26-11-2022, 10:03 PM
అరణ్య బాగుంది. అబ్బా కొడుకులు ఏం చేస్తారో చూడాలి.
మీనాక్షి, సుశాంత్ ని వదిలిపెట్టమనడం అతిగా ఉంది..... కాబోయే మొగుడ్ని చంపబోయాడు, తమ్ముడ్ని అవిటి వాడ్ని చేశాడు, ప్రెగ్నేసీని తీయించబోయాడు. అలాంటి వాడితో కలిసిమెలిసి ఉండాలనుకోవడం ఏంటి? Bloody Nonsense.
మరీ అంత దయార్ధ్రహృదయరాలుగా ఉంటే కష్టం మా హీరోలకి..... D:)

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)