24-11-2022, 10:10 PM
(23-11-2022, 04:40 PM)Uday Wrote: నమస్తే టక్కుల సాజల్ గారు....ఇప్పుడే మీ అప్డేట్ చదివి రాస్తున్నా...షరా మామూలే మద్య మద్యలో కొన్ని పద ప్రయోగాలు, వాక్యాలు కెవ్వుమనిపిస్తాయి. పాత్రలు చాలా సహజంగా మాట్లాడుతున్నట్లు. ఈ ఎపిసొడ్లో నా నచ్చిన ప్రయోగం "ఎర్రని బొగ్గు గడ్డ". మామూలుగా కాల్చి వాత పెడతా అంటారు కదా. బావుందండి.
హహ
ధన్యవాదాలు మిత్రమా uday