16-11-2022, 07:54 PM
(15-11-2022, 08:29 PM)Thorlove Wrote: Finale చించేసావ్ bro.... మామూలుగా లేదు కేసిపిడి......మధ్యలో సబ్బు ఇంకా లిఖిత పార్ట్ కొంచం ఎమోషనల్ గా అనిపించినా....లాస్ట్ లో మళ్ళీ సబ్బు కామెడీ తో స్టోరీ ని అలా లేపావ్.....మొత్తానికి సబ్బు కి ఆంటీ ని కట్టపెట్టిన అందరికన్నా టాప్ ఫిగర్ ని సెట్ చేశావ్...ఆ లాస్ట్ లో అంతమంది అమ్మాయిలు రావటం అయితే వేరే లెవెల్ అంతే....నేను ఇంకా విక్రమ్,ఆదిత్య హైలైట్ అవుతారు ఏమో అనుకున్నా...కానీ ఫైనల్ గా సబ్బు ని లేపారు.....
ఎది ఏమైనా నాకు తెలిసి ది బెస్ట్ ఫినాలే ఫర్ ఎ సీజన్ ఇన్ తిస్ స్టోరీ.....
ధన్యవాదాలు
ధన్యవాదాలు మిత్రమా తార్