17-11-2022, 03:23 PM
ప్రతి కథ ఎక్కడొ చోట మొదలైది అలాగే ఇ కథ యుస్ నుండి వస్తున్న రాహుల్, మేఘనలతొ మొదలైది. రాహుల్ కి ఇక్కడికి రావటం ఇష్టం లేదు కాని తన తల్లి మేఘన కోసం తప్పలేదు. మేఘనకి ఇండియా అంటే చాలా ఇష్టం. తన భర్త ఇండియాకి షిఫ్ట్ అవుతున్నం అని చెప్పగనే ఎగిరి గంతేసింది కాని తన భర్త రావటనికి ఇంకో 8 నెలలు పట్టుది అనటంతో కొడుకుని తీసుకుని వీమానం ఎక్కింది. తన గారల ముద్దుల కొడుకు రాహుల్ కి అమ్మ అంటే ప్రాణం అందుకే యుస్ ని వదిలి మరి ఇండియా కి వస్తున్నడు.
ఉదయం 4:30 ఎయిర్ పోర్ట్ నుండి కాబ్ తిసుకుని కొత్తగా ఇండియా లో కొన్న విల్లా కి బయలుదెరరు తల్లి కొడుకు. వెల్ల్ ఫర్నిషెడ్ విల్లాని చూసి మేఘన మురిసిపొఇంది ఆనదంలో కొడుకుని గట్టిగ హత్తుకుంది కాని నిద్ర మత్తులొ వున్న రాహుల్ ఇవేమి పటించుకొకుండ ఎదురుగా వున్న బెడ్రూంలొకి వెల్లిపోయడు. మేఘన మాత్రం విల్లా మొత్తం చూస్తు తన భర్తకి కాల్ చేసింది. ఆ రొజు అంత ఇంటిని తనకి నచినట్టు డెకరెట్ చేసుకుని సాయంత్రనికి అలసిపొయరు ఇద్దరు.