24-11-2022, 10:08 PM
(23-11-2022, 03:15 PM)Thorlove Wrote: An episode with mixed emotions bro .....
అక్షిత వాళ్ళ అమ్మ గురించి చెప్తుంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది.....కానీ లాస్ట్ లో అక్షిత మాటలతో మళ్ళీ ఫన్నీ గా చేసేశారు....ఒక ఎమోషనల్ సీన్ నుంచి సెక్స్ సీన్ ఆ తరువాత మల్ల ఫన్నీ గా.... ఇలా ఎలా రాస్తారు బ్రో.....సూపర్....చాలా బాగా రాశారు.....
మీరు చెప్పింది నిజమే అక్షిత ఆల్రెడీ చనిపోయింది....ఇది సాడ్ స్టోరీ నే.....కానీ చిన్ను విషయం లో అలా కాకుండా త్రండి కూతుర్ని వేరు చెయ్యకుండా వుంటారు అని లాస్ట్ కామెంట్ అలా పెట్టా......
Anyway అప్డేట్ కి ధన్యవాదాలు
A big thanks to you bro
❤️