Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మేత {completed}
#14
కవిత : హారిక.. మీ ఆయన ఏమంటున్నాడు.

హారిక : ఏమంటాడు... డబ్బులు మన చేతికి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నాడు.

కవిత : అది అంత తెలికైన విషయం కాదు.. వాళ్ళ ఆస్తికి ఆ అమ్మాయి ఏకైక వారసురాలు కాబట్టి తన పేరు మీద రాస్తారు లేక తదనంతరం వచ్చేలా చూస్తారు.. మనం ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా పనులు చేసుకుంటూ పోవాలి..  ఇంకో విషయం ఏది మీ తమ్ముడికి డౌట్ రాకుండా చెయ్యాలి.

హారిక : వాడింకా అది పోయిన షాక్ లో నుంచి బైటికి రాలేదు.. నిన్నేం అడగలేదా ఎలా జరిగింది ఎందుకు ఇలా అయ్యింది అని

కవిత : లేదు.. ఇంత వరకు ఆ విషయాల గురించి అలోచించలేదనుకుంటా.

హారిక : అస్సలు వచ్చిన విషయం మర్చిపోయా..  భైరవ చచ్చిపోయాడట.. తెలిసిందా నీకు?

కవిత : ఏ భైరవ..?

హారిక : అదేనే.. అక్షిత డ్రైవర్.. అది చచ్చాక వాడేగా అంతా సెటప్ చేసాడు.

కవిత : హా.. వాడా.. ఎలా పోయాడట (అంటూ లేచి గ్లాస్ లో కూల్డ్రింక్ పోస్తూ అడిగింది)

హారిక : ఏమో.. ఎవరో దారుణంగా చంపేశారట..

కవిత : (గ్లాస్ హారిక చేతికి అందిస్తూ) మనకంటే దారుణంగా నా..? (అని నవ్వింది )

హారిక : అవును మా.. కాళ్ళు ఒక చోట చేతులు ఒక చోట తల ఇంకో చోట దొరికిందట.. బాడీలో అన్నీ పార్టులు దొరకడానికే నాలుగు రోజులు పట్టింది అన్నారు.

కవిత : అంత కక్ష పెట్టుకుని చంపేంత శత్రువులున్నారా వాడికి.. అయినా పోనీలే.. మనకి సాక్ష్యంగా వాడొక్కడే ఉంది.. ఐదు కోట్లు తీసుకున్నాడు వెధవ కనీసం అనుభవించాడో లేదో

ఒక భయం పోయింది.. వాడు మళ్ళీ ఈ విషయమై బ్లాక్మెయిల్ చేస్తే నేనే చంపెద్దామని అనుకున్నాను.. ఆయుష్షులేక ముందే పోయాడు.

హారిక : చిన్నూ సంగతి ఏం ఆలోచించావ్.

కవిత : అదేనే ఏం తోచట్లేదు.. అది నిమిషం కూడా చిన్నా గాడిని వదలదు.. వాడు అంతే.. అక్షిత పోయిన దెగ్గర నుంచి దాన్ని క్షణం కూడా వదలట్లేదు.. మనకి ఇదొక్కటే అడ్డు ఇది ఉంటే వాడు రెండో పెళ్ళికి ఒప్పుకోడు.

హారిక : పోనీ...

కవిత : వద్దు వాడు బాధ పడతాడు.

హారిక : ఇప్పుడు బాధపడట్లేదా.

కవిత : పెళ్ళాం వేరు.. ఒకటి పోతే ఇంకోదానితొ సర్దుకుంటారు కానీ పిల్లలకి ఏమైనా అయితే తట్టుకోలేరు.

హారిక : మరి ఏం చేద్దాం..?

కవిత : చూద్దాం.. ముందు మీ నాన్నని రాని.. ఆ తరువాత ఆలోచిద్దాం.

హారిక : సరే అయితే నేను వెళుతున్నా... ఇందాక నా కార్ టైర్ పంచర్ అయ్యింది.. నీ కార్ తీసుకెళ్తున్నా.. అలాగే ట్యూబ్ లెస్ టైర్ పంచర్ అయిన వెంటనే అంత త్వరగా గాలి ఎలా పోయిందో ఒకసారి కనుక్కో.. అని హారిక వెళ్ళిపోయింది.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

కార్ హోటల్ ముందు ఆపి ఇద్దరం దిగి, చిన్నూని ఎత్తుకుని లోపలికి వెళ్లాను.. ఇద్దరం పక్క పక్కన కూర్చుని కొన్ని వాటర్ అందిందిస్తే తాగింది.. వెయిటర్ వచ్చి మా టేబుల్ దెగ్గర నిల్చున్నాడు.

చిన్నా : చిన్నూ.. ఏం తింటావ్.. ఇడ్లీ.. దోశ.. పూరి.. బొండా..

చిన్ను : ఇడ్లీ..  కానీ నాన్న.. నాకు కూడా అమ్మకి తినిపించినట్టే తినిపించు.

చిన్నా : అలాగే.. తమ్ముడు టు ప్లేట్స్ ఇడ్లీ పట్రా..

ఐదు నిమిషాలకి వెయిటర్ వచ్చి ఇడ్లీ సెర్వ్ చేసి పక్కన నిల్చున్నాడు నేను స్పూన్ తొ ఇడ్లీ కట్ చేసి చిన్నూ నోటికి అందించాను..

చిన్నూ : ఇలా కాదు నాన్న నువ్వు అమ్మకి తినిపించావ్ గా అలా

చిన్నా : ఇలాగే తల్లీ.. నువ్వు నోరు తెరు..

చిన్ను : కాదు.. ముందు నువ్వు ఇడ్లీ తిని అది అమ్మ నోటికి అందిస్తావ్ తినమని స్పూన్ లేకుండా... నాకు అలానే కావాలి.

చిన్నా : ష్.. ష్...షు.. అని చిన్నుని ఆపి పక్కకి తిరిగి చూసాను వెయిటర్ నన్నే చూసి నవ్వుతున్నాడు.. తమ్ముడు నువ్వు వెళ్ళు రా బాబు.. పరువు పోతుంది.

వెయిటర్ : హహ.. సారీ అన్న.. అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

చిన్నా : చిన్నూ.. నేనెప్పుడూ అలా అమ్మకి తినిపించలేదే

చిన్ను : లేదు నేను చూసాను.. ఇదే హోటల్లో నేను నిద్రపోయి అప్పుడే లేచాను.. నువ్వు అలానే మమ్మీకి తినిపించావ్.. అంతేకాదు నేను ఇంట్లో కూడా చాలా సార్లు చూసాను.

నేను తల పట్టుకున్నాను.. ఈ సోది మొహంది.. దీనికి అన్నిటిలో రొమాన్స్ కావాలి అని నవ్వుకుని..

చిన్నూ... మనం ఒక గేమ్ ఆడదాం సరేనా..

చిన్ను : ఏం గేమ్.

చిన్నా : నేను నా నోటితో ఇటు ఇడ్లీని పట్టుకుని ఉంటా నువ్వు అటు నుంచి అలానే పట్టుకోవాలి.. నేను చిటిక వెయ్యగానే ఎవరు ఎక్కువగా ఫాస్ట్ గా తింటారో వాళ్లే విన్నర్.. ఓకే.. నా..

చిన్ను : హా.. ఓకే ఓకే.

చిన్నా : సరే.. దా.. నువ్వు రెడీయేనా.. అని చిటికె వేసాను.. ఓ.. చిన్నూ నువ్వే గెలిచావ్.. మళ్ళీ.. అంటూ అలా ఇద్దరం టిఫిన్ కానించేసి అక్కడనుంచి బైట పడ్డాం.. కార్ లో ఉండగానే.. చిన్ను నెక్స్ట్ ఎక్కడికి అని అడిగింది..

చిన్నూ : నాన్నా తరువాత ఎక్కడికి?

చిన్నా : తరువాత... ఎక్కడికెళదాం.. ఆ.. నిన్నోక ప్లేస్ కి తీసుకెళ్తా పదా... నాకు మీ అమ్మకి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికి తెలీదు చూస్తావా.

చిన్ను : అవునా.. నాకు తెలీదే.. అమ్మకి నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అన్నీ నీకే తెలుసు నాకేం తెలీదు.. ఛ.

చిన్నా : అందుకేరా నీకు అన్నీ చూపిస్తుంది.. ఇప్పుడు నాకు తెలిసినవి అన్నీ నీకు తెలిసాయనుకో అప్పుడు మనం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాం సరేనా..?

చిన్ను : హ్మ్..

చిన్నా : చూడు తల్లీ ఇవ్వాళ నీకు నేను అన్నీ చెప్తా.. ఎలాగో మీ మమ్మీకి ఏమిష్టమో నాకు తెలీదు కదా అప్పుడు నువ్వే ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ అవుతావు..

చిన్ను : అవును కదా.. సరే అయితే అని మళ్ళీ మొహంలోకి నవ్వు తెచ్చుకుంది

చిన్నా : బంగారం మీ అమ్మకి ఏమేమి ఇష్టమో నాకు చెప్పవు ప్లీజ్..

చిన్ను : సరే.. నువ్వు నాకు కొంచెం చెప్పావు కాబట్టి నేను కూడా చెప్తాను.. అడుగు..

చిన్నా :

సరే అమ్మకి ఇష్టమైన కలర్
" లైట్ పింక్.. నీకు బ్లాక్ "

బట్టలు
"టీ షర్ట్ జీన్స్.. నీకు కూడా"

హ్మ్.. మరి ఫ్లవర్
"అమ్మకి బ్లాక్ రోజ్ అంటే ఇష్టం, నీకు మల్లెపూలు"

నాకు పోరబోయి.. కార్ రోడ్ పక్కకి ఆపేసాను.. (నవ్వుతూ) చిన్నూ ఎవరు చెప్పారే నాకు మల్లెపూలు అంటే ఇష్టమనీ...

చిన్నూ : అమ్మ చెప్పింది, నీకు అవంటే ఇష్టమని ఏమైంది నాన్నా..?

చిన్నా : ఏం లేదు.. (దొంగముండకి పిల్లలకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా తెలీదు దీనికి) చిన్నూ.. నాకు రెడ్ రోజ్ అంటే ఇష్టం సరేనా

చిన్ను గట్టిగా నవ్వింది... మళ్ళీ కార్ రోడ్ మీదకి తీసుకొచ్చి చెరువు దెగ్గరికి వెళ్లే రోడ్ కాకుండా దాని పక్క రోడ్లోకి పోనించాను.. నేరుగా వెళ్లి చెరువుకి ఇంకో వైపు దెగ్గర కార్ ఆపి చిన్నుని ఎత్తుకుని చిన్నగా ఒక్క అడుగు వెడల్పు ఉండే గట్టు మీద నడుస్తూ చెట్లలోపలికి వెళ్లాను.. ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది పచ్చటి వాతావరణం చుట్టు చెరువు వల్ల చల్లటిగాలి వీస్తుంది.. ఎంత ఎండ కొట్టినా ఆ ఎండని కప్పేసే అన్ని చెట్లు వాటి ఆకుల వల్ల అదో రకమైన వాతావరణం.

చిన్నూ : భయంగా ఉంది నాన్న.

చిన్నా : ఏం ఉండదు.. నేను ఉన్నా కదా.. ఇక్కడికి  ఎవ్వరు రారు అందుకే అమ్మా నేను ఇక్కడికి వస్తాం.

చిన్ను : ఎవ్వరు రాని చోటుకి మీరిద్దరూ రావడం దేనికి?

చిన్నా : (అన్నీ నీ పోలికలేనే దీనికి) హ్మ్.. ఏం చెప్పాలే నీకు ఏం తట్టట్లేదు.. ఆ.. అది అమ్మా నేను ఇక్కడికి వచ్చి గోళీలాట ఆడేవాళ్ళం.. అందరూ ఉన్నారనుకో గోళీలు తీసుకుంటారు కదా అందుకే మేము ఇద్దరమే ఇటు వచ్చేవాళ్ళం.. అదిగో అక్కడ పెద్ద చెట్టు తొర్ర ఉంది కదా అందులోనే కూర్చునేవాళ్ళం.

చిన్ను : అవునా.. మరీ..

చిన్నా :  (ఆమ్మో మళ్ళీ ప్రశ్నలు) అది సరేలే కానీ చిన్ను ఇందాక ఎందుకమ్మా కార్లో నవ్వావ్?

చిన్ను : (మళ్ళీ నవ్వింది) అమ్మ చెప్పింది.. నీకు మల్లెపూలు అని నీతో చెప్తే.. కాదు రెడ్ రోజ్ అంటావని చెప్పింది సరిగ్గా అలానే నువ్వు చెప్పేసరికి నవ్వు వచ్చింది నాన్నా.. అంటూ చిన్నూ నా సంక దిగి చెట్టు తొర్ర దెగ్గరికి పరిగెత్తింది..

చిన్నా : చిన్నగా తల్లీ.. ఒసేయ్ అక్షితా నిన్ను.. ఒక్కసారి కనిపించవే నీ సంగతి చెప్తా అని తిట్టుకున్నా.

ఇంతలో వర్షం మొదలయింది గాలి వీచడం ఆగింది చెట్టు తొర్రలో నుంచి ఏదో పొగ రావడం చూసాను.. చిన్నూ ఆగు అంటూ పరిగెత్తుకుంటూ చిన్నుని పట్టుకుని తొర్రలో చూసాను అక్షిత కూర్చుని ఉంది మొహం భయంకరంగా.. కళ్ళ నిండా నీళ్లతో.. అది అక్షత నా అక్కు.. చిన్ను చెయ్యి వదిలి తొర్ర దెగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్లాను.. వెళ్లి చూసేసరికి అక్కడ ఏం లేదు ఇందాక నేను చూసిన పొగ కూడా లేదు.. వర్షం ఆగిపోయింది.. చుట్టూ చూసాను అంతా ప్రశాంతంగా మారిపోయింది కానీ నాలో అలజడి మొదలయింది.. అది భ్రమ కాదు.. నాకు తెలుసు ఇలాంటి భ్రమలు నేను ఎన్నో చూసాను అక్షిత తాలుకు జ్ఞాపకాలు ఎన్నో ప్రతీక్షణం నా కళ్ళముందు కదలాడుతూనే ఉన్నాయి.. ఉంటాయి కూడా, కానీ ఇది అలా కాదు.. నా మనసు దీన్ని భ్రమ అంటే ఒప్పుకోవట్లేదు.

నిజామా కలా... అక్షిత.. నేను చూసాను.. అది భ్రమ కాదు.. నా ఒళ్ళంతా చెమటలు చిన్నగా మోకాళ్ల మీద కూర్చున్నాను.. వెనక నుంచి చిన్నూ చెయ్యి నా భుజం మీద పడేసరికి తెరుకుని చిన్నూని ఎత్తుకుని కార్ దెగ్గరికి వెళ్లి చిన్నూని లోపల కూర్చోపెట్టాను.. చిన్నూ ఏదో మాట్లాడుతుంది కానీ వినిపించుకోలేదు కార్ తీసి నేరుగా ఇంటికి పోనించాను.
Like Reply


Messages In This Thread
అమ్మేత {completed} - by Takulsajal - 20-11-2022, 05:56 PM
RE: అమ్మేత - by Takulsajal - 20-11-2022, 05:57 PM
RE: అమ్మేత - by Takulsajal - 20-11-2022, 05:58 PM
RE: అమ్మేత - by Praveenraju - 20-11-2022, 05:59 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 20-11-2022, 07:30 PM
RE: అమ్మేత - by K.R.kishore - 20-11-2022, 07:49 PM
RE: అమ్మేత - by Takulsajal - 20-11-2022, 08:32 PM
RE: అమ్మేత - by ramd420 - 20-11-2022, 09:00 PM
RE: అమ్మేత - by Tammu - 20-11-2022, 09:28 PM
RE: అమ్మేత - by cherry8g - 20-11-2022, 10:06 PM
RE: అమ్మేత - by Chutki - 20-11-2022, 11:20 PM
RE: అమ్మేత - by appalapradeep - 20-11-2022, 11:25 PM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 04:11 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 04:24 AM
RE: అమ్మేత - by appalapradeep - 21-11-2022, 04:28 AM
RE: అమ్మేత - by maheshvijay - 21-11-2022, 05:44 AM
RE: అమ్మేత - by ramd420 - 21-11-2022, 06:48 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:04 AM
RE: అమ్మేత - by Venky248 - 21-11-2022, 11:16 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:19 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:25 AM
RE: అమ్మేత - by Nani666 - 21-11-2022, 11:32 AM
RE: అమ్మేత - by Vegetarian - 21-11-2022, 11:33 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:40 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:41 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:55 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:59 AM
RE: అమ్మేత - by The Prince - 21-11-2022, 12:03 PM
RE: అమ్మేత - by Tammu - 21-11-2022, 12:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:19 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:17 PM
RE: అమ్మేత - by Thorlove - 21-11-2022, 01:12 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:20 PM
RE: అమ్మేత - by Thorlove - 21-11-2022, 01:24 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:22 PM
RE: అమ్మేత - by twinciteeguy - 21-11-2022, 08:28 PM
RE: అమ్మేత - by ramd420 - 21-11-2022, 09:46 PM
RE: అమ్మేత - by Nani666 - 22-11-2022, 11:03 AM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:28 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:32 PM
RE: అమ్మేత - by Hari519 - 23-11-2022, 01:50 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:05 PM
RE: అమ్మేత - by Vamshi 124 - 23-11-2022, 02:08 PM
RE: అమ్మేత - by maheshvijay - 23-11-2022, 02:21 PM
RE: అమ్మేత - by svsramu - 23-11-2022, 02:27 PM
RE: అమ్మేత - by Thorlove - 23-11-2022, 03:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:08 PM
RE: అమ్మేత - by The Prince - 23-11-2022, 03:20 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:09 PM
RE: అమ్మేత - by Ghost Stories - 23-11-2022, 03:41 PM
RE: అమ్మేత - by K.R.kishore - 23-11-2022, 03:58 PM
RE: అమ్మేత - by Manoj1 - 23-11-2022, 04:31 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:10 PM
RE: అమ్మేత - by Uday - 23-11-2022, 04:40 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:10 PM
RE: అమ్మేత - by Tammu - 23-11-2022, 05:18 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:12 PM
RE: అమ్మేత - by sri7869 - 23-11-2022, 08:06 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 23-11-2022, 08:39 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:12 PM
RE: అమ్మేత - by Kushulu2018 - 23-11-2022, 09:54 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:13 PM
RE: అమ్మేత - by ramd420 - 23-11-2022, 10:31 PM
RE: అమ్మేత - by Venky248 - 23-11-2022, 10:53 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:14 PM
RE: అమ్మేత - by sexykrish69 - 23-11-2022, 11:48 PM
RE: అమ్మేత - by Nani666 - 24-11-2022, 11:53 AM
RE: అమ్మేత - by Prasad cm - 24-11-2022, 12:14 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:07 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:16 PM
RE: అమ్మేత - by TheCaptain1983 - 25-11-2022, 03:10 AM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:33 PM
RE: అమ్మేత - by Ghost Stories - 24-11-2022, 11:05 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:30 PM
RE: అమ్మేత - by K.R.kishore - 24-11-2022, 11:30 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:30 PM
RE: అమ్మేత - by Thorlove - 24-11-2022, 11:42 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:31 PM
RE: అమ్మేత - by Thorlove - 25-11-2022, 12:24 AM
RE: అమ్మేత - by Iron man 0206 - 25-11-2022, 02:39 AM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:32 PM
RE: అమ్మేత - by maheshvijay - 25-11-2022, 04:51 AM
RE: అమ్మేత - by ramd420 - 25-11-2022, 06:27 AM
RE: అమ్మేత - by Nani666 - 25-11-2022, 11:20 AM
RE: అమ్మేత - by svsramu - 25-11-2022, 12:51 PM
RE: అమ్మేత - by Vamshi 124 - 25-11-2022, 02:58 PM
RE: అమ్మేత - by Prasad cm - 25-11-2022, 08:09 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:35 PM
RE: అమ్మేత - by Prasad cm - 13-12-2022, 07:20 PM
RE: అమ్మేత - by The Prince - 26-11-2022, 12:03 AM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:37 PM
RE: అమ్మేత - by RAAKI5001 - 26-11-2022, 12:10 AM
RE: అమ్మేత - by Manoj1 - 26-11-2022, 03:48 PM
RE: అమ్మేత - by sri7869 - 26-11-2022, 09:28 PM
RE: అమ్మేత - by narendhra89 - 27-11-2022, 07:19 AM
RE: అమ్మేత - by Tammu - 27-11-2022, 11:22 AM
RE: అమ్మేత - by sri7869 - 27-11-2022, 02:57 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:34 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:37 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:38 PM
RE: అమ్మేత - by Thorlove - 12-12-2022, 05:51 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 12-12-2022, 06:08 PM
RE: అమ్మేత - by Manoj1 - 12-12-2022, 09:24 PM
RE: అమ్మేత - by Manoj1 - 12-12-2022, 09:30 PM
RE: అమ్మేత - by Venky248 - 12-12-2022, 11:13 PM
RE: అమ్మేత - by twinciteeguy - 13-12-2022, 12:07 AM
RE: అమ్మేత - by K.R.kishore - 13-12-2022, 12:31 AM
RE: అమ్మేత - by Kasim - 13-12-2022, 09:51 AM
RE: అమ్మేత - by Nani666 - 13-12-2022, 10:34 AM
RE: అమ్మేత - by Sureshtelugu - 13-12-2022, 05:32 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 08:58 PM
RE: అమ్మేత - by phanic - 13-12-2022, 07:37 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 09:00 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 09:00 PM
RE: అమ్మేత - by Vegetarian - 13-12-2022, 09:15 PM
RE: అమ్మేత - by maheshvijay - 13-12-2022, 09:18 PM
RE: అమ్మేత - by Venky248 - 13-12-2022, 09:36 PM
RE: అమ్మేత - by Manoj1 - 13-12-2022, 09:38 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 09:44 PM
RE: అమ్మేత - by sri7869 - 13-12-2022, 10:13 PM
RE: అమ్మేత - by ramd420 - 13-12-2022, 10:22 PM
RE: అమ్మేత - by K.R.kishore - 13-12-2022, 10:39 PM
RE: అమ్మేత - by Thorlove - 13-12-2022, 10:43 PM
RE: అమ్మేత - by Ghost Stories - 14-12-2022, 12:01 AM
RE: అమ్మేత - by Iron man 0206 - 14-12-2022, 04:11 AM
RE: అమ్మేత - by twinciteeguy - 14-12-2022, 07:15 AM
RE: అమ్మేత - by Kasim - 14-12-2022, 07:38 AM
RE: అమ్మేత - by Kingzz - 14-12-2022, 02:52 PM
RE: అమ్మేత - by Takulsajal - 15-12-2022, 10:23 PM
RE: అమ్మేత - by Takulsajal - 15-12-2022, 10:23 PM
RE: అమ్మేత - by Chutki - 15-12-2022, 10:33 PM
RE: అమ్మేత - by K.R.kishore - 15-12-2022, 11:06 PM
RE: అమ్మేత - by Kasim - 15-12-2022, 11:33 PM
RE: అమ్మేత - by Manoj1 - 15-12-2022, 11:44 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 16-12-2022, 01:24 AM
RE: అమ్మేత - by maheshvijay - 16-12-2022, 01:29 AM
RE: అమ్మేత - by Thorlove - 16-12-2022, 05:22 AM
RE: అమ్మేత - by Ghost Stories - 16-12-2022, 06:38 AM
RE: అమ్మేత - by Prasad cm - 16-12-2022, 10:11 AM
RE: అమ్మేత - by Nani666 - 16-12-2022, 11:29 AM
RE: అమ్మేత - by twinciteeguy - 16-12-2022, 12:39 PM
RE: అమ్మేత - by sri7869 - 16-12-2022, 12:49 PM
RE: అమ్మేత - by cherry8g - 16-12-2022, 01:22 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 09:35 AM
RE: అమ్మేత - by king_123 - 17-12-2022, 03:32 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 09:44 AM
RE: అమ్మేత - by Bullet bullet - 17-12-2022, 01:27 PM
RE: అమ్మేత - by cherry8g - 17-12-2022, 03:04 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 03:18 PM
RE: అమ్మేత - by Vegetarian - 17-12-2022, 09:56 AM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 02:53 PM
RE: అమ్మేత - by K.R.kishore - 17-12-2022, 10:01 AM
RE: అమ్మేత - by prash426 - 17-12-2022, 10:42 AM
RE: అమ్మేత - by Uday - 17-12-2022, 12:02 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 02:56 PM
RE: అమ్మేత - by Nani666 - 17-12-2022, 12:07 PM
RE: అమ్మేత - by phanic - 17-12-2022, 12:52 PM
RE: అమ్మేత - by maheshvijay - 17-12-2022, 01:53 PM
RE: అమ్మేత - by Ghost Stories - 17-12-2022, 02:46 PM
RE: అమ్మేత - by Kushulu2018 - 17-12-2022, 03:12 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 03:19 PM
RE: అమ్మేత - by Tammu - 17-12-2022, 03:25 PM
RE: అమ్మేత - by Kasim - 17-12-2022, 04:03 PM
RE: అమ్మేత - by Manoj1 - 17-12-2022, 05:27 PM
RE: అమ్మేత - by Manoj1 - 17-12-2022, 05:33 PM
RE: అమ్మేత - by sri7869 - 17-12-2022, 06:24 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 17-12-2022, 07:16 PM
RE: అమ్మేత - by donakondamadhu - 17-12-2022, 09:23 PM
RE: అమ్మేత - by Prasad cm - 17-12-2022, 09:53 PM
RE: అమ్మేత - by Mohana69 - 17-12-2022, 10:59 PM
RE: అమ్మేత - by twinciteeguy - 18-12-2022, 05:00 AM
RE: అమ్మేత - by sexykrish69 - 18-12-2022, 08:09 AM
RE: అమ్మేత - by Takulsajal - 18-12-2022, 12:36 PM
RE: అమ్మేత - by Thorlove - 19-12-2022, 10:31 AM
RE: అమ్మేత - by Takulsajal - 19-12-2022, 11:00 AM
RE: అమ్మేత - by Takulsajal - 19-12-2022, 11:03 AM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-02-2023, 09:34 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-02-2023, 07:53 PM
RE: అమ్మేత - by Teja.J3 - 23-02-2023, 03:54 AM
RE: అమ్మేత - by Takulsajal - 23-02-2023, 07:55 PM
RE: అమ్మేత - by kummun - 23-02-2023, 10:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-02-2023, 10:59 PM
RE: అమ్మేత - by prash426 - 24-02-2023, 09:32 AM
RE: అమ్మేత - by Teja.J3 - 24-02-2023, 06:30 PM
RE: అమ్మేత - by Takulsajal - 03-04-2023, 04:47 PM
RE: అమ్మేత - by raj558 - 28-02-2023, 12:05 AM
RE: అమ్మేత - by Takulsajal - 03-04-2023, 04:49 PM
RE: అమ్మేత - by smartrahul123 - 11-05-2023, 01:54 AM
RE: అమ్మేత - by smartrahul123 - 11-05-2023, 01:57 AM
RE: అమ్మేత - by smartrahul123 - 14-05-2023, 03:51 PM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-05-2023, 05:46 PM
RE: అమ్మేత - by Mahesh124 - 29-03-2023, 11:48 PM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-05-2023, 05:46 PM



Users browsing this thread: 1 Guest(s)