Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
(22-11-2022, 01:09 AM)Muralimm Wrote: Really the chapter was sad note ending my favourite character in this story is HIMAJA And shandya character is also end ?

What about himaja in forest?
Is anyone get the treasure or not waiting for the last chapter

Keep rocking like this

Just wait and read bro...

Last season లో action bangs అంతగా ఉండవు కానీ ఖచ్చితంగా చెప్పగలను మీకు నచ్చుతుంది....

అండ్ ఇప్పుడు మీ డౌట్స్ క్లారిఫీ చేస్తాను..

హాస్పిటల్ లో హిమజ డెత్ వల్ల రామాచారి కుటుంబం యొక్క శాపం పోయింది.. ఎందుకంటే ఆ ఇంటి వారసత్వం హిమజ కడుపు లో ఉంది కాబట్టి...

సంధ్య కూడా zombie type లో మారిపోయింది.. అందుకు కారణం సంధ్య చేసిన తప్పు ఎప్పుడైతే విక్రమ్ కి మోసం చేయాలి అనుకుందో అప్పుడే కదా అల జరిగింది.. సో ఇంకా ఈ గ్రూప్ స్టోరీ లో కనిపించదు..

ఇంకా నిధి గురించి... ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఓపిక తక్కువ .. ఒక సారి విరిజిత్ కి ఎదురైన చివరి అనుభవం గుర్తు ఉంది కదా....
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 4 users Like Jani fucker's post
Like Reply


Messages In This Thread
RE: నిధి రహస్యం... అంతు చిక్కని కథ... - by Jani fucker - 22-11-2022, 06:26 AM



Users browsing this thread: 15 Guest(s)