26-11-2022, 11:48 PM
(26-11-2022, 10:07 PM)Thorlove Wrote: అరణ్య లో
బాబోయ్.....ఈ ట్విస్ట్ ఎంటి బ్రో......మీనాక్షి ని లేపేసెలాగ వున్నరే మీరు..... అలా అవ్వకుండా ఆపటానికి ఛాన్స్ ఏమి లేదా బ్రో.......పాపం అందరూ హ్యపీ గా వున్న టైం లో ఇలాంటివి ఎందుకు బ్రో.....అరణ్య అంటే శివ కొడుకు అని ఎక్స్పెక్ట్ చేశా కానీ....ఈ దారుణాన్ని ఎక్స్పిక్ట్ చెయ్యాలా అప్డేట్ అంత సూపర్ గా హ్యాపీ గా పేట్టి....లాస్ట్ లో ఇంత పెద్ద బాంబ్ పేలుస్తారు అని అనుకోలా..... సర్లే కానియ్యండి మీ స్టైల్ లో మీరు రాయండి
అప్డేట్ కి ధన్యవాదాలు
ఉరుముల దొరవారు
కధని అర్ధం చేసుకోవడంలో మీరు (NO WORDS)
ధన్యవాదాలు