25-11-2022, 12:14 AM
అరణ్య లో ఆ అప్డేట్ ఎంటి బ్రో....సస్పెన్స్ తో చంపేస్తున్నారు.....మామూలుగా లేదు అసలు....ఆ సుశాంత్ గాడికి పిచ్చి పట్టింది....వాడిని వదిలే సమస్యే లేదు బ్రో....వాడికి ఇంతకన్నా టార్చర్ చూపించాలి.......కడుపులో వున్న బిడ్డ మాట్లాడటం ఏంటబ్బా......చూడాలి అసలు మీనాక్షి అక్కడినుంచి ఎలా బయటకి వస్తుందో....ఎలా శివ ని కలుసుకుంతుందో.....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు