21-11-2022, 04:11 AM
హాయిగా నిద్రపోతున్న చిన్నూని చూస్తూ ఉంటే నాకు కూడా నిద్ర ఒచ్చి కళ్ళు మూసుకున్నాను.. మళ్ళీ అక్షిత జ్ఞాపకాలు
ప్రతీ నిమిషం నేను ఏ పనిలో ఉన్నా ఏం ఆలోచిస్తున్నా అందులో అక్షితనే కనిపిస్తుంది నాకు. నాక్కావాల్సింది అదే నిమిషం కూడా తనని మర్చిపోడం నాకు ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే మనకిష్టమైన వాళ్ళైనా.. దెగ్గరి వాళ్ళైనా... ఎవరైనా సరే... మనిషి పోయాక కొన్ని రోజులు భాధపడతాం ఆ తరువాత అలవాటు పడతాం, ఆ తరువాత మర్చిపోతాం.ఇక ప్రతి సంవత్సరం వారి పేరు మీద చికెనో మటనో వండుకుని తింటాం ఇదే జరిగేది.. అదే నా భయం కూడా.. ఎక్కడ అక్షిత నా ఊహల్లో నుంచి వెళ్ళిపోద్దో అని.
ప్రతి ఒక్కరికి నేనంటే జాలి, అందరూ నన్ను జాలిగా చూస్తుంటే నాకు అదో సింపతీ దొరికినట్టు నేను కూడా నటించేవాడిని.. ఎందుకు ఇంతలా బాధ పడాలి అంటే నా వల్ల కావట్లేదు... అంతలా అక్షిత మీద తను చూపించే ప్రేమ మీద అలవాటు పడ్డాను, ఆధారపడ్డాను.
అస్సలు అక్షితని కలవడం కూడా చాలా విచిత్రంగా కలిసాను.. మా తాతల నుంచి వచ్చిన వందల కోట్ల ఆస్తిని కరిగించే పనిలో నేను చదువుకుంటా అని ఫారెన్ వెళ్లి చదవాల్సిన చదువు చదవకుండా నాకు నచ్చిన కోర్స్ అందులోనూ మల్టీపుల్ కోర్సులు చేస్తూ అక్కడి సెక్స్ కోర్సులను ఎంజాయ్ చేస్తున్నాను.. చాలా మంది అమ్మాయిలని నా పక్కలో పండేసుకున్నాను చాలా డబ్బులు తగలేసాను ఎన్ని చేసినా ఎంత ఎంజాయ్ చేసినా ఎంత మందిని దెంగినా నాకు మనసులో ఎక్కడో వెలితి.. వీళ్లంతా నా చేతిలో ఉన్న డబ్బు కోసం వచ్చేవాళ్ళు నేనూ అంతే వాళ్ళకి అవసరమైన డబ్బు పారేసి నాకు కావాల్సిన ఆనందం వెతుక్కునే వాణ్ని.
ఒకసారి ఇండియాలో ఉన్న నా ఫ్రెండ్ తొ వీడియో కాల్లో మాట్లాడుతుంటే వాడి రూంలో గోడ మీద ఒక ఫోటో కనిపించింది.. నలుగురు అమ్మాయిలు ఒకరినొకరు కౌగిలించుకున్న ఫోటొ అందులో మూడో అమ్మాయే అక్షిత.
తన గురించి అడిగితే వాళ్ళ చెల్లెలి ఫ్రెండ్ అని తెలిసింది కొంచెం సేపు వాడితో కాల్ మాట్లాడి పెట్టేసాననే కానీ నా మైండ్ మొత్తం ఆ అమ్మాయే నిండిపోయింది.. అంత కంటే అందగత్తేలతొ మంచం పంచుకున్న అనుభవాలు నాకు కోకొల్లలు కానీ ఈ అమ్మాయి నన్ను.. నన్ను..
ఆ రోజే మొదటి సారి ఒక అమ్మాయి ఫోన్ చేసి నైట్ కి రమ్మంటావా అని అడిగితే వద్దన్నాను.. రాత్రంతా ఆలోచిస్తూ కూర్చున్నా ఒక వేళ ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండుంటే ఆల్రెడీ లవ్ లో ఉండుంటే అప్పుడు.. అని ఏదేదో ఆలోచిస్తూ చివరికి ఏదైతే అది అయ్యింది అని మూటముళ్ల సర్దుకుని ఇంటికి బైలదేరాను.
≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠
"నాన్న.. నాన్న.. లే.. నాన్న.."
మెలుకువ వచ్చి చూసాను చిన్నూ లేచేసింది...
చిన్ను : ఏంటి నాన్నా ఇలా పడుకున్నావ్ చూడు లేట్ అయిపోయింది నన్ను లేపొచ్చు కదా పద పద లేట్ అవుతుంది..
లేచి ఇద్దరం రెడీ అయ్యి ఇంటి బైటికి వచ్చాం.. అప్పుడే అక్క కార్ దిగుతూ కనిపించింది..
అక్క : ఏరా ఏంటి ఏటో బైలుదేరినట్టున్నారు
చిన్నా : ఊరికే అలా తిరిగేసి వద్దామని అడిగింది నీ కోడలు.. అలా వెళ్లి వచ్చేస్తాం అక్కా..
అక్క : ఇంద.. అని తన కార్ కీస్ ఇచ్చింది.. నేను తీసుకునే లోపే చిన్నూ పరిగెత్తుకుంటూ వెళ్లి నా కార్ దెగ్గర నిల్చుంది.
చిన్నా : వద్దులే అక్కా.. దానికి ఆ కార్ లోనే వెళ్లాలని ఉంది నువ్వెళ్లు.. అని కిందకి చూసాను, అక్క కార్ టైర్ పంచర్ అయ్యింది.. అక్కా.. నీ కార్ టైర్ పంచర్.. అలానే నడుపుకుంటూ వచ్చేసావా..?
అక్క : లేదే.. ఇప్పుడుదాకా బానే వచ్చానే.. ఇప్పుడు ఇందాక కీస్ కింద పడ్డప్పుడు కూడా గమనించాను టైర్ బానే ఉన్నట్టు అనిపించిందే.. సరేలే.. తరువాత చూసుకుందాం.. అమ్మెక్కడా..?
చిన్నా : ఇంట్లో...
అక్క : (ఇంట్లోకి వెళుతు) ఏంటే.. నన్ను పలకరించవా..?
నేను చిన్నగా నవ్వి నా కార్ దెగ్గరికి వెళ్లి లాక్ ఓపెన్ చెయ్యగానే చిన్నూ డోర్ తీసుకుని కూర్చుంది.. నేను చిన్నూని చూస్తూ నవ్వుతూ వెళ్లి డ్రైవర్ సీట్ లో కూర్చున్నాను..
చిన్నా : చిన్నూ.. అత్తని అలా పలకరించకుండా వచ్చేసావేంటి?
చిన్నూ ఏం మాట్లాడలేదు
చిన్నా : ఏమైంది తల్లీ..
చిన్నూ : నీ ముందు నాతో అందరూ బానే ఉంటారు నాన్న.
చిన్నా : మరి నేను లేనప్పుడు?
చిన్నూ తల దించుకుంది...
చిన్నా : తిడతారా?
చిన్ను : లేదు..
చిన్నా : కొడతారా?
చిన్ను : లేదు..
చిన్నా : మరి కోపంగా చూస్తారా..?
చిన్ను : లేదు..
చిన్నా : మరింకేంట్రా..
చిన్ను : ఏమో నాకు తెలీదు.. కానీ..
చిన్నా : ఆ.. కానీ..
చిన్ను : ఏం లేదు.. నువ్వు పోనీ.. అని నా భుజం కొరికింది..
చిన్నా : అబ్బా.. రాక్షసి..
చిన్ను : హి హి హి...
నేను కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాను.. చిన్నూ ఇంకా నవ్వుతూనే ఉంది దానికి నేను నాకింకా నొప్పి అన్నట్టు నటిస్తున్నాను.. అలా ఇద్దరం నవ్వుకుంటుంటే.. చూసి చూడనట్టు కార్ అద్దంలో చూసాను.. అక్షిత నవ్వుతున్న మొహం కనిపించింది ఎలా అంటే ఎప్పుడు మా ఇద్దరినీ చూసి నవ్వుతున్నట్టే అనిపించింది.. ఒక్కసారి భ్రమలో వెనక్కి తిరిగి చూసాను.. ఎవ్వరు లేరు.. నా మొహంలో నవ్వు పోయింది.. మళ్ళీ అద్దంలోకి చూసాను మామూలుగానే ఉంది.. చిన్నూ మాట్లాడుతుంటే ఊ కొడుతూ కార్ నడుపుతున్నాను
అక్షిత మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయినప్పటి నుంచి ఈ మూడు నెలలు అస్సలు ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు.. ఒక పక్క నా బాధ ఇంకో పక్క చిన్ను బాధ పడలేక కోపం వచ్చేసేది ఎవరి మీద చూపించాలో కూడా తెలీదు..
రెండు నెలల తరువాత చిన్నూకి.. అమ్మ మనమీద కోప్పడి వెళ్ళిపోయింది.. మళ్ళీ నువ్వు నేను సంతోషంగా ఉంటే తిరిగి వచ్చేస్తుందట అప్పటి వరకు రాదట అని చెప్పాను.. ఇది జరిగి... వారమే అవుతుంది..
అప్పటి నుంచి చిన్నూ మళ్ళీ ఆక్టివ్ గా మారిపోయింది, తన నవ్వు చూసే నేనూ కొంచెం తెరుకున్నది.. మళ్ళీ చిన్నగా ఆలోచించడం మొదలు పెట్టాను.. ఇంతలో అక్షిత చదువుకున్న కాలేజ్ కనిపించింది..
చిన్నా : చిన్ను.. ఐస్ క్రీం తింటావా.. సేమ్యా ఐస్ క్రీం అంటే అమ్మకి చాలా ఇష్టం
చిన్ను : అవునా.. నాకెప్పుడూ చెప్పలేదే
చిన్నా : అయితే మీ అమ్మ గురించి నీకేం తెలీదన్నమాట..
చిన్ను : ఆ తెలుసు.. గుర్తొచ్చింది.. అప్పుడు చెప్పింది కానీ నేనే మర్చిపోయా.. కోనివ్వు తింటాను..
దాని అమాయకత్వానికి నవ్వుకుంటూ కార్ కాలేజ్ ముందు ఆపి అక్కడ కాలేజ్ ముందు ఉన్న బడ్డీ కొట్టులో ఉన్న తాత దెగ్గరికి వెళ్లి సేమ్యా ఐస్ క్రీం తీసుకుని ఆయనని పలకరించి వచ్చాను
చిన్నూ నా చేతిలో ఉన్న ఐస్ క్రీం తీసుకుంటూ "నాన్నా నీకు ఆయన తెలుసా?" అని అడిగింది.. నవ్వుతూ చిన్ను చెయ్యి పట్టుకుని కాలేజ్ లోపలికి తీసుకెళ్ళాను
చిన్నా : ఆ తాత బడ్డీ కొట్టు ఇప్పటిది కాదు తల్లీ.. అమ్మ ఇక్కడ చదుకువున్నప్పటి నుంచి ఇక్కడే ఐస్ క్రీం అమ్ముతున్నాడు.. అమ్మ రోజు ఇక్కడే కాలేజ్ అయిపోయాక ఐస్ క్రీం తింటూ ఇంటికి వెళ్ళేదట
చిన్నూ : ఇది అమ్మ స్కూలా.. భలే ఉంది... నాన్నా.. నేను ఇక్కడే చదువుకుంటా నాన్నా
చిన్నా : అలాగేలే.. నీకోకటి చెప్పనా అమ్మ బ్యాగ్ ఎలా వేసుకునేదో
చిన్ను : ఆ.. ఎలాగ..
చిన్నా : అప్పుడు తెల్ల కాటన్ బ్యాగులు ఉండేవి వాటికీ జిప్ ఉండేది కాదు ఐరన్ క్లిప్పులు ఉండేవి చాలా పెద్దగా ఉండేవి.. దానికి అటు చివర నుంచి ఇటు చివరి వరకు పెద్ద హ్యాండిల్ లాగ ఉండేది తాడు అది మీ అమ్మ మాడు మీదకి వేసుకుని ఊపుకుంటూ నడిచేది.. ఇలా అని ముడ్డి ఊపుతూ నడిచాను
చిన్ను : హిహి.... హిహి.. హి.. నాన్నా.. అమ్మ ఇక్కడ ఉండుంటే నిన్ను కొట్టేది.. భలే చేసావ్.. మళ్ళీ.. మళ్ళీ..
చిన్నా : ఆమ్మో.. నువ్వు లేచిన దెగ్గర నుంచి ఏం తినలేదు.. ముందు ఏమైనా తిందాం పదా అంటూ.. నవ్వుతున్న నా కూతురిని భుజానికి ఎత్తుకుని ఒకసారి అక్షిత కాలేజ్ మొత్తం తిప్పి చూపించి.. కార్ ఎక్కించి హోటల్ కి తీసుకెళ్ళాను.
చిన్నా ఇంట్లో
"అమ్మా.. ఇంకా ఎన్ని రోజులు త్వరగా ఆ పిల్ల రాక్షసిని వదిలించు.. రెం డోం దల కోట్లు.. ఇంత చేసి వేస్ట్ అయ్యేలా ఉంది."
కవిత : నువ్వేం కంగారు పడకు, మీ నాన్న వాళ్ళతో మాట్లాడ్డానికే వెళ్ళాడు.. సంబంధం ఖాయం చేసుకునే వస్తాడు.. మనం ఈ పిల్లని చిన్నా గాడికి దూరం చెయ్యాలి అది ఎలాగో ఆలోచించు.