19-11-2022, 04:03 PM
(19-11-2022, 01:34 PM)Jani fucker Wrote: ఈ సృష్టి లో ప్రాణానికి మించిన నిధి ఏమైనా ఉందా... ఉంటే చెప్పండి...
ఎప్పుడైతే ఆ తెగ వారిని అతి కిరాతకంగా చంపడం జరిగిందో.. అప్పుడే అక్కడ ఒక మహమ్మారి రోగం పుట్టుకు వచ్చింది.. అది ఎంత లా ప్రభావితం చేయడం మొదలు పెట్టింది అంటే.. దాని బారిన పడ్డ వారు రోజు కి ఒక రకంగా మారిపోతూ వస్తున్నారు..
ఇప్పుడు అయితే మనుషుల్ని వేటాడుతూ ఉన్నారు.. పల్లె,పట్టణం ,, అడవి ఇలా ఎక్కడ అయితే వ్యాధి పూర్తిగా వ్యాపించి ఉందో.అక్కడి రోగులు ఇప్పుడు మామూలుగా ఉన్న మనుషులని వేటాడటం మొదలు పెట్టారు.... ( సరిగ్గా చెప్పాలి అంటే Hollywood movies లో ఉన్న విధంగా...)..
...చెన్నై....
అభి...సంధ్య ఇప్పుడు ఎలా ఉంది .నీకు....
సంధ్య దగ్గుతూ ఆహ్ వొల్లంత మంటలు పుడుతుంది..blood motions అవుతున్నాయి.. హు.హు..హు... అంటూ దగ్గుతూ ఉంది..
అభి కాస్త దూరం గా నిలబడి ఉన్నాడు...
నేను హెల్ప్ లైన్ కి కాల్ చేశాను. వాళ్ళు ఇక్కడికి రావడం కుదరదు అంటున్నారు. ఈ ఏరియా లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంట.. అసలు విషయం చెప్పాలి అంటే జనం ఒకరిని ఒకరు చంపుకుంటు ఉన్నారు.. అని అభి వేడి నీళ్లు సంధ్య కి ఇచ్చాడు తాగమని...
Enti idhi mistake lo pettava
Leda cheppadaaniki pettaavaa