Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అభినవ నటి ( స్నేహ జీవితం)...
#36
(17-11-2022, 02:45 PM)srinivas2308 Wrote: Mee maatalu bhale gammatuga unnayandi... Meeru sneha gariki pedda fan laaga unnaru...

థ్యాంక్స్ శ్రీనివాస్ గారు... గమ్మత్తు గ ఏమి కాదండి ... మామూలుగానే ఉన్నాయ్ ... కాకపోతే ఇక్కడ  లెస్బియన్ బేస్డ్ స్టోరీస్ బాగా తక్కువ ... మా ఆడవాళ్ళకి కూడా హీరోయిన్స్ మీద క్రష్ ఉంటుందని గుర్తించి కథలను రాయమని అభ్యర్థిస్తూ ఇలా కామెంట్స్ పెడుతున్నాను అంతే...

అయినా ఈ క్రెడిట్ మన రైటర్ గారికి ఇవ్వాలి మంచి హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్నందుకు.. తప్పు కాదు గాని అందరు కేవలం ఒక సెట్ అఫ్ హీరోయిన్స్ మీద మాత్రమే రాస్తున్నారు కానీ చక్కగా మన తెలుగింటి ఆడపడుచుల మీద ఎవరు రాయడంలేదు

అన్ని రకాలా జనాలు మన కథలను ఆస్వాదించాలంటే అన్ని రకాలు పాత్రలు ఉండటం ముఖ్యం అనిపించింది. పైగా ఈ కథ సినిమా ఇండస్ట్రీ మీద కాబట్టి స్కోప్ కూడా ఉంది... ఎందుకంటే ఇక్కడ మనకి గే/లెస్బియన్ కూడా చాలా మంది ఉంటారు.. కాబట్టి ఆ పాత్రలని కూడా తీస్కుని ఈ కథని పరిపూర్ణనంగా కొనసాగించమని పాఠకుల తరఫున రైటర్ గారికి  అభ్యర్ధన.
-- సుహాసిని శ్రీపాద 
[+] 4 users Like SuhasuniSripada's post
Like Reply


Messages In This Thread
RE: అభినవ నటి ( స్నేహ జీవితం)... - by SuhasuniSripada - 17-11-2022, 04:25 PM



Users browsing this thread: 8 Guest(s)