Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మేత {completed}
#20
కాలేజీ అయిపోయే వరకు తననే చూస్తూ గడిపేసాను, అందరూ ఇంటికి వెళుతుంటే అక్షితని ఫాలో చేస్తూ తన వెనకాలే నడుస్తున్నాను, రోడ్ దాటి చిన్న సందులోకి వెళ్ళింది తన వెనకాలే వెళ్ళాను.. ఒక్కసారిగా వెనక్కి తిరిగి నా కాలర్ పట్టుకుంది.

అక్షిత : రేయ్ ఎవడ్రా నువ్వు, పొద్దున నుంచి చూస్తున్నా తెగ చూస్తున్నావ్ నన్ను.. అంత నచ్చానా?

చిన్నా : అవునండి, లేకపోతే క్లాస్ లో అంతమంది ఉంటే ఈ బక్క ప్రాణి వెనకాల ఎందుకు పడతాను, కొంచెం నా కాలర్ వదిలితే సంతోషం.

చిన్నగా నాకు కనిపించకుండా ఓరగా నవ్వుతూ నా కాలర్ వదిలేసింది

అక్షిత : పో.. మళ్ళీ నా వెంట పడకు, ఈ సారి కాలర్ తొ వదిలేయ్యను, చల్ హట్.. అని నన్ను తోసేసి మళ్ళీ మెయిన్ రోడ్ కి వచ్చి నడవడం మొదలుపెట్టింది.

చిన్నా : (ఆమ్మో చాలా రఫ్ గా ఉంది ఈ పిల్ల) కొంచెం దూరంగా ఫాలో అవుతూ వెళ్లాను, కొంత దూరం నడిచి ఎదురుగా ఉన్న కాన్వెంట్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతూ నన్ను చూసి కోపంగా వెళ్ళిపో అన్నట్టు చూపుడు వేలితొ బెదిరించింది. వెనక్కి వచ్చేసి రోడ్ మీద ఇప్పటి వరకు నన్ను ఫాలో చేస్తున్న కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను.

ఇంటికి వచ్చాననే కానీ మనసంతా అక్షిత చుట్టూనే తిరుగుతుంది, మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నా ఇంతలో అరుపులు వినిపించి పక్కకి చూసాను, మా ఇంట్లో ఎప్పుడు ఉండేదే ఈ గోల.

మా తాత పోతూ పోతూ ఆస్తితొ పాటు కంపెనీలు కూడా మా నాన్న చేతిలో పెట్టాడు అవి నడపడం మా నాన్న వల్ల కావట్లేదు, చెప్తే ఒప్పుకోడు ఎవ్వరి మాట వినిపించుకోడు అక్కడే మా అమ్మకి నాన్నకి గొడవ జరుగుతుంది, ఇయర్ఫోన్స్ చెవిలో పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాను.

తెల్లారి లేచి పొద్దుపొద్దునే కాన్వెంట్ కి వెళ్లిపోయాను, అరగంటకి చిన్నగా ఆరంజ్ ఫుల్ స్లీవ్ టీ షర్ట్ బ్లూ జీన్స్ లో, ఫ్రెండ్స్ తొ నవ్వుతూ మాట్లాడుతూ  బైటికి వచ్చి నన్ను చూసి కోపంగా నా దెగ్గరికి రాబోయింది, నేను మళ్ళీ గొడవ ఎందుకులే కాలేజీలో కలుద్దాం అని వెనక్కి వచ్చేసా.. కాలేజీ గేట్ దెగ్గర నిలబడ్డాను, వస్తూనే నన్ను చూసి కోపంగా నాదెగ్గరికి వచ్చింది.

అక్షిత : రేయ్ నీకొక సారి చెప్తే అర్ధంకాదా

చిన్నా : కాలర్ పట్టుకుంటే ముద్దు పెట్టేస్తా చెప్తున్నా

అక్షిత : (నా మాటకి నవ్వాలో కొప్పాడాలో తెలీక) ఎవడ్రా నువ్వు... నన్ను తగులుకున్నావ్

కాలేజీ బ్యాగ్ లోనుంచి రోజ్ తీసి తన చేతికిచ్చాను ఐ లవ్ యూ అంటూ.. అంతే అక్షితతొ పాటు చుట్టు ఉన్న తన ఫ్రెండ్స్, లోపలికి వెళ్లే స్టూడెంట్స్ అందరూ నా వైపే చూసారు.

అక్షిత ఫ్రెండ్స్ నా వైపు కోపంగా వస్తున్నారు, అక్షిత కూడా కోపంగా చూస్తుంది, ఏంట్రా ఇంత బిల్డప్పు అనుకున్నా.. ఇంతలో ఎవరో గొంతు వినపడింది.. ఓయి అంటూ

అందరూ అటు వైపు చూసారు ఎవరో ఒక అమ్మాయి, చుడిధార్ లో జుట్టు విరబూసుకుని నా అంత హైట్ తో ఆల్మోస్ట్ హీరోయిన్ రేంజ్ లో ఉంది, ఎవరిని పిలుస్తుందా అని చూసాను.. "నిన్నే.. ఇలా రా.." అని పిలిచింది ఏదో నేను పరిచయం ఉన్న వాడిలా.. వెనకాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి అక్షిత ఫ్రెండ్స్ నుంచి... తరవాత చూసుకుందాం పదా అంటూ.. నన్ను పిలిచిన ఆ అమ్మాయి వైపు నడిచాను.

చిన్నా : ఏంటండీ..

నీకు ప్రపోజ్ చెయ్యడానికి ఇంకో అమ్మాయే దొరకలేదా దాని వెనకాల పడ్డావు.

చిన్నా : వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఇన్ని ఎలేవేషన్లు హీరోకి కూడా ఇవ్వరు, అంత పవర్ ఫుల్లా..?

నీ పేరేంటి?

చిన్నా : చిరంజీవి.. మీరు?

లావణ్య

చిన్నా : అలా కూర్చుని మాట్లాడుకుందాం, అని కాంటీన్ వైపు నడిచాను.. నా వెనకాలే వచ్చింది. ఇద్దరం ఎదురెదురు కూర్చున్నాం.

చిన్నా : ఇప్పుడు చెప్పండి.. అలాగే ఇందాక నన్ను సేవ్ చేసినందుకు థాంక్స్.

లావణ్య : అప్పుడే అయిపోలేదు వాళ్లు నిన్ను వదలరు.

చిన్నా : ఏం చేస్తారు..

లావణ్య : ఏదో ఒకటి చేస్తారు.. తిక్క పనులు దాని వల్ల నీకు కాలుద్ది.. అయినా నువ్వెంటి సడన్ గా ఇలా మధ్యలో జాయిన్ అయ్యావు టైం కానీ టైంలో

చిన్నా : రెండు లక్షలు ఫీజు ఎక్కువ కట్టానులే.l

లావణ్య : డబ్బులు బాగా ఉన్నాయా మీకు..

చిన్నా : పర్లేదు మీలా లూయి విట్టన్ బ్యాగ్ వాడే అన్నీ కాకపోయినా బానే ఉన్నాయి

లావణ్య : (నవ్వుతూ) ఆ  అక్షిత వెంట పడకు.. అనవసరంగా తలనెప్పి.

చిన్నా : తను నీ ఫ్రెండా.. అలా లేదే... వాళ్లేమో నిన్ను చూసి భయపడుతున్నారు..

లావణ్య : ఛీ దానికి నాకు అస్సలు పడదు.

చిన్నా : ఎందుకు ?

లావణ్య : డబ్బులున్నోళ్లు అంటే దానికి అస్సలు పడదు, చీప్ గా చూస్తుంది.. డబ్బులున్నోళ్ళందరు మోసాలు చేసే పైకి వచ్చారని దాని నమ్మకం, అది కాక కాలేజీలో జాయిన్ అయిన రోజే దానికి నాకు గొడవ అయ్యింది.. అందులోను మళ్ళీ అది ఆర్ట్స్ నేను సైన్స్ గ్రూప్.

చిన్నా : మొత్తానికి మంచి ఎనిమీస్ అనమాట మీరు, అవును తను కాన్వెంట్ నుంచి వస్తుంది ఈ కాలేజీలో సీట్ ఎలా వచ్చింది.

లావణ్య : ఆదా ఈ దిక్కుమాలినోళ్లు, ప్రతీ సంవత్సరం ఫ్రీ సీట్స్ వదులుతారు ఈ సారి కాన్వెంట్స్ నుంచి టాపర్స్ ని తీసుకున్నారు అలా వచ్చిన వాళ్లే ఈ అక్షిత  దాని ఫ్రెండ్స్.. కష్టపడి చదివి సీట్ సంపాదించామని మిగిలిన వాళ్లంతా పెయిడ్ బ్యాచ్ అన్న పొగరులో ఉంటారు.

చిన్నా : హ్మ్.. అయితే అక్షితని పడేయ్యడం కష్టమే అంటావ్.

లావణ్య : నువ్వు ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా, అది అనాధ పిల్ల ఏ భయం లేకుండా, గైడెన్స్ లేకుండా పెరిగింది అందుకే అంత రఫ్ గా ఉంటుంది. ఫ్రెండ్ లాగ అనుకోని చెప్తున్నా తరవాత నీ ఇష్టం. అని లేచింది క్లాస్ కి వెళ్ళడానికి..

చిన్నా : ఫ్రెండ్ అన్నావ్, కొంచెం హెల్ప్ చెయ్యొచ్చుగా

లావణ్య : హహ... ఏమడుగుతున్నావో అర్ధమవుతుందా, ఒక వేళ మీరు లవర్స్ అయినా దెగ్గర ఉండి విడగొట్టే భాద్యత నేనే తీసుకుంటా.. దాని వెనక తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకోకు

చిన్నా : ఆల్రెడీ అక్షిత కోసం అమెరికా వదిలేసి వచ్చా, ఇక్కడ ఫీజు కూడా తగలేసా... నేను తగ్గేదేలే అనుకుంటుంటే... నువ్వేమో ఇప్పుడే ఫ్రెండ్ అన్నావ్ అప్పుడే విడగొడతా అంటున్నవ్.

లావణ్య : హహ.. ఫ్రెండ్ అన్నాను కాబట్టే నీతో ఇంతసేపు మాట్లాడాను, నేనసలు ఎవ్వరినీ దెగ్గరికి కూడా రానివ్వను.. బాయ్.. అని వెళ్ళిపోయింది.

నేనూ క్లాస్ కి వెళ్లి కూర్చున్నా.. అక్షిత తన ఫ్రెండ్స్ నన్నే కోపంగా చూస్తున్నారు అలాగే వెళ్లి నా బెంచ్ లో కూర్చున్నా.

సుధీర్ : హాయ్ రా.. ఇవ్వాళ టాపిక్ నువ్వే కాలేజీ మొత్తం.. పోయి పోయి అక్షితకి ప్రొపోజ్ చేసావట

చిన్నా : ఏంట్రా దానికేమైనా కొమ్ములున్నాయా, మీరంతా చేతగాని చవటలా మరీ దాన్ని ఇంత లేపుతున్నారు.

సుధీర్ : నువ్వు వచ్చింది నిన్నే కదా...

చిన్నా : సరే దాన్ని పడేస్తే..?

సుధీర్ : అదే మాట మీద ఉండు.. మన కాంటీన్ లో నీకు ఫుడ్ లైఫ్ టైం సెటిల్మెంట్ రా.. మొత్తం బిల్లు నాదే.

చిన్నా : (అది నేను ఫస్ట్ టైం దాని వెనకాల పడ్డప్పుడే దాని మొహంలో సిగ్గు చూసాను, ఏదో బెట్టు చేస్తుంది.. త్వరగా పడిపోతే లోకువ అయిపోతుందని.. ఎంత మంది అమ్మాయిలని చూడలేదు.. ఎంత మందిని పక్కలోకి లాగలేదు..)

సుధీర్ : ఏంట్రా ఆలోచిస్తున్నావు.. ఓడిపోతావనా..

చిన్నా : హా.. ఏంటి.. సరే బెట్.. ఇవ్వాల్టి నుంచి పది రోజుల్లోగా పడేస్తా..

సుధీర్ : నువ్వెంత పోటుగాడివో నేనూ చూస్తా... డీల్.

చిన్నా : డీల్..

సాయంత్రం కాలేజీ అయిపోయాక క్లాస్ బైటికి వచ్చి చూసాను అక్షత కనిపించలేదు, సరేలే అనుకుని కార్ దెగ్గరికి వెళ్లి చూస్తే కార్ బానేట్ మీద అక్షిత కూర్చుని ఉంది. నన్ను చూడగానే కార్ దిగి నా ముందుకు వచ్చింది వెకిలి నవ్వు నవ్వుతూ..

అక్షిత : హాఆఆ....యి.. అని తన చేతిలో ఉన్న దబ్బణం నా చేతిలో పెడుతూ.. "ఇది నీ కార్ దెగ్గర దొరికింది నీదేనేమో అని తెచ్చిచ్చా" అని నా చేతిలో పెట్టింది.

కింద టైర్లని చూసాను గాలి తీసేసింది, నాకు నవ్వు ఆగలేదు పెదాలని బిగబట్టి ఆపుకుంటున్నాను ఎందుకంటే అది నా కార్ కాదు కాబట్టి, కానీ రెండు ఒకే కలర్.. పాప అక్కడ కన్ఫ్యూస్ అయ్యింది.. పాపం ఆ కార్ ఎవ్వరిదో అని చుట్టూ చూసాను.. లావణ్య నా వైపే నడుచుకుంటూ వస్తుంది.. కొంపదీసి ఆ కార్ దీనిది కాదు కదా అని అనుకుంటుండగానే లావణ్య రావడం అక్షితని చూడటం తన కార్ ని చూసుకోవడం కోపంతో తన మొహం ఎర్రబడటం అన్నీ జరిగిపోయాయి, అర్ధంకానీ అక్షితకి ఏదో తేడాకొట్టి నా వైపు చూసింది.. చిన్నగా తన ముందుకు వెళ్లి "అక్షిత అది నా కార్ కాదు" అని లావణ్యకి కనిపించకుండా నవ్వాను.

అక్షిత మొహం చిన్నబోయింది, వెంటనే లావణ్యని చూసి "సారీ వాడి కార్ అనుకున్నా" అని ఇంకేదో చెప్పబోతుంటే లావణ్య అక్షిత మీద అరిచింది గట్టిగా, నేను లావణ్యని పిలిచి సర్ది చెప్పి నేను డ్రాప్ చేస్తానని మాటిచ్చి తనని నా కార్ లో కూర్చోబెట్టాను.. అక్షిత వైపు చూసి.. ఒక వెకిలి నవ్వు నవ్వి కార్ తీసి విండో కిందకి దించి బాయి అని వెక్కిరిస్తూ ఇంటికి బైలుదేరాను.. కార్ రోడ్ మీదకి రాగానే ఫోన్ తీసి డ్రైవర్ కి కాల్ చేసాను.

చిన్నా : హలో అన్నా.. కాలేజీ లో పార్కింగ్ లో అచ్చం మన లాంటి కార్ ఒకటి నాలుగు టైర్లు పంచర్ అయ్యి ఉంది, దాన్ని బాగు చేపించండి ఆ తరువాత ఎక్కడ డెలివరీ ఇవ్వాలో నేను చెప్తాను.. అని కాల్ కట్ చేసాను.

లావణ్య : ఏం అవసరం లేదు, నా కార్ నేను బాగు చేపించుకోగలను.

చిన్నా : ఇంకా కోపం తగ్గినట్టు లేదు..

లావణ్య : దాన్ని ఊరికే విడిచిపెట్టను.. ఏం చేస్తానో చూడు..

చిన్నా : ఓయి.. అలాంటివి ఏం ప్లాన్ చెయ్యకు ప్లీజ్.. ఏదో ఆకతాయి పనులు, ఇంకా మెచ్యూరిటీ రాలేదు అంతే

లావణ్య : అయినా నువ్వెంటి దానికి అంత సపోర్టు, నీకంటే నాకే దాని గురించి బాగా తెలుసు.

చిన్నా : ఇప్పుడు కార్ నేను చేపిస్తున్నాగా.. నెక్స్ట్ ఇంకేమైనా నేనే చూసుకుంటా.. నువ్వు అస్సలు బాధ పడకు.. దాన్ని నేను మారుస్తాగా

లావణ్య : అచ్చా.. ఒక్క రోజుకే.. ఇంత ప్రేమా... చూద్దాం... ఇక్కడ ఆపు.. అలాగే నీ నెంబర్ ఇవ్వు..

లావణ్యని వాళ్ళ ఇంటి ముందు దించి ఇంటికి వెళ్లి బ్యాగ్ పడేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను, ఆ తరువాత డ్రైవర్ అన్న ఫోన్ చేస్తే లావణ్య అడ్రెస్ చెపితే డెలివరీ చేసాడు.. లావణ్య తరువాత ఫోన్ చేసి మాట్లాడి పెట్టేసింది.

అక్షిత సంగతి ఏంటో తెలుద్దాం, నటిస్తుందా లేక నిజంగానే అది క్రాక్ జాక్ బిస్కెటా తెల్చుకుందాం అని కార్ తీసి వెళుతు వెళుతూ తెలిసిన మెడికల్ షాప్ లో ఒక చిన్నది క్లోరొఫామ్ తీసుకుని వెళ్లాను, అస్సలే అది తిక్కలది అని.. నేరుగా కాన్వెంట్ ముందుకు వెళ్లి అక్షితకి ఫోన్ చేసాను.

అక్షిత : హలో

చిన్నా : హలో బంగారం..

అక్షిత : ఎవడ్రా నువ్వు?

చిన్నా : నేనే..

అక్షిత : నేనే.. అంటే.. నీ..

చిన్నా : నీ మొగుడ్ని..

అక్షిత : బలిసిందా బాడ్కవ్.. నా ముందుకు రారా.. నీ సంగతి చెప్తా

చిన్నా : కిందే ఉన్నా..

అక్షిత : వస్తున్నా అక్కడే ఉండ్రా.. నా కొడకా.. అని ఫోన్ పెట్టేసింది..

రెండు నిమిషాలకి కోపం గా గేట్ బైటికి వచ్చి నన్ను చూసి, కోపంగా వస్తుంటే నేను కార్ దెగ్గరికి వెళ్ళాను నా వెనకే వచ్చి నన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తింది, వెంటనే ఇందాక క్లోరొఫామ్ పెట్టిన కర్చిఫ్ అక్షిత ముక్కు మీద పెట్టి కార్ లోకి తోసి డోర్ వేసాను.. చిన్నగా కార్ పోనిచ్చి అక్కడ నుంచి జారుకున్నాను.
Like Reply


Messages In This Thread
అమ్మేత {completed} - by Takulsajal - 20-11-2022, 05:56 PM
RE: అమ్మేత - by Takulsajal - 20-11-2022, 05:57 PM
RE: అమ్మేత - by Takulsajal - 20-11-2022, 05:58 PM
RE: అమ్మేత - by Praveenraju - 20-11-2022, 05:59 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 20-11-2022, 07:30 PM
RE: అమ్మేత - by K.R.kishore - 20-11-2022, 07:49 PM
RE: అమ్మేత - by Takulsajal - 20-11-2022, 08:32 PM
RE: అమ్మేత - by ramd420 - 20-11-2022, 09:00 PM
RE: అమ్మేత - by Tammu - 20-11-2022, 09:28 PM
RE: అమ్మేత - by cherry8g - 20-11-2022, 10:06 PM
RE: అమ్మేత - by Chutki - 20-11-2022, 11:20 PM
RE: అమ్మేత - by appalapradeep - 20-11-2022, 11:25 PM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 04:11 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 04:24 AM
RE: అమ్మేత - by appalapradeep - 21-11-2022, 04:28 AM
RE: అమ్మేత - by maheshvijay - 21-11-2022, 05:44 AM
RE: అమ్మేత - by ramd420 - 21-11-2022, 06:48 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:04 AM
RE: అమ్మేత - by Venky248 - 21-11-2022, 11:16 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:19 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:25 AM
RE: అమ్మేత - by Nani666 - 21-11-2022, 11:32 AM
RE: అమ్మేత - by Vegetarian - 21-11-2022, 11:33 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:40 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:41 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:55 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:59 AM
RE: అమ్మేత - by The Prince - 21-11-2022, 12:03 PM
RE: అమ్మేత - by Tammu - 21-11-2022, 12:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:19 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:17 PM
RE: అమ్మేత - by Thorlove - 21-11-2022, 01:12 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:20 PM
RE: అమ్మేత - by Thorlove - 21-11-2022, 01:24 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:22 PM
RE: అమ్మేత - by twinciteeguy - 21-11-2022, 08:28 PM
RE: అమ్మేత - by ramd420 - 21-11-2022, 09:46 PM
RE: అమ్మేత - by Nani666 - 22-11-2022, 11:03 AM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:28 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:32 PM
RE: అమ్మేత - by Hari519 - 23-11-2022, 01:50 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:05 PM
RE: అమ్మేత - by Vamshi 124 - 23-11-2022, 02:08 PM
RE: అమ్మేత - by maheshvijay - 23-11-2022, 02:21 PM
RE: అమ్మేత - by svsramu - 23-11-2022, 02:27 PM
RE: అమ్మేత - by Thorlove - 23-11-2022, 03:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:08 PM
RE: అమ్మేత - by The Prince - 23-11-2022, 03:20 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:09 PM
RE: అమ్మేత - by Ghost Stories - 23-11-2022, 03:41 PM
RE: అమ్మేత - by K.R.kishore - 23-11-2022, 03:58 PM
RE: అమ్మేత - by Manoj1 - 23-11-2022, 04:31 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:10 PM
RE: అమ్మేత - by Uday - 23-11-2022, 04:40 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:10 PM
RE: అమ్మేత - by Tammu - 23-11-2022, 05:18 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:12 PM
RE: అమ్మేత - by sri7869 - 23-11-2022, 08:06 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 23-11-2022, 08:39 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:12 PM
RE: అమ్మేత - by Kushulu2018 - 23-11-2022, 09:54 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:13 PM
RE: అమ్మేత - by ramd420 - 23-11-2022, 10:31 PM
RE: అమ్మేత - by Venky248 - 23-11-2022, 10:53 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:14 PM
RE: అమ్మేత - by sexykrish69 - 23-11-2022, 11:48 PM
RE: అమ్మేత - by Nani666 - 24-11-2022, 11:53 AM
RE: అమ్మేత - by Prasad cm - 24-11-2022, 12:14 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:07 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:16 PM
RE: అమ్మేత - by TheCaptain1983 - 25-11-2022, 03:10 AM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:33 PM
RE: అమ్మేత - by Ghost Stories - 24-11-2022, 11:05 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:30 PM
RE: అమ్మేత - by K.R.kishore - 24-11-2022, 11:30 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:30 PM
RE: అమ్మేత - by Thorlove - 24-11-2022, 11:42 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:31 PM
RE: అమ్మేత - by Thorlove - 25-11-2022, 12:24 AM
RE: అమ్మేత - by Iron man 0206 - 25-11-2022, 02:39 AM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:32 PM
RE: అమ్మేత - by maheshvijay - 25-11-2022, 04:51 AM
RE: అమ్మేత - by ramd420 - 25-11-2022, 06:27 AM
RE: అమ్మేత - by Nani666 - 25-11-2022, 11:20 AM
RE: అమ్మేత - by svsramu - 25-11-2022, 12:51 PM
RE: అమ్మేత - by Vamshi 124 - 25-11-2022, 02:58 PM
RE: అమ్మేత - by Prasad cm - 25-11-2022, 08:09 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:35 PM
RE: అమ్మేత - by Prasad cm - 13-12-2022, 07:20 PM
RE: అమ్మేత - by The Prince - 26-11-2022, 12:03 AM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:37 PM
RE: అమ్మేత - by RAAKI5001 - 26-11-2022, 12:10 AM
RE: అమ్మేత - by Manoj1 - 26-11-2022, 03:48 PM
RE: అమ్మేత - by sri7869 - 26-11-2022, 09:28 PM
RE: అమ్మేత - by narendhra89 - 27-11-2022, 07:19 AM
RE: అమ్మేత - by Tammu - 27-11-2022, 11:22 AM
RE: అమ్మేత - by sri7869 - 27-11-2022, 02:57 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:34 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:37 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:38 PM
RE: అమ్మేత - by Thorlove - 12-12-2022, 05:51 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 12-12-2022, 06:08 PM
RE: అమ్మేత - by Manoj1 - 12-12-2022, 09:24 PM
RE: అమ్మేత - by Manoj1 - 12-12-2022, 09:30 PM
RE: అమ్మేత - by Venky248 - 12-12-2022, 11:13 PM
RE: అమ్మేత - by twinciteeguy - 13-12-2022, 12:07 AM
RE: అమ్మేత - by K.R.kishore - 13-12-2022, 12:31 AM
RE: అమ్మేత - by Kasim - 13-12-2022, 09:51 AM
RE: అమ్మేత - by Nani666 - 13-12-2022, 10:34 AM
RE: అమ్మేత - by Sureshtelugu - 13-12-2022, 05:32 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 08:58 PM
RE: అమ్మేత - by phanic - 13-12-2022, 07:37 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 09:00 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 09:00 PM
RE: అమ్మేత - by Vegetarian - 13-12-2022, 09:15 PM
RE: అమ్మేత - by maheshvijay - 13-12-2022, 09:18 PM
RE: అమ్మేత - by Venky248 - 13-12-2022, 09:36 PM
RE: అమ్మేత - by Manoj1 - 13-12-2022, 09:38 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 09:44 PM
RE: అమ్మేత - by sri7869 - 13-12-2022, 10:13 PM
RE: అమ్మేత - by ramd420 - 13-12-2022, 10:22 PM
RE: అమ్మేత - by K.R.kishore - 13-12-2022, 10:39 PM
RE: అమ్మేత - by Thorlove - 13-12-2022, 10:43 PM
RE: అమ్మేత - by Ghost Stories - 14-12-2022, 12:01 AM
RE: అమ్మేత - by Iron man 0206 - 14-12-2022, 04:11 AM
RE: అమ్మేత - by twinciteeguy - 14-12-2022, 07:15 AM
RE: అమ్మేత - by Kasim - 14-12-2022, 07:38 AM
RE: అమ్మేత - by Kingzz - 14-12-2022, 02:52 PM
RE: అమ్మేత - by Takulsajal - 15-12-2022, 10:23 PM
RE: అమ్మేత - by Takulsajal - 15-12-2022, 10:23 PM
RE: అమ్మేత - by Chutki - 15-12-2022, 10:33 PM
RE: అమ్మేత - by K.R.kishore - 15-12-2022, 11:06 PM
RE: అమ్మేత - by Kasim - 15-12-2022, 11:33 PM
RE: అమ్మేత - by Manoj1 - 15-12-2022, 11:44 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 16-12-2022, 01:24 AM
RE: అమ్మేత - by maheshvijay - 16-12-2022, 01:29 AM
RE: అమ్మేత - by Thorlove - 16-12-2022, 05:22 AM
RE: అమ్మేత - by Ghost Stories - 16-12-2022, 06:38 AM
RE: అమ్మేత - by Prasad cm - 16-12-2022, 10:11 AM
RE: అమ్మేత - by Nani666 - 16-12-2022, 11:29 AM
RE: అమ్మేత - by twinciteeguy - 16-12-2022, 12:39 PM
RE: అమ్మేత - by sri7869 - 16-12-2022, 12:49 PM
RE: అమ్మేత - by cherry8g - 16-12-2022, 01:22 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 09:35 AM
RE: అమ్మేత - by king_123 - 17-12-2022, 03:32 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 09:44 AM
RE: అమ్మేత - by Bullet bullet - 17-12-2022, 01:27 PM
RE: అమ్మేత - by cherry8g - 17-12-2022, 03:04 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 03:18 PM
RE: అమ్మేత - by Vegetarian - 17-12-2022, 09:56 AM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 02:53 PM
RE: అమ్మేత - by K.R.kishore - 17-12-2022, 10:01 AM
RE: అమ్మేత - by prash426 - 17-12-2022, 10:42 AM
RE: అమ్మేత - by Uday - 17-12-2022, 12:02 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 02:56 PM
RE: అమ్మేత - by Nani666 - 17-12-2022, 12:07 PM
RE: అమ్మేత - by phanic - 17-12-2022, 12:52 PM
RE: అమ్మేత - by maheshvijay - 17-12-2022, 01:53 PM
RE: అమ్మేత - by Ghost Stories - 17-12-2022, 02:46 PM
RE: అమ్మేత - by Kushulu2018 - 17-12-2022, 03:12 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 03:19 PM
RE: అమ్మేత - by Tammu - 17-12-2022, 03:25 PM
RE: అమ్మేత - by Kasim - 17-12-2022, 04:03 PM
RE: అమ్మేత - by Manoj1 - 17-12-2022, 05:27 PM
RE: అమ్మేత - by Manoj1 - 17-12-2022, 05:33 PM
RE: అమ్మేత - by sri7869 - 17-12-2022, 06:24 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 17-12-2022, 07:16 PM
RE: అమ్మేత - by donakondamadhu - 17-12-2022, 09:23 PM
RE: అమ్మేత - by Prasad cm - 17-12-2022, 09:53 PM
RE: అమ్మేత - by Mohana69 - 17-12-2022, 10:59 PM
RE: అమ్మేత - by twinciteeguy - 18-12-2022, 05:00 AM
RE: అమ్మేత - by sexykrish69 - 18-12-2022, 08:09 AM
RE: అమ్మేత - by Takulsajal - 18-12-2022, 12:36 PM
RE: అమ్మేత - by Thorlove - 19-12-2022, 10:31 AM
RE: అమ్మేత - by Takulsajal - 19-12-2022, 11:00 AM
RE: అమ్మేత - by Takulsajal - 19-12-2022, 11:03 AM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-02-2023, 09:34 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-02-2023, 07:53 PM
RE: అమ్మేత - by Teja.J3 - 23-02-2023, 03:54 AM
RE: అమ్మేత - by Takulsajal - 23-02-2023, 07:55 PM
RE: అమ్మేత - by kummun - 23-02-2023, 10:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-02-2023, 10:59 PM
RE: అమ్మేత - by prash426 - 24-02-2023, 09:32 AM
RE: అమ్మేత - by Teja.J3 - 24-02-2023, 06:30 PM
RE: అమ్మేత - by Takulsajal - 03-04-2023, 04:47 PM
RE: అమ్మేత - by raj558 - 28-02-2023, 12:05 AM
RE: అమ్మేత - by Takulsajal - 03-04-2023, 04:49 PM
RE: అమ్మేత - by smartrahul123 - 11-05-2023, 01:54 AM
RE: అమ్మేత - by smartrahul123 - 11-05-2023, 01:57 AM
RE: అమ్మేత - by smartrahul123 - 14-05-2023, 03:51 PM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-05-2023, 05:46 PM
RE: అమ్మేత - by Mahesh124 - 29-03-2023, 11:48 PM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-05-2023, 05:46 PM



Users browsing this thread: