23-11-2022, 03:41 PM
(23-11-2022, 06:34 AM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది,ధన్యవాదాలు మిత్రమా
అసలు ఎలా ఇన్ని కథలు
ధన్యవాదాలు
ఏ కథైనా కీలకం ఒకటే ఇక్కడ, శృంగారం. పాత్రలు, పాత్రధారులు, కథా విదానం మారతాయి కానీ అటు తిరిగి ఇటుతిరిగి వచ్చే అంశం శృంగారమే
కాబట్టి వీటిపై ఎన్ని కథలు వ్రాసినా చదువరులకు తృప్తి....రచయితలకు సంతృప్తి....పాఠకులు ఆదరిస్తే
మీకు వీలైతే మీరు కూడా వ్రాయడానికి ప్రయత్నించండి.
లేదా మీరు చదువుతూ, ప్రోత్సహిస్తూ ఉండండి, వ్యాఖ్యానాల ద్వారా.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ