15-11-2022, 01:59 PM
(14-11-2022, 11:35 PM)Thorlove Wrote: వామ్మో అప్డేట్ మామూలుగా లేదు గా....కేక బ్రో నువ్వు...మధ్యలో లిఖిత కామెడీ అయితే వేరే లెవెల్ అంతే....కానీ చివర్లో ఎదో ప్లేన్ పేలిపోయింది అన్నారు కొంపతీసి ఆ ప్లేన్ లో మానస ఇంకా సబ్బు లేరు కదా???? అంతే కాకుండా ఎవరో చిన్నపిల్లాడు అమెజాన్ ఫారెస్ట్ లో పడిపోయాడు అని రాశారు ఎవరు అతను....ఎందుకు అతన్ని ప్రత్యేకంగా చూపించారు???? ప్రియశత్రువు నెక్స్ట్ సీజన్ లో అతని పార్ట్ ఎమన్నా ప్లాన్ చేశారా ఎంటి.....మీ తరువాతి అప్డేట్ కోసం వేచిచూస్తువుంటాం......
అప్డేట్ కి ధన్యవాదాలు
అలా ప్రత్యేకంగా చూపించడానికి కారణం ఉంది THOR గారు
ధన్యవాదాలు
eppudu cheppinatte
naa kadhala kante mee comments ye baguntayi..