23-11-2022, 11:03 PM
ఎంటి బ్రో ఎం ప్లాన్ చేశారు అరణ్య లో......శివ కి బుల్లెట్లు తగిలాయి అనే విషయం కన్నా ఎక్కడ మీనాక్షి కి ఆ సుశాంత్ గాడికి ఎంగేజ్మెంట్ అయిపోద్దో అని ఎక్కువ టెన్షన్ గా వుంది.... ఈడు వరం అడగడం ఎంటో ఆవిడ ఇవ్వటం ఎంటో.... ఇక్కడ మీనాక్షి తో ఎవ్వరికీ పని లేనట్టు వుంది....నెక్స్ట్ అప్డేట్ కొద్దిగా త్వరగా ఇవ్వండి బ్రో సస్పెన్స్ తట్టుకోలేం