14-11-2022, 12:48 PM
అరణ్య లో.....ఆ సుశాంత్ గాడు బాగా ఓవర్ చేస్తున్నాడు.... ఆడికి మామూలుగా వుండకూడదు.... ఇలా మొహానికి కర్చీఫ్ లు కట్టుకుని తుప్పు పట్టిన ఐరన్ రాడ్ లతో కొట్టటం కాదు.....వాడిని ఎలా దెబ్బ కొట్టాలి అంటే వాడు ఇంకా నోరు ఎత్తకూడదు....వాడే మీనాక్షి కి పని వాడి లాగా అవ్వాలి....అలాంటి వాడి వీక్ పాయింట్ ఎదో ఒకటి పట్టుకుని దెబ్బకొట్టాలి....అంటే విల్లే వాడిని రివర్స్ లో బ్లాక్మెయిల్ చేసే లాగా.....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు