12-04-2023, 10:18 AM
మహారాజు ఆజ్ఞ అనేసరికి మేము కిందకు చేరుకునేసరికి మగాళ్లందరూ చేరుకున్నారు , అందులో ముప్పావు మంది వొళ్ళంతా కట్లతో కొంతమంది కర్రల సహాయంతో వచ్చారు .
చూసి చలించిపోయాను , పెద్దయ్యలూ - అన్నలూ - తమ్ముళ్లూ ...... మన్నించండి మన్నించండి తెలిసికూడా మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు , దయచేసి మీరు మీ మీ గృహాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి , మన రాజ్యంలోని వైద్యులే కాదు మన సామంతరాజ్యాలలోని వైద్యులందరినీ రప్పించి మీకు వైద్యం అందించేలా చేస్తాను .
ప్రజలు : మహారాజుకు జై మహారాజుకు జై ........ , మేము బాగానే ఉన్నాము మహారాజా మా కోసం రాజ్యం కోసం ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించారట - మేము సంతోషంగా పాలుపంచుకుంటాము .
చాలా సంతోషం ప్రజలారా ...... , ఆ బృహత్ నిర్మాణం రోజులలో పూర్తయ్యేది కాదు మీరు కోలుకున్న తరువాత మీరు సహాయపడవచ్చు , ఈ పరిస్థితులలో కష్టపడితే ప్రాణాలకే అపాయం అంటూ గాయపడినవారందరికీ నచ్చచెప్పి వారి గృహాలకు పంపించాను , మిగిలిన కొద్దిమందితోనే పనులు మొదలుపెట్టాలని ఆజ్ఞవేశాను - బుజ్జాయిలూ ...... ఏమంటారు ? .
బుజ్జాయిలు : మహారాజుకు జై - మా నాన్నకు జై .......
మిగిలిన ప్రజలు కూడా నినాదాలు చేస్తున్నారు .
మీ అభినందనాలన్నీ మీ బుజ్జి యువరాజు - బుజ్జి యువరాణీలకు చెందాలి అంటూ జరిగినది వివరించాను .
యువరాజు - యువరాణీ , యువరాజు - యువరాణి అంటూ నినాదాలు చేస్తున్నారు .
వాళ్ళతోపాటు నేనుకూడా నన్నుచూసి మహారాణీ - చెల్లి వాళ్ళు సంతోషంతో నినాదాలు చేసాము .
బుజ్జాయిలు : నాన్నా నాన్నా ...... ఆంటూ బుజ్జిబుజ్జిచేతులతో నానోటిని మూసేయ్యడానికి ప్రయత్నిస్తున్నారు .
బుజ్జిబుజ్జిచేతులపై ముద్దులుపెట్టి , మహారాణీ గారూ - యువరాణీ ...... మీరు అనుమతి ఇస్తే రాజ్య ఖజానాను వాడుకుంటాను .
మాహారాణి - యువరాణి : మేము కోపంతో చూస్తున్నాము మీకు కనిపించడం లేదు అంతే ...... , మూర్ఖపు రాజు వదిలివెళ్లిన ఖజానాతోపాటు కొండ గుహలలో ఇమిడిఉన్న వజ్ర మణులు మొత్తం మీఇష్టం .
బుజ్జాయిలు నవ్వుకుంటున్నారు .
ఇంతదానికి కోపం ఎందుకు మహారాణీ గారూ ....... , భటులారా విన్నారుకదా అనుక్షణం మీ గురించే ఆలోచించే మహారాణీ - రాణులు - యువరాణీ సమ్మతి లభించింది , మొత్తం తీసుకొచ్చి రాసులుగా పొయ్యండి , ఆనకట్ట నిర్మించడానికి ఏ ఏ ముడిసరుకులు కావాలో అవి ఏ ఏ రాజ్యాలలో లభిస్తాయో వారికే తెలుసు , తెప్పించెయ్యండి , మిగిలినవారు పనిముట్లతో ఆనకట్ట నిర్మించే ప్రాంతానికి బయలుదేరండి - ముడిసరుకులు వచ్చేలోపు ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేయాలి , బుజ్జాయిలూ ...... మీరు సిద్ధమేకదా ? .
బుజ్జాయిలు : ఎప్పుడో సిద్ధం ...... , మా నాన్న ఎక్కడ ఉంటే మేమూ అక్కడే .
నేనుకూడా మేముకూడా అంటూ మాహారాణి - చెల్లి - రాణులు ఆ వెనుకే చెలికత్తెలందరూ అన్నారు .
లేదు లేదు లేదు మహారాణీగారూ - చెల్లీ - రాణులూ ...... పైనుండి చూశారుకదా గుట్టలు - ముళ్ల కంపలు , మీ సున్నితమైన పాదాలు - చేతులు ....... వద్దు వద్దు వద్దు మీరు రాజమందిరాలలోనే ఉండండి .
మాహారాణి : మహారాజు - బుజ్జాయిలు - రాజ్యప్రజలు కష్టపడుతుంటే మేము రాజమందిరాలలో విలాసంగా ఉండటం భావ్యమా చెప్పండి .
అధికాదు మహారాణీ గారూ ...... , కష్టంతో కూడుకున్నది .
మాహారాణి : మా ప్రాణ ....... మాకిష్టమైన మహారాజుగారు కష్టపడుతుంటే మేము పైనుండి చూస్తూ ఉండలేము , మీరే కదా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు మళ్లీ ఇలా చేతులను కట్టిపడేస్తారా ...... ? .
యువరాణి : కట్టిపడేస్తారా అన్నయ్యా - భలేగా ఆడిగావు వదినమ్మా అంటూ మహారాణీ చేతిని చుట్టేసింది .
చిరునవ్వే సమాధానం అయ్యింది .
అక్కయ్యా .... ఒక్కమాటతో ఒప్పించేశారు , ఇన్నాళ్లూ ...... రాజభవనాలలో బందీలుగా ఉన్నాము అంటూ కళ్ళల్లో చెమ్మలతో రాణులు ముగ్గురూ ప్రేమతో మహారాణిగారిని చుట్టేశారు .
మాహారాణి : ఈ సంతోషాలన్నీ మన మహారాజుగారి వల్లనే చెల్లెళ్ళూ ...... , రాణులకు స్వేచ్ఛను ప్రసాదించిన మహారాజు ఏ రాజ్యంలో ఉన్నారు చెప్పండి .
రాణులు : మరి అంతటి గొప్ప వీరాధివీరులైన మంచి మనసున్న మహారాజుకు మీరేమీ కానుకలుగా ఇవ్వడంలేదు , మీకు ఇష్టంలేకపోతే చెప్పండి మేము సమర్పించుకుంటాము అంటూ ముసుగులలో నావైపుకు చూస్తున్నట్లు తిరిగారు .
మాహారాణి : కలిసిన క్షణమే సర్వం సమర్పించుకోవడానికి సిద్ధం అయిపోయానుకదా చెల్లెళ్ళూ ...... , మన మహారాజు గారు ఊ అనాలేకానీ ......
ఊహూ ఊహూ ఊహూ ........ బుజ్జాయిలూ - మిత్రులు - అడవిరాజా పదండి అంటూ సింహద్వారం దగ్గర పనిముట్లతో వెళుతున్న కొద్దిపాటి ప్రజల వెనుకే బయలుదేరాను .
మహారాణీ - చెల్లి - రాణులు ...... నాతోపాటు కదిలేంతవరకూ మిత్రులు - అడవిరాజు కదలకపోవడంతో చిరుకోపాన్ని ప్రదర్శించడం చూసి అందరూ నవ్వుకున్నారు , చూసారా బుజ్జాయిలూ ...... మనకంటే మహారాణీ గారు అంటేనే ఇష్టం .
బుజ్జాయిలు : మీకు మేమున్నాం కదా నాన్నా నాన్నా ......
ఉమ్మా ఉమ్మా అంటూ రాజ్య వీధుల ద్వారా కొండలవైపుకు పొలాలవైపుకు వెళ్లే దారికి చేరుకున్నాము , వస్తూ మధ్యతలో చెల్లీ ..... రాజభవనాలు విలాసవంతంగా ఉన్నాయి కానీ రాజ్య ప్రజల గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి - ఎక్కడచూసినా మురుగుతో అపరిశుభ్రంగా , పిల్లలకు సరైన వస్త్రాలుకూడా లేవు .
యువరాణి : అన్నయ్యా ...... ఇలా ప్రతీ విషయాన్నీ మహారాణిగారిని అంటే మా వదినమ్మను అడగకుండా నన్ను అడగడం ఏమీ బాగోలేదు అంటూ నవ్వుకుంటున్నారు , ఈసారికి మాత్రం నేను బదులిస్తాను , నా మూర్ఖపు తండ్రి వారి తండ్రులు తండ్రులు మరియు నిన్నటివరకూ మూర్ఖాతి మూర్ఖమైన రాజు అతడిని అన్నయ్య అని పిలవను ఎందుకంటే అన్నయ్య పిలుపుకు ప్రతిరూపం మా అన్నయ్య అంటూ మహారాణిగారి చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
సంతోషం చెల్లీ .......
యువరాణి : వారు ప్రజాలగురించి ఏమాత్రం పట్టించుకోకుండా శృంగార సుఖాలు - రాజ్య విస్తరణ - సంపద గురించే ఆలోచించేవారు అందుకే ప్రజల పరిస్థితి ఇలా మారిపోయింది .
పూర్తిగా మార్చేద్దాము చెల్లీ .......
యువరాజు : అదిగో మళ్లీ నాకే చెబుతున్నారు , మహారాజుగా రాజ్య పద్ధతులు పాటించండి అంటూ నవ్వుకుంటున్నారు .
చెల్లీ అంటూ పిలిచి , మహారాణీగారి పద్ధతి - చూపులు తేడాగా ఉంటున్నాయి చెల్లీ , మాట్లాడాలంటే భయమేస్తోంది అంటూ చెవిలో గుసగుసలాడాను .
యువరాణి : అన్నయ్యా ...... ఉండండి వదినమ్మకు చెబుతాను .
చెల్లీ చెల్లీ వ ...... ద్దు ..... , దారికి ఒకవైపున ఆసక్తికరంగా కనిపించడంతో బుజ్జాయిలతోపాటు వెళ్లి మోకాళ్లపై కూర్చుని చూస్తే అక్కడక్కడా విత్తన మొలకలు కనిపించాయి .
సంతోషంతో బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , చెల్లీ చెల్లీ ...... అంటూ పిలిచాను .
యువరాణి : పో అన్నయ్యా మళ్లీ .......
నవ్వుకుని మహారాణీ గారూ .......
కనురెప్పపాటులో నాప్రక్కన చేరి నవ్వుతున్నారు ముసుగులో ......
యువరాణి : మా మంచి మహారాజు అన్నయ్య ......
మహారాణీ గారూ - చెల్లీ ...... చూడండి అంటూ విత్తనాన్ని జాగ్రత్తగా అందుకున్నాను .
మాహారాణి : ప్రభూ ..... మొలకెత్తుతోంది .
బహుశా పొలాలనుండి పంటలను గోదాములకు తీసుకెళుతూ బండ్ల నుండి రాలినప్పటి గింజలు రాత్రిపడిన చిన్న వర్షానికే మొలకెత్తాయి , చూస్తుంటే దారికి ఇరువైపులా దారిపొడుగునా మొలకెత్తాయి , రాజ్యం చుట్టూ ఉన్న దారులకు ఇరువైపులా దున్నితే కొద్దిరోజులకు రాజ్యంలోని పశువులకైనా ఆహారంగా .......
ముందుచూపు కలవారు - అందరికోసం ఆలోచిస్తారు , ఇందుకుకాదూ మిమ్మల్ని దేవుడు అన్నది అంటూ ఆనందిస్తున్నారు .
నిజమైన దేవుళ్ళు మన బుజ్జాయిలు ....... , ఆనకట్ట ఆలోచన చిగురించకుండా ఉంటే మనం ఇక్కడిదాకా వచ్చి మొలకలను చూసి ఉండేవాళ్ళమే కాదు , మొలకెత్తిన గింజలు ఈ ఎండలో సాయంత్రానికి మరణించేవి అంటూ బుజ్జాయిలను ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : నాన్నా నాన్నా .... ఇలా ప్రతీసారీ మమ్మల్ని దేవుళ్లను చెయ్యడం ఏమీ బాగోలేదు .
మహారాణీవాళ్ళతోపాటు నవ్వుకుని పైకిలేచాను , దూరంగా వెళుతున్న ప్రజలను పిలిచి విషయం చెప్పడంతో ...... సంతోషించి జయజయనాదాలు చేసుకుంటూ వెళ్లి పొలం పనిముట్లు తీసుకొచ్చి రాజ్యం చుట్టూ ఉత్సాహంగా దున్నడం మొదలుపెట్టారు .
బుజ్జాయిలూ - చెల్లీ ...... ఇక మిగిలినది మనం మాత్రమే ఏమిచేద్దాము ? .
బుజ్జాయిలు : మనమే వెళ్లి శుభ్రం చేద్దాము నాన్నా నాన్నా అంటూ కిందకుదిగి ఒకచేతిలో బుజ్జిసింహాన్ని మరొకచేతిలో ప్రజలు ప్రక్కన ఉంచిన బుజ్జి పనిముట్టుని అందుకున్నారు .
అవునవును అంటూ హుషారుగా వంత పాడారు మహారాణీ వాళ్ళు ...... , మేమూ సిద్ధం అన్నట్లు సిద్ధం అయ్యారు మిత్రులు ......
వద్దు అంటే నన్ను వదిలేసి వెళ్లేలా ఉన్నారు అంటూ ఒకచేతితో గొడ్డలిని మరొకచేతితో సుత్తిని అందుకున్నాను .
మహారాణీ వాళ్ళు ముసిముసినవ్వులతో ఒక్కొక్కపనిముట్టును అందుకున్నారు .
మిగతా పనిముట్లను తరువాత తీసుకెళదాము , బరువుగా ఉన్నాయా చెల్లీ ......
యువరాణి : నన్ను మాత్రమే అయితే అడగకండి అన్నయ్యా ........
శాంతి శాంతి చెల్లీ ...... , మహారాణీగారూ - రాణులూ - చెల్లీ ...... బరువుగా ఉన్నాయా ? .
ఊహూ ఊహూ ...... నవ్వుకుంటూ మునుముందుకు వెళ్లిపోతున్నారు .
జాగ్రత్త ...... రాళ్లు - ముల్లులు ఉంటాయి అంటూ దారి చివరి వరకూ వెనుకే వెళ్లి , ముళ్లపొదలు అడ్డుగా ఉండటం వలన ఆగడంతో పరుగున ముందుకువెళ్లి గొడ్డలితో నరికి దారిని చేస్తూ చివరికి ఆనకట్ట నిర్మించే ప్రదేశానికి చేరుకున్నాము .
పని మొదలుపెట్టే సమయానికి మెమొచ్చిన దారి గుండా వందల్లో స్త్రీలు - అమ్మాయిలు - పిల్లలు ...... చేతులలో పనిముట్లతో మాముందుకు వచ్చి నిలబడ్డారు , మహారాజా - మహారాణీ ...... మావంతు సహాయం చేయడానికి వచ్చాము .
అమ్మలూ - చెల్లెళ్ళూ ....... చాలా కష్టం .
" మా వీధులద్వారా నడుస్తూ మీరు మాట్లాడిన మాటలను విన్నాము మహారాజా - మా గురించి ఆలోచిస్తున్న మా మహారాజుకు సహాయం చెయ్యాలని వచ్చాము - ఇంతవరకూ మాగురించే ఆలోచించే మహారాణీ గారే స్వయంగా కదలివచ్చారు - ఎంత కష్టమైనా సంతోషంగా చేస్తాము మహారాజా కాదనకండి - చెలికత్తెలు ద్వారా విన్న మరొక విషయం ఏమిటంటే స్త్రీలకు స్వేచ్ఛను ప్రసాధించడం చాలా చాలా సంతోషం మహారాజా ..... , మహారాజా మహారాజా ...... అంటూ నినాదాలు చేస్తున్నారు " .
సంతోషం చాలా చాలా సంతోషం అమ్మలారా - చెల్లెల్లారా ...... , కానీ మీ సంతోషాలకు కారణం .......
బుజ్జాయిలు : మహారాజే మహారాజే అంటూ బుజ్జిబుజ్జికోపాలతో చూస్తుండటం చూసి మహారాణీవాళ్ళ నవ్వులు ఆగడంలేదు .
నాకూ నవ్వు వచ్చేసింది - పిల్లలూ ...... పెద్ద పెద్ద పనిముట్లు పట్టుకున్నారే జాగ్రత్తగా పట్టుకోవాలి , ఇంకా అక్కడే ఆగిపోయారే రండి ........
పిల్లా పెద్దా ...... సంతోషాలతో కేకలువేస్తూ మొత్తం ప్రదేశాన్ని శుభ్రం చెయ్యడం మొదలుపెట్టారు .
ఆ వెనుకే నెమ్మదిగా బామ్మలు వచ్చారు .
బామ్మలూ ...... మీరుకూడానా , నేను ఒప్పుకోనే ఒప్పుకోను - మిమ్మల్ని నేనే స్వయంగా గృహాలలో వదిలిపెడతాను రండి .
బామ్మలు : దేవుడిలాంటి మీరు - దేవతలాంటి మహారాణీగారు తినకుండా వచ్చి మాకోసం శ్రమిస్తున్నారు , మీకోసమని ముద్దలు తీసుకొచ్చాము , మా వంట మీరు తింటారో లేదో శుభ్రన్గా అయితే చేసాము మహారాజా .......
ప్రేమతో తీసుకొచ్చిన అమ్మ చేతివంటను ఎవరైనా కాదనగలరా ? - బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : ఇష్టమే నాన్నా నాన్నా ......
మహారాణిగారు - చెల్లీ ...... అనేంతలో నాముందుకువచ్చారు .
ఆశ్చర్యపోయాను .
పోను పోను మీకే అర్థమౌతుందిలే అన్నయ్యా .......
పిల్లలూ - అమ్మలూ - చెల్లెళ్ళూ ...... పనులు ఆపి రండి తిందాము .
" మేము తినే వచ్చాము మహారాజా " .
మిత్రులారా .......
బామ్మలు : మహారాజా ...... అవి తినకుండా మీరు తినరని తెలిసే కూరగాయలు - మాంసం - గింజలు కూడా తీసుకొచ్చాము అంటూ మిత్రుల చెంతకే చేర్చారు .
సంతోషం బామ్మలూ ...... అంటూ అందుకుని బుజ్జాయిలకు తినిపించి తిన్నాను - మాహారాణి గారు ...... మంజరికి గింజలను తినిపించి ముద్దను ఇష్టంగా తినడం చూసి మరింత ఆశ్చర్యపోయాను .
బామ్మలూ ...... తిన్నాముకదా ఇక వెళదాము .
బామ్మలు : మరి మధ్యాహ్నం ఆకలి ఎవరు తీరుస్తారు మహారాజా ...... , మా బిడ్డలు కోడళ్లు పిల్లలు ...... ఆనకట్ట పూర్తయ్యేంతవరకూ మీతోపాటే ఉంటామని శపథం చేసి వచ్చారు అంటూ ఒక ప్రక్కన రాళ్లను కూర్చి కలపను తీసుకొచ్చారు - మంట వెలిగించి తమతోపాటు తీసుకొచ్చిన పెద్ద పెద్ద పాత్రలలో బియ్యం వేసి అక్కడే వంట ప్రారంభించారు .
అందరికోసమైనా కాదనలేకపోయాను - బామ్మలూ మీకు వందనం అంటూ నమస్కరించి మరింత ఉత్సాహంగా పనులు మొదలుపెట్టాము .