26-11-2022, 05:40 PM
(26-11-2022, 01:25 PM)Uday Wrote: సాజల్ భాయ్...చాలా రోజులు కాదు నెలల తరువాత మళ్ళీ తీరిగ్గా మొదటినుంచీ మొదలెత్తి ఇప్పటి వరకు చదివేసా...కథ, కదనం, పాత్రలు వాటి మాటలు, నువ్వు పలికించే నవ రసాలు వీటన్నింటికంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్...చదువుతుంటే సమస్యలన్నీ మాయమై, ఉన్న టెన్షన్ అంతా తగ్గిపోయి, మనసంతా రిలాక్స్ గా, మెదడంతా ప్రశాంతంగా అయిపోయింది...థాంక్స్ బ్రో
సీజన్ 4 ఎలావుంటుందో మరి...
కామెంట్ చాలా తృప్తిగా ఉంది ఉదయ్ గారు
ధన్యవాదాలు