Thread Rating:
  • 9 Vote(s) - 2.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అరణ్య {completed}
#38
37     

శివ : ఎలాగోలా తెలుసు

మీనాక్షి : నేను వెళ్ళాలి, నిన్ను మళ్ళీ కలుస్తా అని బైటికొచ్చేసి ఏడుస్తూ కార్ తీసి ఇంటికి వెళుతు ఫోన్ తీసి తన తమ్ముడికి కాల్ చేసింది. రేయి ఎక్కడున్నావ్?

చందు : ఇక్కడే హాస్పిటల్లో

మీనాక్షి : ఇంటికిరా త్వరగా

చందు : హా వస్తున్నా

ఇటు చందు అందరికి చెప్పేసి ఇంట్లోకి వెళ్లి వాళ్ళ రూంలోకి వెళ్లేసరికి మీనాక్షి ఏడుస్తూ కోపంగా బెల్ట్ పట్టుకుని కూర్చుంది. చందు తన అక్క మొహం చూసి మీనాక్షి ఎదురు నిలుచున్నాడు.

చందు : అక్కా ఏమైంది అలా ఉన్నావ్, ఇవ్వాళ నా బర్తడే విషెస్ కూడా చెప్పలేదు నువ్వు, సప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అన్నావ్, పొద్దున్నే చూస్తే ఏటో వెళ్లిపోయావ్?

మీనాక్షి : నువ్వు సుశాంత్ కి గంజాయి కొనుక్కోస్తున్నావా అని వాడి కళ్ళలోకి చూసి అడిగింది

చందు : అదీ అక్కా.. నీకెలా తెలిసిందన్నట్టు మొహం పెడుతూనే ఇంకోపక్క భయంతో వాడి కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి.

మీనాక్షి : చెప్పు

చందు  నిజమే అనగానె మీనాక్షి చేతిలో ఉన్న బెల్ట్ తీసుకుని ఎడా పెడా బాది పారేసింది తను కూడా ఏడుస్తూ.

మీనాక్షి : ఎంత చెప్పాను, ఎన్ని సార్లు చెప్పాను వాళ్ళ సావాసం వదిలేయ్యమని, అన్నిటికి గంగిరెద్దులా తల ఊపి నువ్వు నన్ను మోసం చేసావ్. ఎంత నమ్మాను నిన్ను.. చెప్పు ఎందుకు చేస్తున్నావ్ ఈ పని నువ్వు కూడా గంజాయి కొడుతున్నావా అని ఏడ్చింది

చందు : లేదక్కా లేదు.. బావకి గంజాయి తెచ్చిస్తే నాకు పాకెట్ మనీ ఇస్తాడు దానికోసం అని ఆపేసాడు

మీనాక్షి : ఆ మాట వినగానే మీనాక్షి కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి.. ఎంత ఇస్తాడు నీకు పాకెట్ మనీ

చందు : నెలకి ఐదు వేలు

ఆ మాట వినగానే బెల్ట్ తిప్పి బకెల్ తో కొట్టింది గట్టిగా, చందు మాత్రం మూగ మొద్దులా అలానే నిల్చున్నాడు ఏడుస్తూ.

మీనాక్షి : దుబాయి నుంచి వస్తూ వస్తూ ప్లే స్టేషన్ తెచ్చాను, చదువుకుంటాను లాప్టాప్ కావాలంటే లేటెస్ట్ మాక్ బుక్ కొనిచ్చాను, కొత్త ఫోన్ కొనిచ్చాను, ఇవ్వాళ నీకు గిఫ్ట్ ఇద్దమని నీ కోసం కొత్త బండి కొన్నాను. ఇంత చేస్తుంటే నువ్వు ఐదు వేలకి పది వేలకి ఇలాంటి చెత్త పనులు చేస్తున్నావ్.. ఏదో ఒకరోజు నిన్ను బొక్కలో తోస్తారు అప్పుడు నీకోసం ఎవడు రాడు అంతా అయిపోయాక చిన్నగా నీ దెగ్గరికి వచ్చి ఒక సారీ నీ మొహం మీద కొడతాడు ఆ సుశాంత్.. అయినా ఇదంతా ఇక నాకు అనవసరం నీకు ఎంత చెప్పినా నువ్వు మారవని ఇవ్వాల్టితో అర్ధం అయిపోయింది. ఇక నీకు నాకు మధ్య ఏం లేదు.. నీ మొహం కూడా నాకు చూపించొద్దు అని లేచి వెళ్లిపోతుంటే చందు మీనాక్షి కాళ్ళు పట్టుకున్నాడు గట్టిగా.. అదే కాలితో తన్నింది కోపంగా వదలమని మాట్లాడకుండానే

చందు : అక్కా నేను నిన్ను మోసం చెయ్యలేదు నన్ను నమ్ము నేను ఇంతక ముందు అలా చేసాను, ఒప్పుకుంటున్నాను కాని ఈ సారి అలా కాదు ఒక్కసారి నేను చెప్పేది విను

మీనాక్షి : చెప్పు

చందు : మనం ఇద్దరం మాట్లాడుకున్న తరువాత నేను మళ్ళీ వాళ్ళతో తిరగడం మానేశాను, ఈ నెల బావ గంజాయి తెమ్మని డబ్బులు కూడా ఇచ్చాడు కాని నేనా పాకెట్ మనీ ముట్టుకోలేదు, గంజాయి కూడా తేనని చెప్పేసాను కాని బతిమిలాడాడు ఇంకోసారి అడగనని ప్రామిస్ చేస్తే తెచ్చిచ్చాను.. ఒక్క నిమిషం అని లోపలికి పరిగెత్తి తన కాలేజీ బ్యాగ్ లోనుంచి పేపర్స్ తెచ్చాడు.. అక్కా ఇవి అంతక ముందుకు పేపర్స్ 35 కి ఐదు లేదా ఆరు మార్కులు వచ్చేవి ఇదిగో ఇవి మొన్న పెట్టిన టెస్ట్ లో మర్క్స్ పదిహేను వచ్చాయి.. అని చూపించి.. నేను చదువుతున్నాను నీకు హెల్ప్ చేద్దామని.. ఇంతకంటే నిన్ను ఎలా నమ్మించాలో నాకు తెలీదు.. బావ నాతో మీ అక్క ఎప్పుడైనా ఏమైనా అంటే నీ లవ్ ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చెయ్యమని చెప్పాడు కాని నేను ఎప్పుడు అలా చెయ్యలేదు.. అక్కా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యు.. నిన్ను బాధ పెట్టె పనులు నేను చెయ్యట్లేదు.. అని మోకాళ్ళ మీద నిలుచుని మీనాక్షి చేతులు పట్టుకుని ఏడ్చాడు.

మీనాక్షి కూడా తన తమ్ముణ్ణి గట్టిగా వాటేసుకుని ఏడ్చి తనని తీసుకుని క్లినిక్ కి తీసుకెళ్లి ఆయింట్మెంట్ రాపించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి నుదిటి మీద ముద్దు పెట్టుకుంది.

మీనాక్షి : సారీ అండ్ లవ్ యు బుజ్జి

చందు : మరి బైక్

మీనాక్షి : బైక్ వెనక్కి పంపించేస్తున్నా

చందు : అయ్యో నీకు నా మీద ఇంకా కోపంగా ఉందా

మీనాక్షి : లేదురా.. నువ్వంటే నాకు ప్రాణం అలా చేసేసరికి చాలా కోపం వచ్చేసింది అంత నమ్మకం నువ్వంటే నాకు. నిన్ను హాస్టల్లో వేస్తాను నా కోసం వెళ్ళు.. వెళతావా

చందు దిగాలుగా ఓకే అన్నాడు

మీనాక్షి : నువ్వు సివిల్ ఇంజనీర్ అవుతా అన్నావ్ కదా అందుకని బాగా చదువుకోవాలి ఇక్కడుంటే నిన్ను ఊరికే ఉండనివ్వరు, నా మాట విను కన్నా

చందు : ఓకే.. కాని నువ్వు నన్ను నిజంగానే నమ్ముతున్నావా

మీనాక్షి : నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను చందు, పార్టీకి వెళదామా

చందు : నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడా

మీనాక్షి : కలుస్తావా

చందు : ఓకే కలుస్తా, నాకు నచ్చక పోతే మాత్రం మొహం మీదె చెప్పేస్తా తరవాత నువ్వు ఫీల్ అవ్వకూడదు మరి

మీనాక్షి : చూద్దాం.. కచ్చితంగా నీకు నచ్చుతాడు

చందు : ఎలా చెపుతున్నావ్

మీనాక్షి : ఎందుకంటే నాకు నచ్చాడు కాబట్టి, నా సెలక్షన్ ఇంత వరకు నీకు నచ్చలేదన్న మాటే లేదు.

చందు : చూద్దాం, సరే రెడీ అవ్వు

మీనాక్షి, చందులు ఇద్దరు రెడీ అయ్యి శివ వాళ్ళింటికి వెళ్లేసరికి అప్పటికే అక్కడికి ముస్కాన్ తన ఫ్యామిలీతో వచ్చేసింది, పక్కనే సందీప్, ఆ పక్కనే గగన్ సర్ కూడా అందరూ శివ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. 

కావేరి : మీనాక్షి దామ్మా 

మీనాక్షి : అత్తయ్య మా తమ్ముడు చందు అనగానే గగన్ సర్ కంగారుపడడం, సోఫాలో పడుకుని ఫోన్ చూసుకుంటున్న శివ తల ఎత్తి చూడడం ఒకేసారి జరిగాయి 

చందు : ఈ ఇల్లు ఇంత చిన్నగా ఉందేంటి అని గొణిగాడు మీనాక్షి చెవిలో 

మీనాక్షి : సైలెంట్ గా ఉండు రేపు నేను కాపురం చెయ్యబోయే ఇల్లు ఇదే 

చందు : నాకు నచ్చలే 

మీనాక్షి : ఇష్..

శివ : ఏంటి మా ఇల్లు నచ్చలేదా 

మీనాక్షి : పట్టేసాడు అని మనుసులోనే నవ్వుకుంది 

చందు : తనేనా అని మళ్ళి మీనాక్షి భుజం గోకాడు

శివ : మీనాక్షి అన్ని వినపడుతున్నాయి ఆ పక్కకెళ్లి ఇద్దరు ఒకేసారి మాట్లాడుకుని రండి అనగానే అందరూ నవ్వారు 

గగన్ లేచి చందుని చూసి లోపలికి తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మీనాక్షి వెళ్లి రెండు కుర్చీల మధ్య కూర్చుని తన నాన్నని చూసి తమ్ముడు మన పార్టీనే కంగారు పడకు అని సైగ చెయ్యడంతో తన కొడుకు కూతురు ఇద్దరినీ ముద్దు పెట్టుకున్నాడు.

ముస్కాన్ : ఇప్పటికే లేట్ అయిపోయింది వెళదాం పదండి ఇక.. ముందు భయ్యాని సోఫా లోనుంచి లేపండి.. అనగానే మీనాక్షి వెళ్లి శివ పక్కన కూర్చుంది.

మీనాక్షి : ఏంటి తెగ చూస్తున్నావ్ కాంటాక్ట్స్ ని

శివ : ఏమైనా పెరిగాయా అని

మీనాక్షి : అవును ఆ కాంటాక్ట్ ఎవరిది మీనాక్షి హెల్ప్ అని పెట్టుకున్నావు

శివ : అరెరే.. మర్చిపోయా మొన్న నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినవాడు, ఏదో కష్టాల్లో ఉన్నాను అన్నాడు అందుకే నెంబర్ తీసుకున్నా, ఆ తరువాత అస్సలు మాట్లాడ్డమే మర్చిపోయా.. కనీసం తన పేరు కూడా తెలుసుకోలేదు.

మీనాక్షి : చేద్దువులే.. వెళదాం పదా

శివ : పదండి, అమ్మా కార్ కీస్ తీసుకురా

మీనాక్షి : నేను కూడా కార్ తెచ్చాను, నాన్న దెగ్గర ఇంకో కార్ ఉంది.. రెండు సరిపోతాయి

శివ : ఎందుకు ఇరుగ్గా.. అది కాకా ఖాసీం చాచా వాళ్ళు ఇబ్బంది పడతారు అమ్మ కారులో నేను వాళ్ళని తీసుకొస్తా, నువ్వు, మీ తమ్ముడు, అమ్మ ఒక కారులో రండి సందీప్ గగన్ సర్ తో కలిసి వస్తాడు..

ముస్కాన్ : ముందు ఆశ్రమానికి వెళదాం చూసి చాలా రోజులు అవుతుంది.

మీనాక్షి : నేను కూడా అదే అనుకుంటున్నాను, చందు పదా నా లోకం చూపిస్తాను నీకివ్వాళ అని తమ్ముడి చెయ్యి పట్టుకుంది.

శివ అందరి వెనకాల నడుస్తూ ఫోన్ చెవిలో పెట్టుకుని ఇంటి తాళం వేస్తూ మాట్లాడుతున్నాడు

శివ : హలో భయ్యా నేను.. మొన్న నా వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసారు కదా అనగానే అవతలి గొంతు ఏడుస్తూ నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చెయ్యకుండా పక్కన బల్ల మీద పెట్టాడు.

ఏడుపు గొంతు వినగానే తనదే అని అర్ధమయ్యింది, ఎవరినో ఏడుస్తూ బతిమిలాడుతున్నాడు.. అన్నా మీ కాళ్ళు పట్టుకుంటాను మా అమ్మని నాకు ఇచ్చేయండన్నా.. కావాలంటే ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతానన్న.. ప్లీజ్ అన్నా

అవతలి మాటలు వినపడట్లేదు కాని వాళ్ళ అమ్మ గారు చనిపోయారు, బాడీ ఇవ్వమని మొహం మీదె చెప్తున్నారు ఇంతలో ఒక గొంతు వినపడింది.

హలో

శివ : అమ్మాయి గొంతు చిన్న పాపలా అనిపించింది.. హలో

ఎవరు కావాలి అంది ఏడుస్తూ, మా అన్నయ్య.. అని ఆపేసింది ఏడుస్తూ

శివ : నేను అన్నయ్య ఫ్రెండ్ ని.. మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు.. నేనొస్తున్నాను.

లైఫ్ కేర్ హాస్పిటల్ అన్నయ్య

శివ : పది నిముషాలు వచ్చేస్తున్నా అని పెట్టేసి ఇంటి తాళాలు తెరిచి లోపలికి వెళ్ళి బండి తాళాలు తీసుకున్నాను.. బీరువా తీసి చూస్తే కొంత డబ్బు కనిపించింది లెక్కపెట్టకుండానే తీసి జోబులో పెట్టుకుని బైటికి వచ్చాను.

శివ : సందీప్ నువ్వు ఈ కార్ డ్రైవ్ చెయ్యి, అది గగన్ సర్ కి ఇచ్చేయి..

మీనాక్షి : పనుంది నేను మధ్యలో జాయిన్ అవుతాను, మీరు వెళ్ళండి

ముస్కాన్ : భయ్యా.. ఎప్పుడు ఇంతేనా

శివ : ఎమర్జెన్సీ రా.. వెళ్ళాలి

కావేరి : ఏదైనా సీరియస్సా

శివ : అవును మీరు వెళ్ళండి.. అమ్మా నేను కాల్ చేస్తాను అని సైగ చేసి వెంటనే బండి తీసి లైఫ్ కేర్ కి పోనిచ్చాను. అక్కడికి వెళ్లేసరికి మానసని కాపాడిన వ్యక్తి హాస్పిటల్ రిసెప్షన్ దెగ్గర తల పట్టుకుని కూర్చుని ఏడుస్తుంటే ఆ రిసెప్షనిస్ట్ అమ్మాయి సర్ ఇక్కడ ఏడవకండి ప్లీజ్ బైటికి వెళ్ళండి అని అందరికి వినిపించేలా మాట్లాడుతూ కసిరింది. కోపం వచ్చి తన దెగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసాను.

నన్ను చూసి కళ్ళు తుడుచుకుని, తమ్ముడు నువ్వు ఇక్కడా??

శివ : అమ్మ కోసం బిల్ ఎంత కట్టాలి

నీకెలా తెలుసు..అని క్షణం మౌనంగా ఉండి లక్షన్నర అన్నాడు

జేబులోనుంచి డబ్బులు తీసి లెక్కపెడుతుంటే లేచి నిలుచొని నన్నే ఆశ్చర్యంగా చూస్తున్నాడు.. చూస్తే నలభై వేలే ఉన్నాయి.. వెంటనే మీనాక్షికి ఫోన్ చేసాను.

మీనాక్షి : ఊరుకోండి అత్తయ్య మీరు మరీను.. హహ.. హలో శివా ఎక్కడున్నావ్ ఇంకా రాలేదు

శివ : ఒక రెండు లక్షలు ఉన్నాయా

మీనాక్షి : ఉన్నాయి

శివ : కొంచెం అర్జెంటు.. నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యవా

మీనాక్షి : అంతా ఓకేనా.. ఇందాక కూడా హడావిడిగా వెళ్లిపోయావ్

శివ : వచ్చాక చెపుతాను

మీనాక్షి : ఓటీపీ.. 2..4.666..8.. హలో శివా.. ట్రాన్స్ఫర్ చేసాను చూసుకో

శివ : ఫోన్ కట్టేసి తన వంక చూసాను.. మీ పేరు?

భరత్

శివ : పదండి ముందు బిల్ కట్టి అమ్మని తీసుకొద్దాం

వెంటనే శివ కాళ్ళు పట్టుకుని ఏడ్చేసాడు గట్టిగా థాంక్స్ థాంక్స్ అంటూ.. కాని..

శివ : నువ్వు చేసిన మంచే నీకు సాయ పడుతుంది, పదా డబ్బులు వాడి మొహాన కొట్టి అమ్మని తీసుకుపోదాం.

భరత్ : అమ్మ నిన్న సాయంత్రమే కన్ను ముసింది తమ్ముడు, కాని వీళ్ళు బిల్ కట్టనిదే అమ్మని ఇవ్వమని ఖరాఖండిగా చెప్పేసారు, ఒంటరి వాణ్ని అయిపోయాను.. ఏం చెయ్యాలో తెలీలేదు..

శివ : నా పేరు శివా.. శివ అని పిలవండి

భరత్ దారి అటు అని చూపిస్తే వెళ్లి వాడు చెప్పిన లక్షా అరవై ఐదు వేల బిల్ కట్టేసి భరత్ వాళ్ళ అమ్మని అంబులెన్సు ఎక్కించి వాళ్ళింటికి వెళ్ళాం. అప్పుడే చూసాను భరత్ వెనక ముగ్గురు ఆడపిల్లలు..

భరత్ : నా చెల్లెళ్ళు శివా

చూడగానే తెలుస్తుంది అన్నం తిని చాలా రోజులయ్యిందని, వాళ్ళ అవతారాలు చూసి బాధేసింది. భరత్ వాళ్ళింటికి చేరుకోగానే చుట్టూ జనాలు ఉన్నారు.. భరత్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూసాడు అప్పటికే బ్యాంకు వాళ్ళు పాట పాడేసి ఇంటిని జమ చేసుకున్నారు.. ఏడుస్తూనే బైట పడేసిన తన అమ్మ ఫోటో తీసుకుని తిరిగి అంబులెన్సు దెగ్గరికి వచ్చేసాడు.. పాపం కష్టాలన్ని వీడికే ఉన్నాయి.. నేనేం మాట్లాడలేదు.. ముందు దెగ్గరుండి వాళ్ళ అమ్మ గారికి జరగాల్సిన కార్యక్రమాలు చేపించాను.. పాపం ఆ ముగ్గురు ఆడపిల్లలు ఒకటే ఏడుపు.. నాకూ ఏడుపొచ్చేసింది.

వెంటనే ఫోన్ చేసాను

మీనాక్షి : చెప్పు శివా

శివ : పార్టీ కాన్సల్ చెయ్యి..

మీనాక్షి : ఏమైంది

శివ : అమ్మ కారు అమ్మకి ఇచ్చేసి ఇంటికి వెళ్లి నలుగురికి భోజనాలు ఏర్పాట్లు చూడమను.. నువ్వు ముస్కాన్ వెళ్లి.. ఒక చిన్న పాప నా నడుము కిందకి ఉంది పదేళ్ళు ఉండుంటుంది, ఇంకో అమ్మాయి నీ తమ్ముడు చందు వయసు.. ఇంకో అమ్మాయి నీ అంత ఉంది ముగ్గురికి ఒక మూడు నాలుగు జతల బట్టలు తీసుకో ఇంటికి తీసుకొస్తున్నాను.

మీనాక్షి : అలాగే.. మేం వెళుతున్నాం

భరత్ తన పెద్ద చెల్లెలికి జరిగింది చెప్పాడేమో వచ్చి నా కాళ్ళు పట్టుకుంది, లేపాను.. చేతులెత్తి దణ్ణం పెట్టింది.. వద్దని వారించి.. పనులన్నీ ముగించి అందరినీ ఆటో ఎక్కించి ఇంటికి తీసుకొచ్చాను. బైట కారు లోపల తలుపులు తెరిచే ఉన్నాయి అంటే అమ్మ వచ్చేసుంటుంది.. లోపలికి తీసుకెళ్లి అందరికి టవల్స్ ఇస్తే ఏడ్చుకుంటూనే తప్పకో లేక మన ఇల్లు కాదనో కాని నలుగురు బైట బాత్రూంలో స్నానం చేసి ఇంట్లోకి వచ్చేసరికి అమ్మ నలుగురికి భోజనం వడ్డించింది వద్దాన్నారు కాని ఒప్పుకోలేదు.

శివ : చూడండి మీ అమ్మ గారు చనిపోయారు నాకు అర్ధమవుతుంది, కాని మిమ్మల్ని మీరు ఒకసారి అద్దంలో చూసుకోండి.. మీరు కనక ఇప్పుడు తినకపోతే ఇంకా వీక్ అయ్యి మిమ్మల్ని కూడా హాస్పిటల్లో వెయ్యాల్సి వస్తుంది ఇప్పటికే నాకు లక్షా ఎనభై వేలు అయింది ఖర్చు.. నాతో ఇంకా ఖర్చు పెట్టించాలనుకుంటున్నారా అని కొంచెం కఠినంగానే మాట్లాడాను నాకు ఇష్టంలేకపోయినా మాట్లాడక తప్పలేదు

ఎందుకంటే ఒక పక్క అమ్మ పోయి ఇంకో పక్క ఇల్లు పోయి ఇంత బాధలో వాళ్ళు ఎంత కుంగిపోతున్నారో నాకు తెలుసు. ఈ టైంలో అస్సలు అన్నం సహించదు.. కాని పిల్లలు పాపం తిని ఎన్ని రోజులయ్యిందో మొహం మొత్తం పీక్కు పోయింది, చిన్నదాని కాళ్ళు పాపం ఆకలికి ఒక దెగ్గర నిలబడ్డం లేదు.. అమ్మకి సైగ చెయ్యగానే అన్నం ప్లేట్ తీసుకుని పాపని తీసుకుంది

శివ : మీరు కూడా కూర్చోండి.. ప్లీజ్ ముందు ఏమైనా తినండి.. వాస్తవంలోకి రండి.. మిమ్మల్ని మీరు చూసుకోడానికైనా కనీసం స్పృహలో ఉండాలి కదా అనగానే.. ఏడుస్తూనే భోజనం చేసారు.

అందరూ తింటుంటే భరత్ కొంచెం తిన్నానిపించి లేచాడు, ఇద్దరం ఇంటి బైటికి వచ్చి నిలబడ్డాము.

భరత్ : థాంక్స్ శివా.. నీ ఋణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు..

శివ : నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు, నేను నీ ప్రాణాలని కాపాడతాను అని చిన్నది బైటికి వస్తుంటే ఎత్తుకున్నాను.. భరత్ అస్సలు ఏం జరిగింది.. మీ గురించి చెప్పు
Like Reply


Messages In This Thread
అరణ్య {completed} - by Takulsajal - 03-07-2022, 11:55 AM
RE: అరణ్య - by Takulsajal - 03-07-2022, 02:34 PM
RE: అరణ్య - by Takulsajal - 04-07-2022, 11:58 AM
RE: అరణ్య - by Takulsajal - 05-07-2022, 01:29 PM
RE: అరణ్య - by Takulsajal - 06-07-2022, 06:33 PM
RE: అరణ్య - by Takulsajal - 07-07-2022, 09:59 AM
RE: అరణ్య - by Takulsajal - 07-07-2022, 10:36 PM
RE: అరణ్య - by Takulsajal - 07-07-2022, 10:52 PM
RE: అరణ్య - by Takulsajal - 12-07-2022, 05:21 PM
RE: అరణ్య - by Takulsajal - 14-07-2022, 09:53 AM
RE: అరణ్య - by Takulsajal - 16-07-2022, 07:41 AM
RE: అరణ్య - by Takulsajal - 16-07-2022, 03:02 PM
RE: అరణ్య - by Takulsajal - 18-07-2022, 02:21 PM
RE: అరణ్య - by Takulsajal - 19-07-2022, 03:11 AM
RE: అరణ్య - by Takulsajal - 23-07-2022, 12:41 PM
RE: అరణ్య - by Takulsajal - 27-07-2022, 10:08 PM
RE: అరణ్య - by Takulsajal - 29-07-2022, 09:19 PM
RE: అరణ్య - by Takulsajal - 07-08-2022, 10:33 PM
RE: అరణ్య - by Takulsajal - 08-08-2022, 05:34 PM
RE: అరణ్య - by Takulsajal - 09-08-2022, 02:28 PM
RE: అరణ్య - by Takulsajal - 11-08-2022, 08:51 AM
RE: అరణ్య - by Takulsajal - 13-08-2022, 06:22 PM
RE: అరణ్య - by Takulsajal - 25-08-2022, 01:43 PM
RE: అరణ్య - by Takulsajal - 26-08-2022, 09:06 PM
RE: అరణ్య - by Takulsajal - 27-08-2022, 05:14 PM
RE: అరణ్య - by Takulsajal - 28-08-2022, 08:14 PM
RE: అరణ్య - by Takulsajal - 30-08-2022, 07:16 PM
RE: అరణ్య - by Takulsajal - 01-09-2022, 11:43 AM
RE: అరణ్య - by Takulsajal - 06-09-2022, 08:36 PM
RE: అరణ్య - by Takulsajal - 23-09-2022, 10:13 PM
RE: అరణ్య - by Takulsajal - 19-10-2022, 09:29 PM
RE: అరణ్య - by Takulsajal - 21-10-2022, 08:13 PM
RE: అరణ్య - by Takulsajal - 05-11-2022, 05:21 PM
RE: అరణ్య - by Takulsajal - 12-11-2022, 09:11 AM
RE: అరణ్య - by Takulsajal - 14-11-2022, 11:44 AM
RE: అరణ్య - by Takulsajal - 17-11-2022, 10:32 AM
RE: అరణ్య - by Takulsajal - 17-11-2022, 09:49 PM
RE: అరణ్య - by Takulsajal - 19-11-2022, 01:14 AM
RE: అరణ్య - by Takulsajal - 23-11-2022, 10:40 PM
RE: అరణ్య - by Takulsajal - 24-11-2022, 05:09 PM
RE: అరణ్య - by Takulsajal - 25-11-2022, 10:22 PM
RE: అరణ్య - by Takulsajal - 26-11-2022, 08:53 PM
RE: అరణ్య - by Takulsajal - 28-11-2022, 09:03 PM
RE: అరణ్య - by Takulsajal - 29-11-2022, 06:50 PM
RE: అరణ్య - by Takulsajal - 30-11-2022, 10:48 AM
RE: అరణ్య - by Takulsajal - 02-12-2022, 09:38 PM
RE: అరణ్య - by Takulsajal - 03-12-2022, 04:27 PM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:31 AM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:11 PM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:15 PM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:25 PM
RE: అరణ్య - by Takulsajal - 14-12-2022, 11:32 AM
RE: అరణ్య - by Takulsajal - 14-12-2022, 11:33 AM
RE: అరణ్య - by Takulsajal - 09-01-2023, 03:41 AM
RE: అరణ్య - by Takulsajal - 12-01-2023, 10:24 PM
RE: అరణ్య - by Takulsajal - 14-01-2023, 10:55 PM
RE: అరణ్య - by Takulsajal - 17-01-2023, 02:14 AM
RE: అరణ్య - by Takulsajal - 18-01-2023, 11:07 PM
RE: అరణ్య - by Naniredd - 08-02-2023, 10:51 PM
RE: అరణ్య - by Takulsajal - 15-02-2023, 11:51 AM
RE: అరణ్య - by Takulsajal - 15-02-2023, 11:01 PM
RE: అరణ్య - by Takulsajal - 19-02-2023, 09:47 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 10:59 PM
RE: అరణ్య - by TheCaptain1983 - 21-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:08 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:09 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:11 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:13 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:15 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:16 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:20 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by K.R.kishore - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:27 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:26 PM
RE: అరణ్య - by prash426 - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:30 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:31 PM
RE: అరణ్య - by Ghost Stories - 20-02-2023, 11:37 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Vijay1990 - 21-02-2023, 12:09 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Gangstar - 21-02-2023, 12:31 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:02 AM
RE: అరణ్య - by Premadeep - 21-02-2023, 12:42 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by gudavalli - 21-02-2023, 01:22 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by Venky248 - 21-02-2023, 02:03 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:05 AM
RE: అరణ్య - by Lraju - 21-02-2023, 05:59 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Iron man 0206 - 21-02-2023, 07:36 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Bullet bullet - 21-02-2023, 10:59 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:28 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:33 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:08 AM
RE: అరణ్య - by Tammu - 21-02-2023, 11:43 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:09 AM
RE: అరణ్య - by Dalesteyn - 21-02-2023, 12:12 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by sri7869 - 21-02-2023, 01:25 PM
RE: అరణ్య - by Gova@123 - 21-02-2023, 03:36 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by Teja.J3 - 21-02-2023, 06:22 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:11 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by SVK007 - 21-02-2023, 07:23 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by The_Villain - 25-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:15 AM
RE: అరణ్య - by Chinnu56120 - 25-02-2023, 06:33 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:16 AM
RE: అరణ్య - by Sweet481n - 25-02-2023, 07:55 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:17 AM
RE: అరణ్య - by Aavii - 03-03-2023, 12:13 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by Aavii - 01-04-2023, 05:57 PM
RE: అరణ్య - by smartrahul123 - 14-05-2023, 09:08 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by naree721 - 05-03-2023, 11:31 PM
RE: అరణ్య - by Takulsajal - 08-03-2023, 12:32 AM
RE: అరణ్య - by hrr8790029381 - 05-03-2023, 11:54 PM
RE: అరణ్య - by Takulsajal - 08-03-2023, 12:34 AM
RE: అరణ్య - by sujitapolam - 07-03-2023, 10:01 PM
RE: అరణ్య - by Takulsajal - 08-03-2023, 12:35 AM
RE: అరణ్య - by vg786 - 09-03-2023, 09:04 PM
RE: అరణ్య - by poorna143k - 11-03-2023, 07:53 PM
RE: అరణ్య - by sri7869 - 22-03-2023, 02:56 PM
RE: అరణ్య - by Thokkuthaa - 26-07-2023, 09:46 AM
RE: అరణ్య - by Hydboy - 26-07-2023, 03:26 PM
RE: అరణ్య - by ceexey86 - 19-08-2023, 02:24 PM
RE: అరణ్య - by nari207 - 09-02-2024, 02:17 AM
RE: అరణ్య - by raj558 - 17-02-2024, 11:35 AM
RE: అరణ్య - by Thokkuthaa - 17-02-2024, 01:34 PM
RE: అరణ్య - by Thokkuthaa - 14-06-2024, 05:44 PM
RE: అరణ్య - by Manoj1 - 18-06-2024, 12:18 PM



Users browsing this thread: