28-11-2022, 10:19 PM
నిధి రహస్యం లో ఇప్పటి వరకు జరిగినది..
నాగ సాధువుల ను కలవడానికి వెళ్లిన హిమజ అక్కడ ప్రమదశాత్తు ప్రాణాలు కోల్పోయింది. తన కడుపు లోని బిడ్డ కూడా చనిపోయింది..
తేజ్ కుటుంబ సభ్యులు భాను వాళ్ళని పట్టుకున్నారు. కారణం బస్ స్టాండ్ లో రవి ఒక మనీషి తో మాట్లాడుతూ మాటల్లో తేజ్ గురించి చెప్పేశాడు.. ఈ విషయం తేజ్ ఫ్యామిలీ కి తెలిసి వీళ్ళను పట్టుకున్నారు..
ఎబోలా ఇంకా ప్రమాదం గా మారి మనుషులు జాంబీస్ లాగా మారిపోతూ ఉన్నారు అక్కడ అయితే తన కొడుకు నీ కాపాడుకునే ప్రయత్నం లో సంధ్య కి అయిన చిన్న గాయం వల్ల తను కూడా అల మారిపోయింది.. ఆ రోగుల మధ్య లో అభి ఇంకా చిన్నా కూడా ఇరుక్కున్నారు..
ఇటు అడవి లో విశ్వాస్ వాళ్ళ నుండి పారిపోయిన హిమజ ఇంకా భాను ఏదో తెలియని దారి లో ప్రయాణం చేస్తున్నారు . అయితే వీళ్లు సెక్స్ చేసేటప్పుడు హిమజ ఉన్నటుంది కళ్ళు తిరిగి కింద పడిపోయింది..
విశ్వాస్ తను పూర్తిగా బలవంతుడు గా మారడానికి మిశ్రా పంపించిన కాంట్రాక్ట్ కిల్లర్స్ నీ విశ్వాస్ కొనేసాడు.. ఇప్పుడు వాళ్ళు విశ్వాస్ కోసం పని చేస్తున్నారు...
విశ్వాస్ తన బలగం తో ఆ దారి లో ముందుకు వెళ్తున్నాడు...
.... నిధి రహస్యం చివరి అధ్యాయం మొదలు ....
సాంప్రదాయం ప్రకారం హిమజ ఇంకా సుభాష్ కి పెళ్లి అవ్వకపోయిన సుభాష్ బిడ్డ హిమజ కడుపు లో ఉంది కాబట్టి తను చనిపోవడం తో రామాచారి కుటుంబానికి మైల వచ్చింది. కాబట్టి వీళ్లు ఇప్పుడు గుడి దగ్గర కు వెళ్ళలేరు . ఇంకా అందరూ ఇంట్లోనే ఉన్నారు.. సుభాష్ నీ చూసి భువన ఇంకా రామ చారి చాలా బాధపడుతూ ఉన్నారు. తమ కొడుకు ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు భూమి మీద లేదు అలాగే పుట్టకముందే వాళ్ళ ఇంటి వారసత్వం మట్టి లో కలిసిపోయింది...
ఒకేసారి రెండు ఎదురు దెబ్బలు తగిలాయి సుభాష్ కి అతను ఆరోజు మొత్తం ఎవరితో మాట్లాడకుండా గది లోనే ఉండి పోయాడు . భువన ఇంకా త్రివేణి ఎంతాగానో చెప్పి చూస్తే చివరకు కిందకు వచ్చాడు..
రామాచారి తన కొడుకుని ఇలా చూసి తట్టుకోలేక పోతున్నాడు..ఏలగాయిన సుభాష్ నీ మళ్లీ తిరిగి మామూలు మనిషి నీ చేయాలి అది కేవలం హిమజ వల్ల మాత్రమే అవుతుంది అని గ్రహించిన రామాచారి తన కొడుకుకి ఏదో విషయం చెప్పాలి అనుకొని మళ్లీ మౌనంగా ఉండిపోయాడు.కారణం హిమజ పిచ్చి లో పడి సుభాష్ ఎక్కడ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటాడు అనే భయం ఇంకా తండ్రి ప్రేమ..
కానీ రామాచారి అసలు విషయం దాచిపెట్టి సుభాష్ దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తూ .. రేయ్ చిన్నోడ నువ్వు ఇలా బాధపడకు నిజంగా నువ్వు ఆ అమ్మాయి నీ ప్రేమించి ఉంటే ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తే తను చనిపోయిన కూడా నీకోసం తిరిగి వెనక్కి వస్తుంది..మన కుల దైవం అయిన సుంకాలమ్మా తనని నమ్ముకున్న వారికి బాధలు రానివ్వకుండా చూస్తుంది అంటూ రామాచారి గోడకు ఆనించి ఉన్న అమ్మవారి ఫోటో ను చూస్తూ దండం పెడుతూ ఉన్నాడు. సుభాష్ కూడా అమ్మవారి ఫోటో కి దండం పెట్టి తల ఊపి ఊరుకున్నాడు . సుభాష్ కి నోరు పెగలడం లేదు ఏమైనా మాట్లాడటానికి..అతనిని అర్ధం చేసుకున్న అందరూ సుభాష్ మీద ఒత్తిడి పెట్టకుండా మౌనంగా ఉన్నారు . రేయ్ సుభాష్ వెళ్ళి కాసేపు పడుకో నాన్న చెప్పాడు కదా అన్ని చూసుకోవడానికి ఆ తల్లి ఉంది నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంటూ విష్ణు సుభాష్ నీ వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ హ్మ్మ్ పో కాసేపు పడుకో అంటూ పైకి తీసుకొని వెళ్ళాడు...
.... ఆఖరి సారిగా ఎవరు ఎటువంటి సమయాల్లో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం....
సంధ్య ఇంకా అభి ఇక లేరు...
భాను ,విజయ్ ఇంక రవి వీళ్ళ సంగతి ఎంటి . అయితే వీరికి ఉన్న టైం ఒక్క రోజు...
భాను , హిమజ అక్కడ నుండి తప్పించుకొని అయితే వచ్చారు కానీ హిమజ కు ఏమైంది . దాదాపు 4 గంటల నుండి స్పృహ లో లేదు .. ఉన్న సమయం కేవలం 18 గంటలు....
విశ్వాస్ ఏమి చేస్తాడు అనేది తెలీదు . ఏదో పిచ్చి పట్టినట్టు అడవి లో వెళ్తున్నాడు . ప్రోపర్ ప్లానింగ్ లేదు.. ఎటు వెళ్ళాలో తెలీదు .
ఉన్న గ్రూప్స్ లో విశ్వాస్ టీమ్ ఒక్కటే చాలా స్ట్రాంగ్ కానీ వీళ్లు అనవసరం గా సమయం వృథా చేస్తున్నారు .. ఎక్కడిక్కడ ఆగుతూ ఏదో అడవి లో పిక్నిక్ వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు.ఏ విధంగా కూడా నిధి నీ సాధించాలి అని ఆలోచన వీళ్ళ ప్రయత్నం లో కొంచం కూడా లేదు.. ఉన్న సమయం ఇంచు మించు గా ఒక్క రోజు...
.... కథ లోకి వెళ్ళేముందు ఒక మాట ఇది చివరి అధ్యాయం ఒక 4 అప్డేట్స్ లో పూర్తి అవుతుంది.కాస్త పర్షియాలిటి లేకుండా సపోర్ట్ చెయ్యండి plz ....
హిమజ ఇంకా భాను సెక్స్ చేస్తూ ఉండగా హిమజ ఉన్నట్టు ఉంది కళ్ళు తిరిగి పడిపోవడం తో భాను కి ఏమి చేయాలో అర్థం కాలేదు.భాను బట్టలు వేసుకొని హిమజ కి కూడా బట్టలు వేసి మళ్ళీ తనను లేపడానికి ప్రయత్నం చేశాడు.కానీ లాభం లేకుండా పోయింది..ఇంకా ఇలా కాదు అని హిమజ ను ఎత్తి భుజం మీద వేసుకొని అడవి లో నడక సాగించాడు .అల దాదాపు ఒక గంట తర్వాత భాను వొంట్లో ఓపిక అయిపోయింది . అడుగు ముందుకు వేయడానికి కూడా శక్తి లేదు . తనకు దారి లో ఒక చిన్న కొండ లాంటిది ఎదురుగా ఉంది . బ్రతుకు జీవుడా అనుకుంటూ హిమజ ను తన వీపు మీద కట్టుకొని ఎలాగో అలా ఆ గుట్ట ఎక్కాడు దానికి అవతల ఏదో ఊరు కనిపించింది.
భాను కి కాస్త ఉపశమనం దొరికింది . హామయ్య హిమజ వచ్చేశాము అని తన వీపు మీద ఉన్న హిమజ ను చూస్తూ అడుగు ముందుకు వేశాడు. అయితే కాలు జారీ హిమజ తో సహా అటు వైపు కి దొర్లుతూ కిందకు వెళ్ళిపోయాడు..అల కిందకు దొర్లుకుంటూ రావడం తో భాను ఇంకా హిమజ ఇద్దరికీ గాయాలు అయ్యాయి. ఇద్దరు స్పృహ లో లేరు ఇపుడు..
వాళ్ళను చాలా సేపటి తర్వాత అక్కడి ఊరు ప్రజలు చూశారు.వెంటనే ఇద్దరినీ అక్కడి ఊరి పెద్ద ఇంటికి తీసుకొని వెళ్ళారు... హిమజ ఇంకా భాను నీ ఊరు పెద్ద చూస్తూ హిమజ దగ్గరకు వచ్చి తనని పరీక్ష గా చూస్తూ .. ఈ అమ్మాయి చనిపోయి 2 గంటలు దాటింది. కానీ తన కడుపులో ఇంకో ప్రాణం ఉంది అది బ్రతికే ఉంది. మనం ఎలగాయిన ఈ అమ్మాయి నీ తిరిగి బ్రతికించాలి. తనని పూజ మందిరం కి తీసుకొని రండి అని చెప్పి అతను లోపలికి వెళ్ళాడు ..
... బేతంచర్ల రామాచారి ఇంటి దగ్గర...
రామాచారి తన భార్య భువన ఇంకా విష్ణు , త్రివేణి కూర్చొని సుభాష్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే పాలేరు వచ్చి స్వామీజీ వచ్చారు అయ్య అని రామాచారి కి చెప్పి వెళ్ళిపోయాడు... రామాచారి ఇంకా మిగిలిన వాళ్ళు వెంటనే స్వామీజీ నీ కలవడానికి బయటకు వచ్చారు . ( మైల ఉంది కదా స్వామీజీ ఇంట్లోకి రాలేదు).
బయటకు వచ్చి రామాచారి అక్కడ ఉన్న స్వామీజీ కి నమస్కరించి విషయం ఏమిటి అని తెలుసుకుందాం అని అడిగాడు.
స్వామీజీ...చూడు రామాచారి మీ కుటుంబానికి ఉన్న శాపం అయితే తొలగిపోయింది కానీ ..
రామాచారి...కానీ .. ఎంటి చెప్పండి అంటూ తన కుటుంబ సభ్యులు వైపు చూస్తూ మళ్లీ ఏమైనా ప్రమాదమా అని అడిగాడు స్వామీజీ నీ..
స్వామీజీ...ప్రమాదం ఏమీ లేదు రామాచారి కానీ మీ కుటుంబం ఇప్పుడు ఇలా మైల వచ్చి జాతర కి రాకుండా ఆగిపోయారు. దాని వల్ల మీ పూజ మధ్య లో ఆగిపోయింది.. ఏదైనా అరిష్టం జరగకముందే మీరు ఒక సారి పల్లేకొన లో ఉన్న ఇక్కులాం మాత ను దర్శించుకొని ఆవిడ ముందు దీపం వెలిగించి రండి. ఆ తల్లి కూడా సుంకాలమ్మ ప్రతి రూపం కాబట్టి రేపటి చివరి రోజు నీ మీరు ఆ తల్లి దర్శనం లో గడపండి. మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. ఈ విషయం నేనే స్వయంగా చెప్పడానికి వచ్చాను. ఇంకా సెలవు అంటూ వెళ్లిపోయాడు..
రామాచారి ... స్వామీజీ వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళతో మీరు కూడా వున్నారు కదా స్వామీజీ చెప్పింది విన్నారు కదా. ఈరోజే మనం బయలు దేరుడాం సరే నా అని అన్నాడు..
రామాచారి చెప్పిన మాటలకు అందరూ అంగీకారం తెలిపారు..
ఇంకా ఆలస్యం చేయకుండా అందరూ పిల్లలతో సహా ఇక్కిలామ్ మాత దర్శనం కోసం బయలు దేరారు.....
విశ్వాస్ తన క్యాంప్ లో కూర్చొని ఏదో ఆలోచించి roose నీ పిలిచాడు. Roose వచ్చి రాగానే విశ్వాస్ తనకు ఏదో విషయం చెప్పాడు . ఇద్దరు చాలా సేపు మాట్లాడుకున్న తరువాత roose చివరకు విశ్వాస్ చెప్పిన దానికి ఒప్పుకొని క్యాంప్ టెంట్ లో నుండి బయటకు వచ్చాడు.. roose తన శాటిలైట్ ఫోన్ తో ఎవరికో కాల్ చేసి 5 నిమిషాలు మాట్లాడి పెట్టేసాడు.. మొత్తం మీద విశ్వాస్ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు..
విశ్వాస్ కి తెలిసింది ఒక్కటే నిధి నీ సంపాదించాలి కానీ అది ఎలా అనేది అర్ధం కావడం లేదు. దానికి సంబంధించిన ఎటువంటి క్లూ లేదు . ఒక సారి వచ్చినప్పుడు ఆ గ్రామం మీదుగా వచ్చాడు కాబట్టి మళ్లీ అటు నుంచి వచ్చి ఆ గ్రామాన్ని నాశనం చేసి ముందుకు అయితే కదిలాడు.కానీ ఎటువంటి ప్రయోజనం లేదు..
ఇటు భాను ఇంకా హిమజ కి వైద్యం చేస్తున్నారు. హిమజ చనిపోవడం తో తనని బతికించాలి అని ఒక గది లోకి తీసుకొని వెళ్ళారు..అక్కడ ఒక చోట పురాతన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. వాటి ఎదురుగా ఉన్న నేల మీద కొద్దిగా లోతు తవ్వి అందులో నుండి ఒక పెట్టే బయటకు తీసాడు ఆ ఊరి పెద్ద.. దానికి నమస్కరించి దేవుళ్ళకి కూడా నమస్కరించి ఆ పెట్టే తెరిచి అందులో నుండి ఏదో బయటకు తీస్తున్నాడు.ఒక్కసారిగా గది లో వెలుతురు నిండి పోయింది. ఆ ఊరి పెద్ద చేతిలో ఉన్నది ఒక పువ్వు ..
దానిని అతను హిమజ ఛాతీ భాగం మీద పెట్టి మళ్లీ ఒక సారి నమస్కరించి బయటకు వచ్చి గది కి తలుపు వేసేశాడు...
గది లోపల ఉన్న హిమజ దేహం లోకి ఆ పువ్వు ఏదో కాంతి విడుదల చేస్తుంది. దాంతో హిమజ వొంటిలోకి తన ఆత్మ వచ్చి మెల్లిగా శరీరాన్ని ఆక్రమిస్తు ఉంది...
దాదాపు ఒక గంట తర్వాత హిమజ ఏదో మత్తు లో నుండి నిద్ర లేచినట్టు పైకి లేచి కూర్చుంది..తన చుట్టూ ఉన్న వాటిని చూస్తూ నేను ఎక్కడ ఉన్నాను.నాకు ఏమైంది అని తనను తానే ప్రశ్నించుకుంటూ తలుపు వైపు చూసింది. వెంటనే అక్కడ నుండి లేచి తన పక్కన పడి ఉన్న పువ్వు నీ చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకొని తలుపు దగ్గరకు వచ్చి తలుపు తీసుకొని బయటకు వచ్చింది. అక్కడ ఆ ఊరి పెద్ద ఇంకా కొంత మంది మనుషులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. తలుపు శబ్దం రాగానే అందరూ అటుగా చూశారు. అక్కడ నిలబడి ఉన్న హిమజ నీ చూస్తూ ఆనందం తో ఏవో వింత శబ్దాలు చేస్తున్నారు .
హిమజ కి అదంత వింతగా ఉంది . తనకి కాస్త తల తిరుగుతూ వున్నట్టు అనిపించింది దాంతో తల పట్టుకొని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చింది. హిమజ ను చూసి ఊరు పెద్ద నవ్వుతూ రా బిడ్డ వచ్చి ఇలా కూర్చో అని పిలిచాడు..
హిమజ మొదట కాస్త భయపడిన తర్వాత వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుంది...
బేతంచర్ల నుండి రామాచారి కుటుంబం రెండు కార్లలో ఇక్కీలం మాత దర్శనం కోసం బయలు దేరారు..దాదాపు 7 గంటల ప్రయాణం తర్వాత అందరూ అక్కడికి చేరుకున్నారు.. అక్కడ చిన్న చిన్న గుడిసెలు అయితే ఉన్నాయి కానీ మనుషులు ఎవరు కనిపించటం లేదు.బహుశా ఊరులో ఎవరు ఉండటం లేదు అని అనుకొని మొత్తం గ్రామం చుట్టూ తిరిగి వచ్చిన రామాచారి ఇంకా విష్ణు అనుకున్నారు.. పిల్లలు ఆదిత్య ఇంకా లావణ్య,శరణ్య ఇద్దరు వాళ్ళ అమ్మ ఇంకా పెద్దమ్మ కి అమ్మవారు విగ్రహం ఇంకా అక్కడ చుట్టూ పక్కల శుభ్రం చేయడం లో సహాయం చేస్తూ ఉన్నారు..సుభాష్ మాత్రం వీళ్లకు దూరంగా ఒక చోట కూర్చొని ఉన్నాడు.. భువన ఇంకా త్రివేణి ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహం శుభ్రం చేసి వాళ్ళతో పాటు తెచ్చిన వస్త్రాలు ఇంకా పూజ సామగ్రి తో అలంకరించారు...
దాని తర్వాత రామాచారి , భువన అలాగే త్రివేణి ఇంకా విష్ణు మంత్రాలు చదువుతూ మాత కి పూజ చేస్తున్నారు.. వాళ్ళతో పాటు పిల్లలు కూడా భువన అక్కడ కూర్చొని ఉన్న సుభాష్ నీ పిలిచింది..
భువన...రేయ్ వచ్చి అమ్మవారి కి దండం పెట్టుకో రా జరిగిన దాని గురించి ఆలోచించడం అనవసరం రా వచ్చి దండం పెట్టుకో అని పిలిచింది..
సుభాష్ మెల్లిగా అక్కడ నుండి లేచి వచ్చి దండం పెట్టుకొని మళ్లీ పక్కకి వెళ్ళిపోయాడు..
లావణ్య ఇంకా శరణ్య కి ఇందాక అక్కడ శుభ్రం చేస్తప్పుడు అక్కడ వాళ్లకు తాళపత్ర గ్రంథాలు కనిపించాయి .వాటిని చూడగానే పిల్లలకు ఏదో ఆసక్తి కలిగి వాటిని తమతో పాటు తెచ్చిన బ్యాగ్ లో పెట్టుకున్నారు..
ఆరోజు రాత్రి కి అందరూ అక్కడే నిద్ర చేయాలి అని అనుకున్నారు... అలాగే అక్కడే నిద్ర చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకొని తమతో పాటు తెచ్చుకున్న పళ్ళు అవి తిని కడుపు నింపుకున్నరు... ఆరోజు రాత్రి కి అక్కడే ఉన్నారు అందరూ..
ఇటు హిమజ నీ ఆ గూడెం ప్రజలు సొంత మనీషి లాగా చూసుకుంటూ ఉన్నారు. ఆ గూడెం పెద్ద హిమజ నీ చూస్తూ నీతో పాటు ఇంకో ప్రాణం కూడా బ్రతికింది అని అన్నాడు.. హిమజ కి అతను భాను గురించి చెప్తున్నాడు ఎమో అని తను ఎక్కడ అని అడిగింది..దానికి ఊరి పెద్ద నేను నీతో పాటు వచ్చిన అతని గురించి చెప్పలేదు . నీలో పెరుగుతున్న నీ బిడ్డ గురించి చెప్తున్న నువ్వు గర్భవతి వి తల్లి అని అన్నాడు.. హిమజ కి ఏమి అర్ధం కాలేదు. కాసేపు ఆలోచించిన తర్వాత సుభాష్ గుర్తుకు వచ్చాడు తనకి...అక్కడ ఉన్న కొంత మంది గూడెం ఆడవాళ్ళు హిమజ కి ఒక చీర తెచ్చి ఇచ్చి కట్టుకో అని అన్నారు . హిమజ చీర తీసుకొని వాళ్ళని చూస్తూ వాళ్ళతో పాటు వెళ్ళింది...
హిమజ చేతిలో ఉన్న పువ్వు చూసి ఊరి పెద్ద అమ్మ ఆ పుష్పం ఇటు ఇచ్చి వెళ్లు అని అన్నాడు.. అతని మాటలకు హిమజ వెనక్కి తిరిగి తన చేతిలో ఉన్న పువ్వు చూస్తూ ఓహ్ sorry అంటూ ఆ ఊరి పెద్ద కు ఆ పువ్వు ఇచ్చి వెళ్ళింది.. హిమజ మనసు లో ఒకటే అలజడి ఇప్పుడు తన ఆలోచన మొత్తం సుభాష్ గురించి మాత్రమే... ఇటు సుభాష్ కి కూడా సరిగ్గా నిద్ర పట్టడం లేదు . అటు ఇటు దొర్లుతూ ఎంటి ఎన్నడూ లేనివిధంగా ఈరోజు ఏదో కలవరింత హిమజ బ్రతికే ఉంది అని నాకు అనిపిస్తుంది అంటూ లేచి కూర్చున్నాడు..
హిమజ అక్కడి ఆడవాళ్ళతో కలిసి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకుని వచ్చింది...
హిమజ అక్కడి వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ ఉంది.. తనకి అక్కడి ప్రజలు బాగా నచేసారు.. భాను కూడా వచ్చి అక్కడ కూర్చున్నాడు. హిమజ ను చూసి భాను చాలా సంతోషించి హేయ్ నీకు ఏమైంది అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అని హిమజ చేతి మీద చెయ్యి వేసి నిమురుతూ ఉన్నాడు.. హిమజ కి ఏదో తప్పు చేసిన ఫీలింగ్ కలిగింది.. భాను చేతిని పక్కకి నెడుతూ హా నేను బాగానే ఉన్నాను లే అంటూ ఏదో ఆలోచిస్తూ ఉంది..
హిమజ ప్రవర్తన భాను కి కాస్త వింతగా అనిపించింది..కానీ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు..
విశ్వాస్ కి నిద్ర పట్టలేదు.తను ఒక్కడే టార్చ్ లైట్ తీసుకొని ఆ అడవి లో నడుచుకుంటూ వెళ్తున్నాడు.ఎటు వెళ్ళాలో లేదా ఎందుకు వెళ్తున్నాడు కూడా తనకి అర్ధం కావడం లేదు.ఏదో శక్తి తనని రమ్మని పిలుస్తూ ఉన్నట్టు అల నడుచుకుంటూ ఒక సారి కుడి వైపు వెళ్తే మరో సారి ఎడమ వైపు ఇలా ఎంత దూరం నడిచాడు అనేది తనకే తెలీదు . అలా వెళ్తున్న విశ్వాస్ ఒక పాడుబడిన గుడిసె దగ్గరకు చేరుకున్నాడు.. అక్కడ ఒక గుడిసె తప్ప ఏమీ లేదు.
విశ్వాస్ ఆ గుడిసె ను జాగ్రతగా గమనిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అయితే ఇంతలో ఎంటి పుత్ర వెతుకుతున్నావు. దారి తెలియడం లేదా.గమ్యం చెరలేకపోతున్నావా అని ఒక ముసలి గొంతు వినిపించింది. విశ్వాస్ వెంటనే ఎవరు అన్నట్టు వెనక్కి తిరిగి చూసి ఉలిక్కి పడ్డాడు.
అతని కళ్ళ ఎదురుగా ఒక చెట్టు దాని కింద ఒక రాతి బండ మీద బాగా వయస్సు అయిపోయిన ముసలి అవ్వ కూర్చొని ఉంది.తను ఒక్కటే ఈ దట్టమైన అడవిలో ఏమి చేస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు విశ్వాస్..
అతని ఆలోచనల్ని అంతరాయం కలిగిస్తూ నీలో ఆ సామర్ధ్యం ఉందని నువ్వు నమ్ముతున్నావ ఈ దైవ సంపద పొందే అర్హత నీలో ఉందా అంటు ఆ ముసలి అవ్వ నవ్వుతూ విశ్వాస్ నీ అడిగింది.. విశ్వాస్ ఆవిడ చూసి భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తూ కాలికి ఏదో అడ్డు తగిలి కింద పడ్డాడు.. విశ్వాస్ ఆ చెట్టు వైపు చూసాడు . అక్కడ అవ్వ లేదు తన కళ్ళు నలుపుకొని మళ్లీ చూసాడు . అవ్వ అక్కడే ఉంది. అవ్వ చుట్టూ కొన్ని జంతువులు ఉన్నాయి. అవ్వ వాటికి ఏదో కథ చెప్తూ ఉంది.. అనగనగా ఒక బాటసారి నిధి కోసం అని అతని బృందం తో బయలు దేరి చివరికి అతని సహచరులు ఇంకా అతని చేతిని పోగొట్టుకొని ఒంటరిగా మిగిలాడు అతను మళ్లీ ప్రయత్నం మొదలు పెట్టాడు.ఈ సారి ఒక క్రూరుడు గా మారి వచ్చాడు.అని చెప్పడం మొదలు పెట్టింది..
విశ్వాస్ కి ఆ కథ తన గురించే అని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు..విశ్వాస్ కి వెన్ను లో వణుకు మొదలు అయింది.అసలు ఈ ముసలావిడ కు తన గురించి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉన్నాడు.. అవ్వ కథ చెప్తూ ఉంది. విశ్వాస్ అదే ఆలోచన లో నోటి నుండి మాట రాలేదు అవ్వ చెప్తుంది వింటూ ఉన్నాడు...
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ గురించి నీకు తెలుస్తుంది..
నువ్వు చేసినా మంచి చెడూ ఎప్పుడు నీతోనే ఉంటాయి. అవి ఎదురు ప్రశ్న వేసే వరకు నువ్వు వాటి గురించి ఆలోచించలేవు. తర్వాత ఆలోచించడానికి ఏమి మిగలవు...
చివరి ప్రయాణం . దైవ సంపద ఆ దేవునికే చెందుతుంది .... మూడు మార్గాలు ఒక కూడలి... తదుపరి భాగం కోసం వేచి చూడండి ...

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...