21-11-2022, 01:53 PM
(20-11-2022, 08:44 PM)Jani fucker Wrote: ఈ కథ ను ఆపివేయాలని కొంత మంది చెప్పడం జరుగుతుంది.. ఆ సమస్య solve చేసుకొని అప్డేట్ ఇస్తాను...
అలాగే నా ప్రియమైన మిత్రులందరికీ నా మాట ఎంటి అంటే నేను మొదలు పెట్టిన స్టోరీస్ మధ్యలో వదిలి వెళ్లను .. కాబట్టి మీరు తదుపరి అప్డేట్ ఎప్పుడు అని మాత్రమే చూస్తూ ఉండండి.. స్టోరీ ఆగి పోతుంది అని అనుమానం వద్దు...
కేవలం ఆ issue solve చేసే వరకు కాస్త బ్రేక్.... సహకరించగలరు...
ఎవరికండి ఇబ్బంది...అయినా ఏ స్టోరీ కి లేని ప్రాబ్లెమ్ ఈ స్టోర్టీ కె ఏమిటట... అలాగైతే ఇక్కడ చాలా స్టోరీస్ లో చాలా మంది హీరోయిన్స్ నేమ్స్ వాడుతున్నారుగా... అక్కడ ఎవరికీ ఈ ఇబ్బంది లేదా.. ఆలా అయితే ఇక్కడ మాత్రం ఎందుకు???
-- సుహాసిని శ్రీపాద