
మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు. చాలాకాలం అయ్యింది అందర్నీ కలిసి. నేను మొదలు పెట్టిన కథలు ముందుకు తీసుకెళ్తానికి ఇంకా కొంత సమయం పట్టేటట్టుంది. ఇంతకుముందు లాగా పరిస్థితులు అనుకూలించపోవడంతో రాయటానికి కుదరటంలేదు అంతే. ఈలోపు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ నా బుర్రలోకి రావటంతో అందులో ఒక కన్సెప్ట్ నీ రాసి ఇక్కడ దాచిపెట్టుకోవాలని అనుకుంటున్నాను. వీలైనప్పుడల్లా అప్డేట్ చేస్తూ ఉంటాను.