనాక్షి మనసులో ఏముందో
పరమ సాధువు వంటి బిడ్డని కాంటున్నదా
కొడుకు లోని క్షమా గుణాలు తల్లికి వంట బట్టాయో
నాకు కూడా తెలీదు.. తరవాత ఏం రాయాలో తెలుసు కాని ఎలా ముందుకు వెళ్లాలో తెలీడం లేదు
ధన్యవాదాలు kummun గారు