Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మేత {completed}
#18
సరాసరి నేరుగా ఇంటికి వచ్చి చిన్నూని రూంలో పడుకోబెట్టాను.

చిన్ను : ఏమైంది నాన్న

చిన్నా : అర్జెంటు పని ఉందిరా తల్లీ, మనం మళ్ళీ వెళదాం.

చిన్ను : అదేంటి నాన్న...

చిన్నా : అమ్మ కోసంరా తల్లీ

చిన్ను : అమ్మని తీసుకురావడానికా

చిన్నా : వెతకడానికి వెళుతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటానని ప్రామిస్ చేస్తే నేను హ్యాపీగా వెళతాను.

చిన్ను : ప్రామిస్ నాన్న, నువ్వు వెళ్ళు.. నేను అమ్మ కోసం ఇక్కడే ఉంటాను కనిపించగానే ఇక్కడికే తీసుకొచ్చేయి.

చిన్నా : అలాగే తల్లీ అంటూ నుదిటి మీద ముద్దు పెట్టుకుని, బైటికి వచ్చి అమ్మ కోసం చూసాను. రూంలో రెస్ట్ తీసుకుంటుంది.

చిన్నా : అమ్మా

కవిత : చెప్పు నాన్న

చిన్నా : నేను పని మీద బైటికి వెళుతున్నాను, చిన్నూ ఒక్కటే ఉంది జాగ్రత్త తనని నీ దెగ్గరే పెట్టుకో.

కవిత : అలాగే నాన్న, మళ్ళీ నువ్వు తెరుకుని బైటకి వెళ్ళడం ఇవ్వాలె.. చాలా సంతోషంగా ఉంది నిన్ను ఇలా చూడటం.

చిన్నా : జాగ్రత్త ఎప్పుడు తనతోనే ఉండు.

కవిత : అలాగేరా.. ఎందుకు అంతలా చెప్తున్నావ్?

చిన్నా : ఏం లేదు నేను వెళుతున్నా బై.. అని బైటికి నడుస్తుంటే నాన్న ఎదురు వచ్చాడు.


సూర్య : ఏరా..

చిన్నా : నాన్న ఎక్కడికి వెళ్ళావ్

సూర్య : నువ్వు చెయ్యాల్సిన పనులన్నీ నేను నెత్తిన వేసుకున్నాను, తప్పుతుందా... ఎక్కడికో వెళ్తునట్టున్నావ్.

చిన్నా : కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను.. అని బైటికి నడిచి కార్ తీసాను సిద్ధాంతిని కలవడానికి.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

సూర్య కొడుకుతొ మాట్లాడి అక్కడ నుంచి నేరుగా తన రూంకి వెళ్ళిపోయాడు కానీ కవిత కనిపించకపోయేసరికి అన్నీ రూములు వెతుకుతూ చిన్నా రూంలో చిన్నుతొ మాట్లాడుతూ కనిపించింది. వెళ్లి పక్కన కూర్చున్నాడు.

కవిత తన మొగుడిని చూసి చిన్నూతొ.. "చిన్ను.. తాత వచ్చాడు అన్నం పెట్టి వస్తాను నువ్వు పడుకో" అని జో కొట్టి లేచి బైటికి వచ్చింది.

కవిత బైటికి వచ్చి సూర్య చెయ్యి పట్టుకుని వాళ్ళ రూంలోకి లాక్కుపోయింది.

కవిత : ఏమైంది వాళ్లు ఒప్పుకున్నారా

సూర్య : చెప్పాను, ఆ అమ్మాయికి సంబందాలు వచ్చినా అన్నీ వద్దని చెప్తుందట.. ఆ అమ్మాయి నాన్న కూడా చెప్పాడు అమ్మాయి కూడా మనవాడిని ఇష్టపడిందట.. అంతా సెట్ అయ్యి పెళ్లి ఫిక్స్ చేసేసరికి మనోడు ఆ అనాధ పిల్లని మన ముందు పెట్టాడు.

కవిత : నాకు అవన్నీ కాదు కావాల్సింది, వాళ్లు ఆ అమ్మాయిని మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నారా లేదా?

సూర్య : సుముఖంగానే ఉన్నారు, మనవాడిని తీసుకెళ్ళాలిగా?

కవిత : అదంతా నేను చూసుకుంటాను, ఇంతకీ వాళ్ళకి  చిన్ను గురించి చెప్పారా..?

సూర్య : ఆ చెప్పాను, ఆ అమ్మాయికి ఏం పరవాలేదట కానీ వాళ్ళ అమ్మా నాన్న సంతోషంగా లేరు.

కవిత : దానికి పరిష్కారం నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే, నువ్వు నీ పని కానీ నేను అమ్మాయి మిగతా పనులు చూసుకుంటాం. ఇంతకీ ఆ అమ్మాయి మీతో మాట్లాడిందా తను మూగది కదా?

సూర్య : నాతో కాదు వాళ్ళ వాళ్ళతో చెప్పింది, వాళ్ళు నాకు చెప్పారు.

కవిత : మన అదృష్టమో ఏమో ఆ పిల్ల ఇప్పటికీ మన వాడిని కోరుకుంటుంది, ఒక్కటే కూతురు... పెళ్ళికి ముందే ఆస్తి మొత్తం తన పేరు మీద రాయమని చెప్పు మన కంపెనీతొ టై అప్ అవుతే ఇద్దరికీ లాభాలు అని చెప్పి ఒప్పించేయి, ఆ తరువాత ఒక్కొక్కళ్ళని చిన్నగా పైకి పంపుదాం.

సూర్య : అన్నీ అనుకున్నట్టు జరిగితే, నా అప్పులు తీరిపోతాయి..

కవిత : ఆ.. ఇందులో వాటాలు మళ్ళీ.. నీకు వంద నాకు యాభై అమ్మాయి హారిక కి యాభై.. ఆ డ్రైవర్ గాడికి ఐదు కోట్లు ఇచ్చాను వాడు పోయాడట.. ఖర్చులు మొత్తం నావి వచ్చే లాభాలు మీవి.. అలా సాగుతున్నాయి మీ ఆటలు.

సూర్య : అన్నీ మనకేలేవే.. సరే.. మరి.. ముందు వాడిని ఒప్పించండి

కవిత : వాడిని ఒప్పించాలంటే అడగాల్సింది వాణ్ని కాదు.. ముందు చిన్నూని ఒప్పించి తనతోనే అడిగించాలి.

సూర్య : నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడివే..

కవిత : పొగిడింది చాల్లే.. ఆ ప్రతాపమేదో మంచం మీద చూపించండి.

సూర్య : నీదే ఆలస్యం... అంటూ షర్ట్ విప్పుతూ మంచం మీద పడుకున్నాడు.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

చిన్నా : హలో సుధీర్.. ఎక్కడ్రా

సుధీర్ : ఇంట్లోనే, చెప్పురా ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి, చిన్ను ఎలా ఉంది.. ఇద్దరు ఇంటికి వచ్చెయ్యండి..

చిన్నా : లేదు, చెప్పేది విను.. నేను అర్జెంటుగా సిద్ధాంతి గారిని కలవాలి ఏర్పాటు చేయగలవా?

సుధీర్ : అలాగా.. ఒక్క నిమిషం ఉండు కనుక్కుంటాను.

నేను నేరుగా సుధీర్ గాడి ఇంటికే వెళ్లిపోయాను.. ఇంతలో సుధీర్ కాల్ చేసాడు..

సుధీర్ : రేయ్.. ఎక్కడా?

చిన్నా : నీ ఇంటి ముందే.. గేట్ తీస్తే లోపలికి వస్తాను..

సుధీర్ : వస్తున్నా...

వాడు వచ్చి గేట్ తీస్తే సుధీర్ తొ పాటు ఇంట్లోకి వెళ్లాను..

చిన్నా : ఏంటి లేరా ఇంట్లో ఎవ్వరు..?

సుధీర్ : అందరూ మా బామ్మర్ది పెళ్లికి వెళ్లారు..

చిన్నా : మరి నువ్వు పోలేదే..?

సుధీర్ : నేను పోతే ఈ వర్క్ ఎవరు చేస్తారు.. అని టేబుల్ మీద ఆఫీస్ ఫైల్స్ చూపించాడు.. నన్ను ఒక్కన్నే వదిలేసారు... నువ్వు ఆఫీస్ కి రావట్లేదు అంకుల్ కూడా రావట్లేదు.

చిన్నా : అదేంటి నాన్న ఆఫీస్ కి రావట్లేదా?

సుధీర్ : ఆయనని చూసి నెల అవుతుంది.

చిన్నా : అవునా..! ఎప్పటి నుంచి రావట్లేదు..

సుధీర్ : అక్షిత ఇన్సిడెంట్ నుంచి.

చిన్నా : అలాగా.. సరేలే.. ఇంతకీ సిద్ధాంతి గారితో మాట్లాడావా?

సుధీర్ : ఆయన ఇక్కడ లేరట.. రేపు వస్తా అన్నారు, నువ్వు ఇంటికి వెళతావా లేదా ఇక్కడే రెస్ట్ తీసుకో రేపు వెళ్లి మాట్లాడదాం.

చిన్నా : లేదు ఒకసారి ఫామ్ హౌస్ కి వెళ్ళొస్తాను..

సుధీర్ : ఇప్పుడు ఎందుకు అక్కడికి.

చిన్నా : ఏ ఏమైంది?

సుధీర్ : అక్షిత అక్కడే కదా చనిపోయింది.. అక్కడికి వెళ్లి మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకోవడం ఎందుకు అని..

చిన్నా : లేదు వెళ్ళాలి.. అని లేచి బైటికి వచ్చి కార్ తీసాను..



ఫామ్ హౌస్ కి వెళ్లాను.. సెక్యూరిటీ గేట్స్ తెరిచారు... చాలా పెద్ద పాలస్ అప్పట్లో ఈ ఊరి రాజు గారి నుంచి మా తాతయ్య వాళ్ళ నాన్న దీన్ని కొన్నాడట.. చుట్టూ అన్నీ చెట్లు గార్డెన్ లా గడ్డి.. ఇంటి వెనక ఉన్న పెద్ద బావి.. అక్షితతొ నా మొదటి కలయిక జరిగింది ఇక్కడే.. ఒకసారి ఆ బావి చూడాలనిపించి కార్ ని ఇంటి చుట్టు ఉన్న గడ్డి మీదే నుంచి నేరుగా బావి దెగ్గరికే పోనిచ్చాను.

బావి కనిపించింది.. ఆపి కారు దిగి దాని ముందుకి వెళ్ళాను.. బావిలో ఒకసారి తొంగిచూసాను.. ఇలాంటి ఒక పెద్ద బావిని నేను  ఎక్కడా చూడలేదు.. రాజుల కాలం నాటి బావి వంగి లోపాలకి చూసాను నీళ్లు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి నా మొహం చాలా క్లియర్ గా కనిపిస్తుంది..

ఇక్కడ నుంచే అక్షిత జారి పడిపోయింది, అదేంటో నాకు అర్ధంకాలేదు అస్సలు ఇన్ని రోజులు నాకు తట్టనేలేదు.

అక్షిత మంచి స్విమ్మర్.. గజఈతగాళ్ళతొ పోటీ పెట్టినా వాళ్ళతో సమానంగా ఈదగలదు అలాంటిది బావిలో పడి చనిపోయిందా.. ఒక్కొక్కటి ఆలోచించడం మొదలుపెట్టాను.. అన్నీ అనుమానాలు ప్రశ్నలు ఒకదానికొకటి సంబంధంలేదు.. అన్నిటికి లింకులు కలవటంలేదు.. అంతా అయోమయంగా ఉంది.

ఇంతలో గాలి వీచడం ఆగిపోయి వర్షం మొదలయ్యింది.. ఇందాక చెరువు దెగ్గర అక్షిత కనిపించినప్పుడు కూడా ఇలానే జరిగింది.. చుట్టు చూసాను ఈ సారి అది భ్రమ లేక నిజామా తెల్చుకోవాలని రెడీగా ఉన్నాను.. బావిలో నీళ్ల శబ్దం వినిపించి బావిలోకి తొంగి చూసాను.. నీళ్లు సుడిగుండంలా తిరుగుతున్నాయి నీళ్లలో ఏదో కనిపించింది అది నా అక్షితనెమో అని ఇంకొంచెం వొంగి చూసాను.. ఒక చెయ్యి నా మెడ పట్టుకుని బావిలోకి లాగేసింది.. ఆ సుడిలో తిరుగుతూ ఊపిరాడక రెండు నిమిషాలకి చిన్నగా నా కళ్ళు మూతపడటం నాకు తెలుస్తుంది.

అంతా చీకటి సడన్ గా ఏదో ఒక మెరుపులా కనిపించి మాయమైంది, కళ్ళు తెరిచి చూస్తే వెలుగు అంతా తెల్లగా కళ్ళు నలుపుకుని చూస్తే కాలేజీలో ఉన్నాను.

ఒక పక్క నేను అబ్బాయిల వైపు బెంచ్ మీద కూర్చుని అమ్మాయిల బెంచుల మీద నవ్వుతూ తన ఫ్రెండ్స్ ని నవ్విస్తూ మాట్లాడుతున్న అక్షితని చూస్తున్నాను.. నన్ను నేనే చూసుకుంటున్నాను.. వెళ్లి ముట్టుకోడానికి ప్రయత్నించాను కానీ దేన్ని ముట్టుకోలేకపోతున్నాను..

నాకు ఇంకా గుర్తే అది కాలేజీలో నా మొదటి రోజు, అక్షిత కోసం ఫారెన్ చదువులు ఎంజాయిమెంట్లు అన్నీ వదిలేసి తన వెనకపడుతూ తను చదివే కాలేజీలోనే తన క్లాస్ లోనే జాయిన్ అయ్యాను.

అప్పుడే సుధీర్ లోపలికి వచ్చి ఎక్కడా ఖాళీలేక నా పక్కన కూర్చున్నాడు.
[+] 14 users Like Pallaki's post
Like Reply


Messages In This Thread
అమ్మేత {completed} - by Pallaki - 20-11-2022, 05:56 PM
RE: అమ్మేత - by Pallaki - 20-11-2022, 05:57 PM
RE: అమ్మేత - by Pallaki - 20-11-2022, 05:58 PM
RE: అమ్మేత - by Praveenraju - 20-11-2022, 05:59 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 20-11-2022, 07:30 PM
RE: అమ్మేత - by K.R.kishore - 20-11-2022, 07:49 PM
RE: అమ్మేత - by Pallaki - 20-11-2022, 08:32 PM
RE: అమ్మేత - by ramd420 - 20-11-2022, 09:00 PM
RE: అమ్మేత - by Tammu - 20-11-2022, 09:28 PM
RE: అమ్మేత - by cherry8g - 20-11-2022, 10:06 PM
RE: అమ్మేత - by Chutki - 20-11-2022, 11:20 PM
RE: అమ్మేత - by appalapradeep - 20-11-2022, 11:25 PM
RE: అమ్మేత - by Pallaki - 21-11-2022, 04:11 AM
RE: అమ్మేత - by Pallaki - 21-11-2022, 04:24 AM
RE: అమ్మేత - by appalapradeep - 21-11-2022, 04:28 AM
RE: అమ్మేత - by maheshvijay - 21-11-2022, 05:44 AM
RE: అమ్మేత - by ramd420 - 21-11-2022, 06:48 AM
RE: అమ్మేత - by Pallaki - 21-11-2022, 11:04 AM
RE: అమ్మేత - by Venky248 - 21-11-2022, 11:16 AM
RE: అమ్మేత - by Pallaki - 21-11-2022, 11:19 AM
RE: అమ్మేత - by Pallaki - 21-11-2022, 11:25 AM
RE: అమ్మేత - by Nani666 - 21-11-2022, 11:32 AM
RE: అమ్మేత - by Vegetarian - 21-11-2022, 11:33 AM
RE: అమ్మేత - by Pallaki - 21-11-2022, 11:40 AM
RE: అమ్మేత - by Pallaki - 21-11-2022, 11:41 AM
RE: అమ్మేత - by Pallaki - 21-11-2022, 11:55 AM
RE: అమ్మేత - by Pallaki - 21-11-2022, 11:59 AM
RE: అమ్మేత - by The Prince - 21-11-2022, 12:03 PM
RE: అమ్మేత - by Tammu - 21-11-2022, 12:15 PM
RE: అమ్మేత - by Pallaki - 23-11-2022, 01:19 PM
RE: అమ్మేత - by Pallaki - 23-11-2022, 01:17 PM
RE: అమ్మేత - by Thorlove - 21-11-2022, 01:12 PM
RE: అమ్మేత - by Pallaki - 23-11-2022, 01:20 PM
RE: అమ్మేత - by Thorlove - 21-11-2022, 01:24 PM
RE: అమ్మేత - by Pallaki - 23-11-2022, 01:22 PM
RE: అమ్మేత - by twinciteeguy - 21-11-2022, 08:28 PM
RE: అమ్మేత - by ramd420 - 21-11-2022, 09:46 PM
RE: అమ్మేత - by Nani666 - 22-11-2022, 11:03 AM
RE: అమ్మేత - by Pallaki - 23-11-2022, 01:28 PM
RE: అమ్మేత - by Pallaki - 23-11-2022, 01:32 PM
RE: అమ్మేత - by Hari519 - 23-11-2022, 01:50 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:05 PM
RE: అమ్మేత - by Vamshi 124 - 23-11-2022, 02:08 PM
RE: అమ్మేత - by maheshvijay - 23-11-2022, 02:21 PM
RE: అమ్మేత - by svsramu - 23-11-2022, 02:27 PM
RE: అమ్మేత - by Thorlove - 23-11-2022, 03:15 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:08 PM
RE: అమ్మేత - by The Prince - 23-11-2022, 03:20 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:09 PM
RE: అమ్మేత - by Ghost Stories - 23-11-2022, 03:41 PM
RE: అమ్మేత - by K.R.kishore - 23-11-2022, 03:58 PM
RE: అమ్మేత - by Manoj1 - 23-11-2022, 04:31 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:10 PM
RE: అమ్మేత - by Uday - 23-11-2022, 04:40 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:10 PM
RE: అమ్మేత - by Tammu - 23-11-2022, 05:18 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:12 PM
RE: అమ్మేత - by sri7869 - 23-11-2022, 08:06 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 23-11-2022, 08:39 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:12 PM
RE: అమ్మేత - by Kushulu2018 - 23-11-2022, 09:54 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:13 PM
RE: అమ్మేత - by ramd420 - 23-11-2022, 10:31 PM
RE: అమ్మేత - by Venky248 - 23-11-2022, 10:53 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:14 PM
RE: అమ్మేత - by sexykrish69 - 23-11-2022, 11:48 PM
RE: అమ్మేత - by Nani666 - 24-11-2022, 11:53 AM
RE: అమ్మేత - by Prasad cm - 24-11-2022, 12:14 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:15 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:07 PM
RE: అమ్మేత - by Pallaki - 24-11-2022, 10:16 PM
RE: అమ్మేత - by TheCaptain1983 - 25-11-2022, 03:10 AM
RE: అమ్మేత - by Pallaki - 12-12-2022, 05:33 PM
RE: అమ్మేత - by Ghost Stories - 24-11-2022, 11:05 PM
RE: అమ్మేత - by Pallaki - 12-12-2022, 05:30 PM
RE: అమ్మేత - by K.R.kishore - 24-11-2022, 11:30 PM
RE: అమ్మేత - by Pallaki - 12-12-2022, 05:30 PM
RE: అమ్మేత - by Thorlove - 24-11-2022, 11:42 PM
RE: అమ్మేత - by Pallaki - 12-12-2022, 05:31 PM
RE: అమ్మేత - by Thorlove - 25-11-2022, 12:24 AM
RE: అమ్మేత - by Iron man 0206 - 25-11-2022, 02:39 AM
RE: అమ్మేత - by Pallaki - 12-12-2022, 05:32 PM
RE: అమ్మేత - by maheshvijay - 25-11-2022, 04:51 AM
RE: అమ్మేత - by ramd420 - 25-11-2022, 06:27 AM
RE: అమ్మేత - by Nani666 - 25-11-2022, 11:20 AM
RE: అమ్మేత - by svsramu - 25-11-2022, 12:51 PM
RE: అమ్మేత - by Vamshi 124 - 25-11-2022, 02:58 PM
RE: అమ్మేత - by Prasad cm - 25-11-2022, 08:09 PM
RE: అమ్మేత - by Pallaki - 12-12-2022, 05:35 PM
RE: అమ్మేత - by Prasad cm - 13-12-2022, 07:20 PM
RE: అమ్మేత - by The Prince - 26-11-2022, 12:03 AM
RE: అమ్మేత - by Pallaki - 12-12-2022, 05:37 PM
RE: అమ్మేత - by RAAKI5001 - 26-11-2022, 12:10 AM
RE: అమ్మేత - by Manoj1 - 26-11-2022, 03:48 PM
RE: అమ్మేత - by sri7869 - 26-11-2022, 09:28 PM
RE: అమ్మేత - by narendhra89 - 27-11-2022, 07:19 AM
RE: అమ్మేత - by Tammu - 27-11-2022, 11:22 AM
RE: అమ్మేత - by sri7869 - 27-11-2022, 02:57 PM
RE: అమ్మేత - by Pallaki - 12-12-2022, 05:34 PM
RE: అమ్మేత - by Pallaki - 12-12-2022, 05:37 PM
RE: అమ్మేత - by Pallaki - 12-12-2022, 05:38 PM
RE: అమ్మేత - by Thorlove - 12-12-2022, 05:51 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 12-12-2022, 06:08 PM
RE: అమ్మేత - by Manoj1 - 12-12-2022, 09:24 PM
RE: అమ్మేత - by Manoj1 - 12-12-2022, 09:30 PM
RE: అమ్మేత - by Venky248 - 12-12-2022, 11:13 PM
RE: అమ్మేత - by twinciteeguy - 13-12-2022, 12:07 AM
RE: అమ్మేత - by K.R.kishore - 13-12-2022, 12:31 AM
RE: అమ్మేత - by Kasim - 13-12-2022, 09:51 AM
RE: అమ్మేత - by Nani666 - 13-12-2022, 10:34 AM
RE: అమ్మేత - by Sureshtelugu - 13-12-2022, 05:32 PM
RE: అమ్మేత - by Pallaki - 13-12-2022, 08:58 PM
RE: అమ్మేత - by phanic - 13-12-2022, 07:37 PM
RE: అమ్మేత - by Pallaki - 13-12-2022, 09:00 PM
RE: అమ్మేత - by Pallaki - 13-12-2022, 09:00 PM
RE: అమ్మేత - by Vegetarian - 13-12-2022, 09:15 PM
RE: అమ్మేత - by maheshvijay - 13-12-2022, 09:18 PM
RE: అమ్మేత - by Venky248 - 13-12-2022, 09:36 PM
RE: అమ్మేత - by Manoj1 - 13-12-2022, 09:38 PM
RE: అమ్మేత - by Pallaki - 13-12-2022, 09:44 PM
RE: అమ్మేత - by sri7869 - 13-12-2022, 10:13 PM
RE: అమ్మేత - by ramd420 - 13-12-2022, 10:22 PM
RE: అమ్మేత - by K.R.kishore - 13-12-2022, 10:39 PM
RE: అమ్మేత - by Thorlove - 13-12-2022, 10:43 PM
RE: అమ్మేత - by Ghost Stories - 14-12-2022, 12:01 AM
RE: అమ్మేత - by Iron man 0206 - 14-12-2022, 04:11 AM
RE: అమ్మేత - by twinciteeguy - 14-12-2022, 07:15 AM
RE: అమ్మేత - by Kasim - 14-12-2022, 07:38 AM
RE: అమ్మేత - by Kingzz - 14-12-2022, 02:52 PM
RE: అమ్మేత - by Pallaki - 15-12-2022, 10:23 PM
RE: అమ్మేత - by Pallaki - 15-12-2022, 10:23 PM
RE: అమ్మేత - by Chutki - 15-12-2022, 10:33 PM
RE: అమ్మేత - by K.R.kishore - 15-12-2022, 11:06 PM
RE: అమ్మేత - by Kasim - 15-12-2022, 11:33 PM
RE: అమ్మేత - by Manoj1 - 15-12-2022, 11:44 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 16-12-2022, 01:24 AM
RE: అమ్మేత - by maheshvijay - 16-12-2022, 01:29 AM
RE: అమ్మేత - by Thorlove - 16-12-2022, 05:22 AM
RE: అమ్మేత - by Ghost Stories - 16-12-2022, 06:38 AM
RE: అమ్మేత - by Prasad cm - 16-12-2022, 10:11 AM
RE: అమ్మేత - by Nani666 - 16-12-2022, 11:29 AM
RE: అమ్మేత - by twinciteeguy - 16-12-2022, 12:39 PM
RE: అమ్మేత - by sri7869 - 16-12-2022, 12:49 PM
RE: అమ్మేత - by cherry8g - 16-12-2022, 01:22 PM
RE: అమ్మేత - by Pallaki - 17-12-2022, 09:35 AM
RE: అమ్మేత - by king_123 - 17-12-2022, 03:32 PM
RE: అమ్మేత - by Pallaki - 17-12-2022, 09:44 AM
RE: అమ్మేత - by Bullet bullet - 17-12-2022, 01:27 PM
RE: అమ్మేత - by cherry8g - 17-12-2022, 03:04 PM
RE: అమ్మేత - by Pallaki - 17-12-2022, 03:18 PM
RE: అమ్మేత - by Vegetarian - 17-12-2022, 09:56 AM
RE: అమ్మేత - by Pallaki - 17-12-2022, 02:53 PM
RE: అమ్మేత - by K.R.kishore - 17-12-2022, 10:01 AM
RE: అమ్మేత - by prash426 - 17-12-2022, 10:42 AM
RE: అమ్మేత - by Uday - 17-12-2022, 12:02 PM
RE: అమ్మేత - by Pallaki - 17-12-2022, 02:56 PM
RE: అమ్మేత - by Nani666 - 17-12-2022, 12:07 PM
RE: అమ్మేత - by phanic - 17-12-2022, 12:52 PM
RE: అమ్మేత - by maheshvijay - 17-12-2022, 01:53 PM
RE: అమ్మేత - by Ghost Stories - 17-12-2022, 02:46 PM
RE: అమ్మేత - by Kushulu2018 - 17-12-2022, 03:12 PM
RE: అమ్మేత - by Pallaki - 17-12-2022, 03:19 PM
RE: అమ్మేత - by Tammu - 17-12-2022, 03:25 PM
RE: అమ్మేత - by Kasim - 17-12-2022, 04:03 PM
RE: అమ్మేత - by Manoj1 - 17-12-2022, 05:27 PM
RE: అమ్మేత - by Manoj1 - 17-12-2022, 05:33 PM
RE: అమ్మేత - by sri7869 - 17-12-2022, 06:24 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 17-12-2022, 07:16 PM
RE: అమ్మేత - by donakondamadhu - 17-12-2022, 09:23 PM
RE: అమ్మేత - by Prasad cm - 17-12-2022, 09:53 PM
RE: అమ్మేత - by Mohana69 - 17-12-2022, 10:59 PM
RE: అమ్మేత - by twinciteeguy - 18-12-2022, 05:00 AM
RE: అమ్మేత - by sexykrish69 - 18-12-2022, 08:09 AM
RE: అమ్మేత - by Pallaki - 18-12-2022, 12:36 PM
RE: అమ్మేత - by Thorlove - 19-12-2022, 10:31 AM
RE: అమ్మేత - by Pallaki - 19-12-2022, 11:00 AM
RE: అమ్మేత - by Pallaki - 19-12-2022, 11:03 AM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-02-2023, 09:34 PM
RE: అమ్మేత - by Pallaki - 23-02-2023, 07:53 PM
RE: అమ్మేత - by Teja.J3 - 23-02-2023, 03:54 AM
RE: అమ్మేత - by Pallaki - 23-02-2023, 07:55 PM
RE: అమ్మేత - by kummun - 23-02-2023, 10:15 PM
RE: అమ్మేత - by Pallaki - 23-02-2023, 10:59 PM
RE: అమ్మేత - by prash426 - 24-02-2023, 09:32 AM
RE: అమ్మేత - by Teja.J3 - 24-02-2023, 06:30 PM
RE: అమ్మేత - by Pallaki - 03-04-2023, 04:47 PM
RE: అమ్మేత - by raj558 - 28-02-2023, 12:05 AM
RE: అమ్మేత - by Pallaki - 03-04-2023, 04:49 PM
RE: అమ్మేత - by smartrahul123 - 11-05-2023, 01:54 AM
RE: అమ్మేత - by smartrahul123 - 11-05-2023, 01:57 AM
RE: అమ్మేత - by smartrahul123 - 14-05-2023, 03:51 PM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-05-2023, 05:46 PM
RE: అమ్మేత - by Mahesh124 - 29-03-2023, 11:48 PM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-05-2023, 05:46 PM



Users browsing this thread: 8 Guest(s)