Thread Rating:
  • 5 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సాక్ష్యం
ఆఫ్రికా దట్టమైన అడవుల్లో నివాసముండే చాలా మంది తెగల్లో మంధీ జాతి ఒకటి, ఆ అడవిలో ఉన్న పన్నెండు తెగలకి రక్షణ కల్పించే బాధ్యత ఈ మంధీ జాతి వాళ్ళది.

ఏ తెగకి ఆ తెగ, ఎవరికి వారు వారి జీవితాలు సాఫీగా సాగుతున్న రోజులవి, అందరూ చెట్లని వాళ్ళ స్థావరాలని పూలతో మిణుగురు పురుగులతో అలంకరించుకుంటున్నారు. ప్రతీ ఒక్కరి కళ్ళలో ఆనందం, ఈ రోజు ఆ తెగ నాయకుడిని ఎన్నుకునే రోజు.

అందరూ నిర్ణయించుకుని ఈ సారి ఏకగ్రీవంగా రక్షని ఎన్నుకుని తనకి తెగ బాధ్యతలు అప్పగించాలని పెద్దలు తీర్మానించారు, దీనికి కారణం లేకపోలేదు.. అక్కడున్న పన్నెండు తెగలు అంతకముందు ఎప్పుడు కొట్టుకునేవి, ఒకరంటే ఒకరికి పడేది కాదు కాని ఎప్పుడైతే విక్రమాదిత్య ఆ అడవిలో అడుగు పెట్టాడో అక్కడ వాళ్ళకి ఉన్న సమస్యలు పరిష్కరించి, ఒక్కొక్క తెగకి ఒక్కో బాధ్యతని అప్పగించి అందరినీ కలిసిమెలిసి ఉండేలా కొన్ని నిబంధనలు అమలు చేసి, తన కూతురుని ఈ మంధీ జాతికి అప్పగించి వెళ్ళిపోయాడు.

చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు తన తండ్రిని కలిసి తన తండ్రి జీవితంలో ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకుంటూనే ఉంది, తనకున్న ఒకే ఒక ధ్యేయం తన తండ్రి విక్రమాదిత్య లేనప్పుడు తన కుటుంబాన్ని కాపాడే బాధ్యత తను తీసుకోవాలి. తన కుటుంబీకుల మంచి చెడ్డల గురించి తెలుసుకుంటూనే ఆ తెగ ప్రజలతో కలిసిపోయి శిక్షణ తీసుకుంటుంది.

రక్ష ఇప్పుడు పెద్దయింది అంతక ముందు అటు అక్కడున్న పక్క దేశపు మిలిటరీకి తెగ వాళ్ళకి జరిగిన యుద్ధంలో రక్ష అసామాన్య ప్రదర్శన కనబరిచింది. అప్పుడే అర్ధమైంది అక్కడున్న అందరికి రక్ష అందరిలాంటి మామూలు మనిషి కాదని. అదీ కాక యుద్ధంలో రక్ష చూపంతా అవతలి వాళ్ళని చంపడం మీద కంటే తన తెగ వాళ్ళని కాపాడుకోవడం మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది, అందుకే రక్షని తెగ నాయకిగా అందరూ అంగీకరించారు.

అందుకే అందరూ సంతోషంగా ఉన్నారు, తమకి ఇష్టమైన వ్యక్తి తమ నాయకులు అవుతున్నారంటే అంతకంటే ఆనందం ఇంకెక్కడుంది,  అందులో ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ఒక తెగకి నాయకురాలిగా ఎన్నుకోలేదు. అక్కడున్న ప్రతీ ఒక్క అమ్మాయి కళ్ళలో గర్వం తాండవం చేస్తుంది.

తెగ నాయకుడు : రక్ష భాధారే (రక్ష ఎక్కడా)

తెగ నాయకుడి భార్య : మయి మధూభ గై ఉత్తి, ఫైషి భైషా (నా మాట ఎక్కడ వింటుంది, శిక్షణలో ఉంది)

తెగ నాయకుడు నవ్వి వెళ్ళిపోతూ.. ప్రచ్చసో భజర్ భళా బోస్ (సాయంత్రానికి సిద్ధంగా ఉండమని చెప్పు )




చుట్టు ఖాళీ స్థలం అక్కడ కొంత మంది ఆడపిల్లలు శిక్షణ తీసుకుంటున్నారు, ఆ పక్కనే ఉన్న మొత్తం ఎండుగడ్డి. దాని అవతల రక్ష తన గొడ్డలితో కుస్తీలు పడుతుంది ఇంతలో గన్ పేలిన శబ్దం విని అందరూ రక్ష వైపు పరిగెత్తారు. రక్ష కూడా గన్ పేలిన శబ్దం వైపు చూసింది. ఎవరో ఒక భార్య భర్త రక్ష వైపు పరిగెడుతుంటే వెనకాల ఉన్న ఐదుగురు సైనికుల్లో ఒకడు అతన్ని కాల్చేశాడు అయినా కూడా ఆమె తన పరుగుని ఆపలేదు.

భర్త చనిపోయాడని తెలిసినా సరే తన ఒక చేతిలో ఉన్న కొన్ని కాయితాలని ఇంకో చేతిలో ఉన్న నాలుగేళ్ల బిడ్డని సంకనేసుకుని పరిగెడుతూనే ఉంది. ఆ ఐదుగురు సైనికులు రక్షని, బాణాలు పట్టుకుని గురి పెట్టిన రక్ష మనుషులుని చూడగానే ఆగిపోయారు కాని అందులో ఒకడు పరిగెడుతున్న ఆవిడని గురిపెట్టి కాల్చేశాడు.

ఏమనుకుందో ఏమో భయంతో పరిగెడుతున్న ఆడదాన్ని వెనక నుంచి కాల్చడం రక్షకి నచ్చలేదు వెంటనే పక్కన ఉన్న అమ్మాయి చేతిలో ఉన్న బాణం తీసుకుని కాల్చిన వాడి కంట్లోకి గురిపెట్టి కొట్టింది అంతే వాడు పడిపోయాడు, అది చూసిన మిగతా నలుగురు అక్కడ నుంచి పారిపోయారు.

రక్ష మిగతా వాళ్ళు వెంటనే కింద పడ్డ ఆవిడ దెగ్గరికి వెళ్లారు, చిన్న పాప తన అమ్మని పట్టుకుని ఒకటే ఏడుపు.

రక్ష : ఎవరు మీరు ముందు పదండి అని లేపబోయింది కాని ఆమె రక్ష చెయ్యి కొట్టేసింది.

నేను బతకనని నాకు తెలుసు అంటూనే ఆమె తన చేతిలో ఉన్న ఒక ఫైల్ తీసి రక్షకి ఇచ్చింది, దాని మీద CLASSIFIED అని ఎర్రగా రాసి ఉంది.

నేను చెప్పేది వినండి రాబోయే రోజుల్లో మిమ్మల్ని అంతం చెయ్యడానికి గవర్నమెంట్ కుట్ర పన్నుతుంది. ఈ విషయం అందులో పని చేస్తున్న నా భర్తకి తెలిసి మిమ్మల్ని కాపాడాలని చాలా ప్రయత్నించారు అని కళ్లెమ్మటి నీళ్లతో తన భర్త పడిపోయిన చోటుని చూసింది, నేనొక జర్నలిస్ట్ ని ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగ పడుతుంది.. అని తన కూతురుని చూసుకుని పాప కళ్ళు తుడిచి ముద్దు పెట్టుకుని అలానే ఉండిపోవడంతో తను చనిపోయిందని రక్ష అర్ధం చేసుకుని ఆ పాపని ఎత్తుకుని ఆవిడ కళ్ళు మూసింది.

ఆ ఇద్దరి దంపతులని పూడ్చి వాళ్ళ సమాధుల మీద ఆ పాపతో పూలు పెట్టించి ప్రార్ధన చేపించింది. అప్పటికే జరిగిన విషయం అందరికి తెలియడంతో వెంటనే పన్నెండు తెగ నాయకుల అత్యవసర సమావేశం మొదలయ్యింది.

అందరూ చుట్టూ ఎవరి ఆసనం మీద వారు ఆసీనులయ్యారు, రక్ష వారందరి మధ్యలో పాపని ఎత్తుకుని నిలుచుంది. అది అక్కడున్న ఎవ్వరికి రుచించలేదు. పాప భయం భయంగా అందరినీ చూసి రక్షని గట్టిగా పట్టుకుంది. రక్ష పాప వెన్ను నిమిరింది నీకే భయం లేదని.

అందరూ వారి వారి ప్రశ్నలని రక్ష మీదకి సంధించగా అన్నిటికి జవాబులు చెప్పింది.. అంతా వివరించింది. అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు కాని పాపని తిరిగి పంపించేయ్యమన్నారు దానికి రక్ష ఒప్పుకోలేదు.

రక్ష : నా జీవితంలో పెళ్లి లేదు, నేను ఎపుడో నిర్ణయించుకున్నాను కాని ఏ దురుద్దెశం లేకుండా తన తల్లి తండ్రులు మనకోసం వాళ్ళ ప్రాణాలని ఫణంగా పెట్టారు దానికి కృతజ్ఞతగా ఈ పాపని నేను దత్తత తీసుకుంటాను.

రక్ష నుంచి ఈ మాట వినగానే అందరూ లేచి నిలుచున్నారు, రక్ష మాటలు ఎవ్వరికి నచ్చలేదు అదే మొహం మీదే చెప్పేసారు, కాని రక్ష ససేమిరా అన్నట్టు కూర్చుంది ఇక లాభం లేక మా మాట కనక వినకపోతే నిన్ను నాయకురాలిగా నియమింపబోయేది లేదని తెల్చేశారు. రక్ష దానికి ఒప్పుకుంది. వాళ్ళు కూడా రక్ష ఇక మాట వినదని అర్ధమయ్యి తప్పక ఒప్పుకున్నారు కాని షరతులు పెట్టారు..

రక్ష ఈ క్షణం నుంచి ఆ తెగకి ఒక సైనికురాలు మాత్రమే ఎలాంటి విషయంలో జోక్యం చేసుకోడానికి వీల్లేదని, ఇక నుంచి మిగతా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం మానుకోవాలని ఆదేశించారు దానికి రక్ష నవ్వుతూ తల వంచి తన అంగీకారం తెలిపింది. మంధీ తెగ నాయకుడు ఇదంతా చూసి బాధ పడ్డాడు కాని చేసేది ఏం లేదు, ఇది అందరి నిర్ణయం.

రక్ష అక్కడ నుంచి పాపని ఎత్తుకుని బైటికి వచ్చింది, నవ్వుతూ పాపని ఆడిస్తూ అక్కడ తన దెగ్గర శిక్షణ తీసుకునే అమ్మాయిలు ఏడుస్తూ కనిపించారు.. రేపటి నుంచి రక్ష తమకు శిక్షణ ఇవ్వదని తెలియగానే వాళ్ళకి ఏడుపు ఆగలేదు, రక్ష అందరినీ ఓదార్చి అక్కడ నుంచి పాపతో తన స్థావరానికి వచ్చింది.

రక్ష పాపని ఆడించి నిద్రపుచ్చింది, కొన్ని రోజులు పాపం ఆ బిడ్డ తన తల్లి తండ్రుల కోసం అల్లాడింది కాని రక్ష ప్రేమలో పడి త్వరగానే వాళ్ళని మర్చిపోయింది. పాపతో సావాసంలోనే ఇంకా తనకి నామకారణం చెయ్యలేదని తెలుసుకుని ఓ మంచి రోజున తనకి అక్షిత అని నామకారణం చేసింది.

సడన్ గా మెలుకువ వచ్చి లేచింది అక్షిత, పక్కనే ఉన్న చిరంజీవి కూడా లేచి అక్షిత మొహం చూసి మంచం దిగి వెళ్లి మంచినీళ్లు తెచ్చిచ్చాడు, తీసుకుని తాగింది.

చిన్నా : ఏమైంది.. పీడకలా?

అక్షిత : లేదు.. ఏం లేదు అని అటు తిరిగి పడుకుని కళ్ళు మూసుకుంది నిద్ర రాకపోయినా.. చిన్నా అక్షిత వీపు మీద ముద్దు పెట్టి కౌగిలించుకుని పడుకున్నాడు.
Like Reply


Messages In This Thread
సాక్ష్యం - by Takulsajal - 11-09-2022, 02:20 PM
RE: సాక్ష్యం - by K.R.kishore - 11-09-2022, 02:38 PM
RE: సాక్ష్యం - by vg786 - 11-09-2022, 03:24 PM
RE: సాక్ష్యం - by sunny_s - 11-09-2022, 03:24 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-09-2022, 03:55 PM
RE: సాక్ష్యం - by kummun - 11-09-2022, 03:34 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-09-2022, 03:57 PM
RE: సాక్ష్యం - by RAANAA - 21-09-2022, 06:45 PM
RE: సాక్ష్యం - by maheshvijay - 11-09-2022, 03:54 PM
RE: సాక్ష్యం - by Sachin@10 - 11-09-2022, 04:23 PM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 11-09-2022, 05:15 PM
RE: సాక్ష్యం - by The Prince - 11-09-2022, 05:26 PM
RE: సాక్ష్యం - by Thorlove - 11-09-2022, 06:24 PM
RE: సాక్ష్యం - by Varama - 11-09-2022, 06:52 PM
RE: సాక్ష్యం - by Thorlove - 11-09-2022, 07:45 PM
RE: సాక్ష్యం - by Chutki - 11-09-2022, 09:54 PM
RE: సాక్ష్యం - by kummun - 11-09-2022, 10:14 PM
RE: సాక్ష్యం - by vg786 - 12-09-2022, 12:38 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-09-2022, 04:01 PM
RE: సాక్ష్యం - by BR0304 - 11-09-2022, 06:43 PM
RE: సాక్ష్యం - by Saikarthik - 11-09-2022, 06:47 PM
RE: సాక్ష్యం - by Dhamodar - 11-09-2022, 07:01 PM
RE: సాక్ష్యం - by Varama - 11-09-2022, 08:25 PM
RE: సాక్ష్యం - by ramd420 - 11-09-2022, 09:05 PM
RE: సాక్ష్యం - by Kushulu2018 - 11-09-2022, 09:08 PM
RE: సాక్ష్యం - by rapaka80088 - 11-09-2022, 09:29 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-09-2022, 03:58 PM
RE: సాక్ష్యం - by Nani666 - 11-09-2022, 09:56 PM
RE: సాక్ష్యం - by Kushulu2018 - 11-09-2022, 10:01 PM
RE: సాక్ష్యం - by Kushulu2018 - 11-09-2022, 10:06 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-09-2022, 03:59 PM
RE: సాక్ష్యం - by Praveenraju - 11-09-2022, 10:12 PM
RE: సాక్ష్యం - by twinciteeguy - 12-09-2022, 09:32 AM
RE: సాక్ష్యం - by Manoj1 - 13-09-2022, 08:45 AM
RE: సాక్ష్యం - by Manoj1 - 13-09-2022, 08:46 AM
RE: సాక్ష్యం - by utkrusta - 13-09-2022, 12:43 PM
RE: సాక్ష్యం - by Vvrao19761976 - 16-09-2022, 05:11 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 17-09-2022, 10:10 PM
RE: సాక్ష్యం - by sujitapolam - 16-09-2022, 09:04 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 17-09-2022, 10:10 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 17-09-2022, 10:11 PM
RE: సాక్ష్యం - by Nandini Tina - 18-10-2022, 11:25 PM
RE: సాక్ష్యం - by sunny_s - 17-09-2022, 10:32 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-09-2022, 01:26 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 17-09-2022, 10:41 PM
RE: సాక్ష్యం - by Thorlove - 17-09-2022, 10:43 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-09-2022, 01:29 PM
RE: సాక్ష్యం - by K.R.kishore - 17-09-2022, 10:50 PM
RE: సాక్ష్యం - by Babu424342 - 17-09-2022, 10:53 PM
RE: సాక్ష్యం - by maheshvijay - 17-09-2022, 10:57 PM
RE: సాక్ష్యం - by kummun - 17-09-2022, 11:07 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-09-2022, 01:30 PM
RE: సాక్ష్యం - by Praveenraju - 17-09-2022, 11:09 PM
RE: సాక్ష్యం - by Chutki - 17-09-2022, 11:38 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-09-2022, 01:30 PM
RE: సాక్ష్యం - by raja9090 - 18-09-2022, 12:06 AM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 18-09-2022, 02:31 AM
RE: సాక్ష్యం - by BR0304 - 18-09-2022, 02:59 AM
RE: సాక్ష్యం - by vg786 - 18-09-2022, 03:32 AM
RE: సాక్ష్యం - by mahi - 18-09-2022, 05:13 AM
RE: సాక్ష్యం - by Sachin@10 - 18-09-2022, 06:42 AM
RE: సాక్ష్యం - by ramd420 - 18-09-2022, 06:44 AM
RE: సాక్ష్యం - by Pradeep - 18-09-2022, 10:44 AM
RE: సాక్ష్యం - by twinciteeguy - 18-09-2022, 11:51 AM
RE: సాక్ష్యం - by Kasim - 18-09-2022, 12:04 PM
RE: సాక్ష్యం - by Manavaadu - 18-09-2022, 12:53 PM
RE: సాక్ష్యం - by cherry8g - 18-09-2022, 12:55 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-09-2022, 01:31 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-09-2022, 01:28 PM
RE: సాక్ష్యం - by Vegetarian - 18-09-2022, 01:31 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-09-2022, 01:32 PM
RE: సాక్ష్యం - by Vegetarian - 18-09-2022, 01:39 PM
RE: సాక్ష్యం - by Praveenraju - 18-09-2022, 01:40 PM
RE: సాక్ష్యం - by Sachin@10 - 18-09-2022, 01:42 PM
RE: సాక్ష్యం - by vg786 - 18-09-2022, 01:49 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 18-09-2022, 02:23 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 18-09-2022, 02:47 PM
RE: సాక్ష్యం - by BR0304 - 18-09-2022, 03:02 PM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 18-09-2022, 03:06 PM
RE: సాక్ష్యం - by Thorlove - 18-09-2022, 03:09 PM
RE: సాక్ష్యం - by Gangstar - 18-09-2022, 03:22 PM
RE: సాక్ష్యం - by Babu424342 - 18-09-2022, 03:55 PM
RE: సాక్ష్యం - by K.R.kishore - 18-09-2022, 03:58 PM
RE: సాక్ష్యం - by Zen69 - 18-09-2022, 04:20 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 07:57 PM
RE: సాక్ష్యం - by Kasim - 18-09-2022, 04:16 PM
RE: సాక్ష్యం - by maheshvijay - 18-09-2022, 04:27 PM
RE: సాక్ష్యం - by Pradeep - 18-09-2022, 04:37 PM
RE: సాక్ష్యం - by Hellogoogle - 18-09-2022, 05:14 PM
RE: సాక్ష్యం - by utkrusta - 18-09-2022, 05:42 PM
RE: సాక్ష్యం - by Kushulu2018 - 18-09-2022, 07:18 PM
RE: సాక్ష్యం - by Nani666 - 18-09-2022, 10:51 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-09-2022, 11:03 PM
RE: సాక్ష్యం - by TheCaptain1983 - 18-09-2022, 11:34 PM
RE: సాక్ష్యం - by K.R.kishore - 18-09-2022, 11:11 PM
RE: సాక్ష్యం - by Ghost Stories - 18-09-2022, 11:14 PM
RE: సాక్ష్యం - by raja9090 - 19-09-2022, 12:24 AM
RE: సాక్ష్యం - by Venky248 - 19-09-2022, 12:46 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:15 PM
RE: సాక్ష్యం - by vg786 - 19-09-2022, 02:15 AM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 19-09-2022, 03:20 AM
RE: సాక్ష్యం - by Thorlove - 19-09-2022, 05:09 AM
RE: సాక్ష్యం - by maheshvijay - 19-09-2022, 05:42 AM
RE: సాక్ష్యం - by narendhra89 - 19-09-2022, 06:13 AM
RE: సాక్ష్యం - by Babu424342 - 19-09-2022, 06:19 AM
RE: సాక్ష్యం - by Sachin@10 - 19-09-2022, 06:32 AM
RE: సాక్ష్యం - by Manoj1 - 19-09-2022, 06:41 AM
RE: సాక్ష్యం - by Praveenraju - 19-09-2022, 09:17 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:17 PM
RE: సాక్ష్యం - by utkrusta - 19-09-2022, 12:37 PM
RE: సాక్ష్యం - by Chinna 9993 - 19-09-2022, 12:48 PM
RE: సాక్ష్యం - by sujitapolam - 19-09-2022, 12:58 PM
RE: సాక్ష్యం - by Nani666 - 19-09-2022, 01:04 PM
RE: సాక్ష్యం - by saleem8026 - 19-09-2022, 02:08 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-09-2022, 05:06 PM
RE: సాక్ష్యం - by vg786 - 20-09-2022, 12:00 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:41 PM
RE: సాక్ష్యం - by TheCaptain1983 - 20-09-2022, 05:56 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:42 PM
RE: సాక్ష్యం - by Vegetarian - 19-09-2022, 05:18 PM
RE: సాక్ష్యం - by Thorlove - 19-09-2022, 05:27 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:31 PM
RE: సాక్ష్యం - by Premadeep - 19-09-2022, 05:46 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:32 PM
RE: సాక్ష్యం - by rapaka80088 - 19-09-2022, 06:09 PM
RE: సాక్ష్యం - by Chaitanya183 - 19-09-2022, 06:25 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:33 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:34 PM
RE: సాక్ష్యం - by utkrusta - 19-09-2022, 06:49 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:34 PM
RE: సాక్ష్యం - by Saaru123 - 19-09-2022, 06:53 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:34 PM
RE: సాక్ష్యం - by Gangstar - 19-09-2022, 07:01 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:35 PM
RE: సాక్ష్యం - by Kasim - 19-09-2022, 07:08 PM
RE: సాక్ష్యం - by K.R.kishore - 19-09-2022, 07:25 PM
RE: సాక్ష్యం - by Manavaadu - 19-09-2022, 07:40 PM
RE: సాక్ష్యం - by Kacha - 19-09-2022, 07:42 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:35 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 19-09-2022, 07:53 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:35 PM
RE: సాక్ష్యం - by BR0304 - 19-09-2022, 07:54 PM
RE: సాక్ష్యం - by sujitapolam - 19-09-2022, 08:00 PM
RE: సాక్ష్యం - by saleem8026 - 19-09-2022, 08:03 PM
RE: సాక్ష్యం - by Srinusbe - 19-09-2022, 08:11 PM
RE: సాక్ష్యం - by vg786 - 19-09-2022, 08:12 PM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 19-09-2022, 08:15 PM
RE: సాక్ష్యం - by kummun - 19-09-2022, 08:35 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:36 PM
RE: సాక్ష్యం - by maheshvijay - 19-09-2022, 08:39 PM
RE: సాక్ష్యం - by Praveenraju - 19-09-2022, 08:49 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:36 PM
RE: సాక్ష్యం - by Sachin@10 - 19-09-2022, 09:32 PM
RE: సాక్ష్యం - by Babu424342 - 19-09-2022, 10:11 PM
RE: సాక్ష్యం - by Nani666 - 19-09-2022, 10:30 PM
RE: సాక్ష్యం - by Pk babu - 19-09-2022, 10:47 PM
RE: సాక్ష్యం - by BJangri - 19-09-2022, 10:54 PM
RE: సాక్ష్యం - by Tammu - 19-09-2022, 10:57 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:40 PM
RE: సాక్ష్యం - by raja9090 - 19-09-2022, 11:42 PM
RE: సాక్ష్యం - by Loveguru69 - 20-09-2022, 12:07 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:41 PM
RE: సాక్ష్యం - by Loveguru69 - 20-09-2022, 12:09 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:41 PM
RE: సాక్ష్యం - by Kushulu2018 - 20-09-2022, 04:19 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:42 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-09-2022, 08:43 PM
RE: సాక్ష్యం - by Venky248 - 20-09-2022, 11:51 PM
RE: సాక్ష్యం - by vg786 - 21-09-2022, 07:38 PM
RE: సాక్ష్యం - by M.S.Reddy - 20-09-2022, 10:28 PM
RE: సాక్ష్యం - by narendhra89 - 21-09-2022, 06:09 AM
RE: సాక్ష్యం - by twinciteeguy - 21-09-2022, 09:27 AM
RE: సాక్ష్యం - by Vvrao19761976 - 21-09-2022, 02:37 PM
RE: సాక్ష్యం - by Suprajayours - 21-09-2022, 07:29 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 23-09-2022, 06:57 PM
RE: సాక్ష్యం - by RAANAA - 21-09-2022, 08:25 PM
RE: సాక్ష్యం - by Praveenraju - 21-09-2022, 08:33 PM
RE: సాక్ష్యం - by Pk babu - 21-09-2022, 09:02 PM
RE: సాక్ష్యం - by Manavaadu - 21-09-2022, 10:19 PM
RE: సాక్ష్యం - by vg786 - 21-09-2022, 11:00 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 22-09-2022, 01:17 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 22-09-2022, 01:18 PM
RE: సాక్ష్యం - by love_you - 23-09-2022, 08:59 AM
RE: సాక్ష్యం - by RAANAA - 23-09-2022, 01:18 PM
RE: సాక్ష్యం - by vg786 - 23-09-2022, 02:37 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 23-09-2022, 07:02 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 23-09-2022, 07:02 PM
RE: సాక్ష్యం - by TheCaptain1983 - 28-09-2022, 08:14 AM
RE: సాక్ష్యం - by utkrusta - 22-09-2022, 01:43 PM
RE: సాక్ష్యం - by Ghost Stories - 22-09-2022, 02:00 PM
RE: సాక్ష్యం - by Gangstar - 22-09-2022, 02:04 PM
RE: సాక్ష్యం - by maheshvijay - 22-09-2022, 02:12 PM
RE: సాక్ష్యం - by Sachin@10 - 22-09-2022, 02:21 PM
RE: సాక్ష్యం - by Praveenraju - 22-09-2022, 02:24 PM
RE: సాక్ష్యం - by Pradeep - 22-09-2022, 02:33 PM
RE: సాక్ష్యం - by kaatre - 22-09-2022, 02:39 PM
RE: సాక్ష్యం - by saleem8026 - 22-09-2022, 02:44 PM
RE: సాక్ష్యం - by Kasim - 22-09-2022, 02:59 PM
RE: సాక్ష్యం - by Venky248 - 22-09-2022, 03:16 PM
RE: సాక్ష్యం - by Saaru123 - 22-09-2022, 03:20 PM
RE: సాక్ష్యం - by Chiranjeevi1 - 22-09-2022, 03:32 PM
RE: సాక్ష్యం - by K.R.kishore - 22-09-2022, 03:46 PM
RE: సాక్ష్యం - by vg786 - 22-09-2022, 04:10 PM
RE: సాక్ష్యం - by murali1978 - 22-09-2022, 04:31 PM
RE: సాక్ష్యం - by Nani666 - 22-09-2022, 04:57 PM
RE: సాక్ష్యం - by Thorlove - 22-09-2022, 05:06 PM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 22-09-2022, 05:09 PM
RE: సాక్ష్యం - by sujitapolam - 22-09-2022, 07:40 PM
RE: సాక్ష్యం - by rapaka80088 - 22-09-2022, 09:16 PM
RE: సాక్ష్యం - by Prasad cm - 22-09-2022, 09:49 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 22-09-2022, 10:17 PM
RE: సాక్ష్యం - by BR0304 - 22-09-2022, 10:53 PM
RE: సాక్ష్యం - by Rajarani1973 - 22-09-2022, 11:30 PM
RE: సాక్ష్యం - by Babu424342 - 22-09-2022, 11:43 PM
RE: సాక్ష్యం - by raja9090 - 23-09-2022, 12:40 AM
RE: సాక్ష్యం - by narendhra89 - 23-09-2022, 07:02 AM
RE: సాక్ష్యం - by twinciteeguy - 23-09-2022, 07:52 AM
RE: సాక్ష్యం - by rajusatya16 - 25-09-2022, 10:58 AM
RE: సాక్ష్యం - by sujitapolam - 25-09-2022, 01:36 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 26-09-2022, 08:09 PM
RE: సాక్ష్యం - by rasaraju - 26-09-2022, 11:43 PM
RE: సాక్ష్యం - by Mani129 - 27-09-2022, 12:08 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 27-09-2022, 02:19 AM
RE: సాక్ష్యం - by vg786 - 27-09-2022, 02:38 AM
RE: సాక్ష్యం - by narendhra89 - 27-09-2022, 05:10 AM
RE: సాక్ష్యం - by Sachin@10 - 27-09-2022, 06:06 AM
RE: సాక్ష్యం - by Manoj1 - 27-09-2022, 06:42 AM
RE: సాక్ష్యం - by the_kamma232 - 27-09-2022, 06:44 AM
RE: సాక్ష్యం - by Kumarmb - 27-09-2022, 07:25 AM
RE: సాక్ష్యం - by Thorlove - 27-09-2022, 08:01 AM
RE: సాక్ష్యం - by Athadu - 27-09-2022, 08:24 AM
RE: సాక్ష్యం - by maheshvijay - 27-09-2022, 09:08 AM
RE: సాక్ష్యం - by Venky248 - 27-09-2022, 10:54 AM
RE: సాక్ష్యం - by Sanjuemmu - 27-09-2022, 11:09 AM
RE: సాక్ష్యం - by Saaru123 - 27-09-2022, 01:17 PM
RE: సాక్ష్యం - by sunny_s - 27-09-2022, 05:24 PM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 27-09-2022, 08:36 PM
RE: సాక్ష్యం - by Kacha - 27-09-2022, 09:05 PM
RE: సాక్ష్యం - by whencutbk - 27-09-2022, 10:49 PM
RE: సాక్ష్యం - by TheCaptain1983 - 28-09-2022, 08:04 AM
RE: సాక్ష్యం - by Prasad cm - 27-09-2022, 07:19 AM
RE: సాక్ష్యం - by Hellogoogle - 27-09-2022, 07:40 AM
RE: సాక్ష్యం - by K.R.kishore - 27-09-2022, 09:01 AM
RE: సాక్ష్యం - by Venky248 - 27-09-2022, 10:55 AM
RE: సాక్ష్యం - by twinciteeguy - 27-09-2022, 11:11 AM
RE: సాక్ష్యం - by Kasim - 27-09-2022, 12:03 PM
RE: సాక్ష్యం - by utkrusta - 27-09-2022, 12:40 PM
RE: సాక్ష్యం - by saleem8026 - 27-09-2022, 12:42 PM
RE: సాక్ష్యం - by M.S.Reddy - 27-09-2022, 04:50 PM
RE: సాక్ష్యం - by Raj19919 - 27-09-2022, 07:07 PM
RE: సాక్ష్యం - by bigggmale - 27-09-2022, 07:18 PM
RE: సాక్ష్యం - by rapaka80088 - 27-09-2022, 07:32 PM
RE: సాక్ష్యం - by sujitapolam - 27-09-2022, 07:41 PM
RE: సాక్ష్యం - by ramd420 - 27-09-2022, 10:33 PM
RE: సాక్ష్యం - by Praveenraju - 27-09-2022, 10:41 PM
RE: సాక్ష్యం - by Raj0003 - 27-09-2022, 11:15 PM
RE: సాక్ష్యం - by Mani129 - 28-09-2022, 12:28 AM
RE: సాక్ష్యం - by Kishore129 - 28-09-2022, 01:50 AM
RE: సాక్ష్యం - by Ghost Stories - 28-09-2022, 08:11 AM
RE: సాక్ష్యం - by rasaraju - 28-09-2022, 03:46 PM
RE: సాక్ష్యం - by Pk babu - 28-09-2022, 11:28 PM
RE: సాక్ష్యం - by sunil03b - 29-09-2022, 11:36 PM
RE: సాక్ష్యం - by Venky248 - 30-09-2022, 11:38 PM
RE: సాక్ష్యం - by GMReddy - 03-10-2022, 12:20 AM
RE: సాక్ష్యం - by Ironman5 - 03-10-2022, 10:57 AM
RE: సాక్ష్యం - by GMReddy - 03-10-2022, 11:34 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 04-10-2022, 07:07 AM
RE: సాక్ష్యం - by vg786 - 04-10-2022, 11:11 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 07-10-2022, 08:29 AM
RE: సాక్ష్యం - by K.R.kishore - 07-10-2022, 09:02 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 10-10-2022, 01:04 PM
RE: సాక్ష్యం - by Hellogoogle - 07-10-2022, 09:53 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 10-10-2022, 01:04 PM
RE: సాక్ష్యం - by Sandrockk - 07-10-2022, 10:12 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 10-10-2022, 01:05 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 10-10-2022, 01:05 PM
RE: సాక్ష్యం - by Gangstar - 07-10-2022, 10:24 AM
RE: సాక్ష్యం - by Rajesh Varma - 07-10-2022, 10:35 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 10-10-2022, 01:05 PM
RE: సాక్ష్యం - by Nani666 - 07-10-2022, 11:15 AM
RE: సాక్ష్యం - by Praveenraju - 07-10-2022, 11:17 AM
RE: సాక్ష్యం - by murali1978 - 07-10-2022, 11:17 AM
RE: సాక్ష్యం - by vg786 - 07-10-2022, 11:50 AM
RE: సాక్ష్యం - by Thorlove - 07-10-2022, 11:53 AM
RE: సాక్ష్యం - by rapaka80088 - 07-10-2022, 12:29 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 07-10-2022, 01:09 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 10-10-2022, 01:06 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 07-10-2022, 01:09 PM
RE: సాక్ష్యం - by Chiranjeevi1 - 07-10-2022, 01:25 PM
RE: సాక్ష్యం - by utkrusta - 07-10-2022, 01:32 PM
RE: సాక్ష్యం - by maheshvijay - 07-10-2022, 01:33 PM
RE: సాక్ష్యం - by Manavaadu - 07-10-2022, 01:48 PM
RE: సాక్ష్యం - by Sachin@10 - 07-10-2022, 02:32 PM
RE: సాక్ష్యం - by Prasad cm - 07-10-2022, 03:17 PM
RE: సాక్ష్యం - by Babu424342 - 07-10-2022, 04:55 PM
RE: సాక్ష్యం - by Saaru123 - 07-10-2022, 05:34 PM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 07-10-2022, 05:49 PM
RE: సాక్ష్యం - by twinciteeguy - 07-10-2022, 06:53 PM
RE: సాక్ష్యం - by sravan35 - 07-10-2022, 08:14 PM
RE: సాక్ష్యం - by BR0304 - 07-10-2022, 09:56 PM
RE: సాక్ష్యం - by Pinkymunna - 07-10-2022, 10:21 PM
RE: సాక్ష్యం - by Kacha - 07-10-2022, 10:29 PM
RE: సాక్ష్యం - by narendhra89 - 08-10-2022, 04:07 AM
RE: సాక్ష్యం - by Premadeep - 08-10-2022, 07:44 AM
RE: సాక్ష్యం - by saleem8026 - 08-10-2022, 10:28 AM
RE: సాక్ష్యం - by sujitapolam - 08-10-2022, 04:12 PM
RE: సాక్ష్యం - by RAANAA - 09-10-2022, 12:00 AM
RE: సాక్ష్యం - by Mahesh61283 - 10-10-2022, 12:16 AM
RE: సాక్ష్యం - by vg786 - 10-10-2022, 02:49 AM
RE: సాక్ష్యం - by sez - 10-10-2022, 08:42 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 10-10-2022, 01:13 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 10-10-2022, 01:14 PM
RE: సాక్ష్యం - by Kasim - 10-10-2022, 01:43 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 10-10-2022, 01:53 PM
RE: సాక్ష్యం - by Rajesh Varma - 10-10-2022, 08:27 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-10-2022, 01:06 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-10-2022, 01:07 AM
RE: సాక్ష్యం - by vg786 - 13-10-2022, 01:12 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-10-2022, 07:26 PM
RE: సాక్ష్యం - by Chutki - 13-10-2022, 01:13 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-10-2022, 07:27 PM
RE: సాక్ష్యం - by twinciteeguy - 13-10-2022, 02:00 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-10-2022, 07:27 PM
RE: సాక్ష్యం - by Chiranjeevi1 - 13-10-2022, 02:08 AM
RE: సాక్ష్యం - by maheshvijay - 13-10-2022, 03:59 AM
RE: సాక్ష్యం - by Prasad cm - 13-10-2022, 04:50 AM
RE: సాక్ష్యం - by Sachin@10 - 13-10-2022, 04:53 AM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 13-10-2022, 05:23 AM
RE: సాక్ష్యం - by Babu424342 - 13-10-2022, 06:24 AM
RE: సాక్ష్యం - by Harsha.k - 13-10-2022, 06:49 AM
RE: సాక్ష్యం - by Thorlove - 13-10-2022, 07:41 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-10-2022, 07:28 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 13-10-2022, 08:14 AM
RE: సాక్ష్యం - by Manoj1 - 13-10-2022, 08:18 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-10-2022, 07:28 PM
RE: సాక్ష్యం - by Praveenraju - 13-10-2022, 09:48 AM
RE: సాక్ష్యం - by Kushulu2018 - 13-10-2022, 10:42 AM
RE: సాక్ష్యం - by Saaru123 - 13-10-2022, 10:55 AM
RE: సాక్ష్యం - by K.R.kishore - 13-10-2022, 12:47 PM
RE: సాక్ష్యం - by utkrusta - 13-10-2022, 01:11 PM
RE: సాక్ష్యం - by Hydguy - 13-10-2022, 01:19 PM
RE: సాక్ష్యం - by murali1978 - 13-10-2022, 01:22 PM
RE: సాక్ష్యం - by Tammu - 13-10-2022, 01:57 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-10-2022, 07:29 PM
RE: సాక్ష్యం - by saleem8026 - 13-10-2022, 02:09 PM
RE: సాక్ష్యం - by Kushulu2018 - 13-10-2022, 03:27 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-10-2022, 07:29 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-10-2022, 07:30 PM
RE: సాక్ష్యం - by Zen69 - 13-10-2022, 09:11 PM
RE: సాక్ష్యం - by TheCaptain1983 - 14-10-2022, 05:58 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 13-10-2022, 07:32 PM
RE: సాక్ష్యం - by Sammoksh - 13-10-2022, 07:49 PM
RE: సాక్ష్యం - by Thorlove - 13-10-2022, 07:51 PM
RE: సాక్ష్యం - by kummun - 13-10-2022, 08:01 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-10-2022, 12:22 PM
RE: సాక్ష్యం - by Saaru123 - 13-10-2022, 08:11 PM
RE: సాక్ష్యం - by Chiranjeevi1 - 13-10-2022, 08:48 PM
RE: సాక్ష్యం - by Prasad cm - 13-10-2022, 08:54 PM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 13-10-2022, 09:23 PM
RE: సాక్ష్యం - by K.R.kishore - 13-10-2022, 09:44 PM
RE: సాక్ష్యం - by twinciteeguy - 13-10-2022, 09:45 PM
RE: సాక్ష్యం - by Babu424342 - 13-10-2022, 09:50 PM
RE: సాక్ష్యం - by Ghost Stories - 13-10-2022, 10:00 PM
RE: సాక్ష్యం - by saleem8026 - 13-10-2022, 10:06 PM
RE: సాక్ష్యం - by Hellogoogle - 13-10-2022, 10:19 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 13-10-2022, 10:43 PM
RE: సాక్ష్యం - by rapaka80088 - 13-10-2022, 11:14 PM
RE: సాక్ష్యం - by Ak0408 - 13-10-2022, 11:37 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-10-2022, 12:24 PM
RE: సాక్ష్యం - by The_Villain - 14-10-2022, 02:14 AM
RE: సాక్ష్యం - by narendhra89 - 14-10-2022, 02:27 AM
RE: సాక్ష్యం - by Sachin@10 - 14-10-2022, 04:51 AM
RE: సాక్ష్యం - by maheshvijay - 14-10-2022, 05:10 AM
RE: సాక్ష్యం - by Kushulu2018 - 14-10-2022, 10:25 AM
RE: సాక్ష్యం - by Praveenraju - 14-10-2022, 02:06 PM
RE: సాక్ష్యం - by utkrusta - 14-10-2022, 02:20 PM
RE: సాక్ష్యం - by Rohitshrama - 14-10-2022, 04:50 PM
RE: సాక్ష్యం - by mahi - 14-10-2022, 09:08 PM
RE: సాక్ష్యం - by sujitapolam - 15-10-2022, 11:49 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-10-2022, 12:26 PM
RE: సాక్ష్యం - by Nani666 - 15-10-2022, 12:34 PM
RE: సాక్ష్యం - by murali1978 - 15-10-2022, 02:29 PM
RE: సాక్ష్యం - by Kasim - 15-10-2022, 03:39 PM
RE: సాక్ష్యం - by Pinkymunna - 16-10-2022, 12:17 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-10-2022, 12:28 PM
RE: సాక్ష్యం - by TheCaptain1983 - 19-10-2022, 05:15 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:37 PM
RE: సాక్ష్యం - by handsome123 - 18-10-2022, 12:46 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:38 PM
RE: సాక్ష్యం - by saleem8026 - 18-10-2022, 01:24 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:39 PM
RE: సాక్ష్యం - by utkrusta - 18-10-2022, 01:25 PM
RE: సాక్ష్యం - by Sachin@10 - 18-10-2022, 01:59 PM
RE: సాక్ష్యం - by Praveenraju - 18-10-2022, 02:03 PM
RE: సాక్ష్యం - by Gangstar - 18-10-2022, 02:06 PM
RE: సాక్ష్యం - by K.R.kishore - 18-10-2022, 02:15 PM
RE: సాక్ష్యం - by Kushulu2018 - 18-10-2022, 02:27 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:42 PM
RE: సాక్ష్యం - by Thorlove - 18-10-2022, 02:45 PM
RE: సాక్ష్యం - by kummun - 18-10-2022, 06:13 PM
RE: సాక్ష్యం - by Thorlove - 18-10-2022, 06:47 PM
RE: సాక్ష్యం - by Varama - 18-10-2022, 06:52 PM
RE: సాక్ష్యం - by Thorlove - 18-10-2022, 07:35 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:48 PM
RE: సాక్ష్యం - by Sureshtelugu - 19-10-2022, 10:55 PM
RE: సాక్ష్యం - by kummun - 18-10-2022, 07:24 PM
RE: సాక్ష్యం - by Thorlove - 18-10-2022, 07:37 PM
RE: సాక్ష్యం - by kummun - 18-10-2022, 09:16 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:57 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:46 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:42 PM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 18-10-2022, 02:51 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:43 PM
RE: సాక్ష్యం - by Saaru123 - 18-10-2022, 03:26 PM
RE: సాక్ష్యం - by Ghost Stories - 18-10-2022, 03:30 PM
RE: సాక్ష్యం - by Nani666 - 18-10-2022, 04:03 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:45 PM
RE: సాక్ష్యం - by Babu424342 - 18-10-2022, 05:30 PM
RE: సాక్ష్యం - by vg786 - 18-10-2022, 06:06 PM
RE: సాక్ష్యం - by maheshvijay - 18-10-2022, 07:43 PM
RE: సాక్ష్యం - by rapaka80088 - 18-10-2022, 08:03 PM
RE: సాక్ష్యం - by Kasim - 18-10-2022, 08:28 PM
RE: సాక్ష్యం - by Bubbly - 18-10-2022, 09:02 PM
RE: సాక్ష్యం - by Chutki - 18-10-2022, 09:39 PM
RE: సాక్ష్యం - by Bubbly - 18-10-2022, 11:16 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:58 PM
RE: సాక్ష్యం - by Chiranjeevi1 - 18-10-2022, 10:08 PM
RE: సాక్ష్యం - by RAANAA - 18-10-2022, 10:15 PM
RE: సాక్ష్యం - by vg786 - 18-10-2022, 10:41 PM
RE: సాక్ష్యం - by twinciteeguy - 19-10-2022, 06:53 AM
RE: సాక్ష్యం - by Manoj1 - 19-10-2022, 09:21 AM
RE: సాక్ష్యం - by Manoj1 - 19-10-2022, 09:33 AM
RE: సాక్ష్యం - by Manoj1 - 19-10-2022, 09:35 AM
RE: సాక్ష్యం - by murali1978 - 19-10-2022, 10:36 AM
RE: సాక్ష్యం - by sujitapolam - 19-10-2022, 01:38 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 11:00 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 05:29 PM
RE: సాక్ష్యం - by vg786 - 19-10-2022, 06:10 PM
RE: సాక్ష్యం - by kummun - 19-10-2022, 10:01 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 11:04 PM
RE: సాక్ష్యం - by Tammu - 19-10-2022, 11:09 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-10-2022, 01:20 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 11:02 PM
RE: సాక్ష్యం - by Sureshtelugu - 19-10-2022, 10:47 PM
RE: సాక్ష్యం - by BR0304 - 19-10-2022, 07:27 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 11:02 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:40 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:45 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:56 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 19-10-2022, 10:59 PM
RE: సాక్ష్యం - by Venky248 - 19-10-2022, 11:21 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-10-2022, 01:20 AM
RE: సాక్ష్యం - by Venky248 - 19-10-2022, 11:26 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-10-2022, 01:21 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 20-10-2022, 01:23 AM
RE: సాక్ష్యం - by TheCaptain1983 - 20-10-2022, 05:30 AM
RE: సాక్ష్యం - by vg786 - 20-10-2022, 10:51 AM
RE: సాక్ష్యం - by Mohana69 - 20-10-2022, 02:49 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 20-10-2022, 02:22 AM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 20-10-2022, 03:09 AM
RE: సాక్ష్యం - by narendhra89 - 20-10-2022, 03:59 AM
RE: సాక్ష్యం - by maheshvijay - 20-10-2022, 04:56 AM
RE: సాక్ష్యం - by K.R.kishore - 20-10-2022, 09:25 AM
RE: సాక్ష్యం - by Praveenraju - 20-10-2022, 10:35 AM
RE: సాక్ష్యం - by kummun - 20-10-2022, 10:53 AM
RE: సాక్ష్యం - by Thorlove - 20-10-2022, 03:25 PM
RE: సాక్ష్యం - by saleem8026 - 20-10-2022, 12:08 PM
RE: సాక్ష్యం - by murali1978 - 20-10-2022, 12:15 PM
RE: సాక్ష్యం - by utkrusta - 20-10-2022, 12:30 PM
RE: సాక్ష్యం - by handsome123 - 20-10-2022, 01:44 PM
RE: సాక్ష్యం - by Kushulu2018 - 20-10-2022, 02:39 PM
RE: సాక్ష్యం - by Thorlove - 20-10-2022, 03:28 PM
RE: సాక్ష్యం - by twinciteeguy - 20-10-2022, 05:25 PM
RE: సాక్ష్యం - by Kasim - 20-10-2022, 05:55 PM
RE: సాక్ష్యం - by Praveenraju - 20-10-2022, 06:42 PM
RE: సాక్ష్యం - by BR0304 - 20-10-2022, 07:22 PM
RE: సాక్ష్యం - by Venky248 - 20-10-2022, 11:55 PM
RE: సాక్ష్యం - by RAANAA - 21-10-2022, 03:47 AM
RE: సాక్ష్యం - by RAANAA - 21-10-2022, 03:56 AM
RE: సాక్ష్యం - by Saaru123 - 21-10-2022, 08:22 AM
RE: సాక్ష్యం - by sujitapolam - 28-10-2022, 11:33 AM
RE: సాక్ష్యం - by raja9090 - 31-10-2022, 12:49 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 26-11-2022, 08:06 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 26-11-2022, 08:08 AM
RE: సాక్ష్యం - by Thorlove - 26-11-2022, 08:22 AM
RE: సాక్ష్యం - by K.R.kishore - 26-11-2022, 09:40 AM
RE: సాక్ష్యం - by Nani666 - 26-11-2022, 12:08 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 26-11-2022, 03:31 PM
RE: సాక్ష్యం - by vg786 - 26-11-2022, 04:55 PM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 26-11-2022, 06:40 PM
RE: సాక్ష్యం - by twinciteeguy - 26-11-2022, 09:01 PM
RE: సాక్ష్యం - by RAANAA - 14-12-2022, 01:17 AM
RE: సాక్ష్యం - by Raaj.gt - 20-12-2022, 04:44 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 18-01-2023, 10:25 PM
RE: సాక్ష్యం - by TheCaptain1983 - 20-01-2023, 06:23 AM
RE: సాక్ష్యం - by TheCaptain1983 - 07-02-2023, 07:03 AM
RE: సాక్ష్యం - by Nani666 - 18-01-2023, 10:42 PM
RE: సాక్ష్యం - by Thorlove - 18-01-2023, 10:58 PM
RE: సాక్ష్యం - by K.R.kishore - 18-01-2023, 11:06 PM
RE: సాక్ష్యం - by sri7869 - 18-01-2023, 11:36 PM
RE: సాక్ష్యం - by Kasim - 19-01-2023, 12:24 AM
RE: సాక్ష్యం - by maheshvijay - 19-01-2023, 04:32 AM
RE: సాక్ష్యం - by Iron man 0206 - 19-01-2023, 04:43 AM
RE: సాక్ష్యం - by Nani198 - 19-01-2023, 06:05 AM
RE: సాక్ష్యం - by AnandKumarpy - 19-01-2023, 06:44 AM
RE: సాక్ష్యం - by Sachin@10 - 19-01-2023, 06:54 AM
RE: సాక్ష్యం - by Bullet bullet - 19-01-2023, 11:46 AM
RE: సాక్ష్యం - by Saaru123 - 19-01-2023, 01:03 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 19-01-2023, 01:50 PM
RE: సాక్ష్యం - by Ghost Stories - 19-01-2023, 04:05 PM
RE: సాక్ష్యం - by utkrusta - 19-01-2023, 06:04 PM
RE: సాక్ష్యం - by prash426 - 19-01-2023, 08:27 PM
RE: సాక్ష్యం - by twinciteeguy - 20-01-2023, 01:58 AM
RE: సాక్ష్యం - by Dalesteyn - 20-01-2023, 09:23 AM
RE: సాక్ష్యం - by Gova@123 - 20-01-2023, 12:08 PM
RE: సాక్ష్యం - by sri7869 - 20-01-2023, 12:14 PM
RE: సాక్ష్యం - by raj558 - 22-01-2023, 01:26 AM
RE: సాక్ష్యం - by sri7869 - 24-01-2023, 11:54 AM
RE: సాక్ష్యం - by Dalesteyn - 02-02-2023, 10:57 PM
RE: సాక్ష్యం - by Vvrao19761976 - 03-02-2023, 12:18 AM
RE: సాక్ష్యం - by Vijay kumar - 03-02-2023, 10:22 PM
RE: సాక్ష్యం - by Thilak. - 06-02-2023, 04:07 PM
RE: సాక్ష్యం - by Manoj1 - 06-02-2023, 05:43 PM
RE: సాక్ష్యం - by prash426 - 07-02-2023, 02:06 AM
RE: సాక్ష్యం - by Takulsajal - 07-02-2023, 08:22 PM
RE: సాక్ష్యం - by Warmachine - 07-02-2023, 08:24 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 07-02-2023, 08:41 PM
RE: సాక్ష్యం - by Thorlove - 07-02-2023, 10:33 PM
RE: సాక్ష్యం - by prash426 - 08-02-2023, 01:13 AM
RE: సాక్ష్యం - by Venky248 - 08-02-2023, 12:42 AM
RE: సాక్ష్యం - by sri7869 - 09-02-2023, 10:55 AM
RE: సాక్ష్యం - by sarit11 - 02-01-2024, 08:31 AM
RE: సాక్ష్యం - by Rajeev j - 20-03-2024, 06:29 PM
RE: సాక్ష్యం - by nenoka420 - 22-03-2024, 12:29 AM
RE: సాక్ష్యం - by hijames - 11-04-2024, 08:42 PM
RE: సాక్ష్యం - by Takulsajal - 12-04-2024, 09:06 PM



Users browsing this thread: 13 Guest(s)