Thread Rating:
  • 8 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అరణ్య {completed}
#35
34     

తెల్లారి మూడు గంటలకి 

కావేరి : శివా.. శివా..

శివ : ఏంటి మా 

కావేరి : ఇందాకటి నుంచి ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది చూడు 

శివ : ఈ టైంలో మీనాక్షి...? హలో మీనా !

ఇక్కడ ఈ అమ్మాయికి ఆక్సిడెంట్ అయ్యిందండి హాస్పిటల్లో అడ్మిట్ చేసాము, లాస్ట్ కాల్ మాట్లాడిన నెంబర్ మీదే ఉంది అందుకే కాల్ చేశాను.

శివ : ఏ హాస్పిటల్ అని దాదాపు అరుస్తూనే లేచాను కప్పుకున్న దుప్పటి విసిరేస్తూ

కావేరి : ఏమైంది నాన్నా 

శివ : మీనాక్షికి ఆక్సిడెంట్ అయిందంట.. తను ఎప్పుడో బైలుదేరింది కానీ.. అని గోడకి తగిలించిన అమ్మ కార్ కీస్, నా పర్స్ అందుకుని బైటికి పరిగెత్తాను నా వెనకే అమ్మ కూడా వచ్చి కూర్చుంది.

ఇద్దరం ఎవరో తెలియని వ్యక్తి చెప్పిన హాస్పిటల్ అడ్రస్ కి వెళ్ళాం, నేను లోపలికి వెళుతుంటే అమ్మ గగన్ సర్ కి కాల్ చెయ్యడం నాకు వినబడుతుంది. మీనాక్షి నెంబర్ కి కాల్ చేశాను నా ఎదురుగా ఉన్న వ్యక్తే ఫోన్ ఎత్తే సరికి చెయ్యి చూపించాను.

సర్ మీ వాళ్లేనా 

శివ : అవును ఇప్పుడు తను ఎక్కడ, ఎలా ఉంది ?

మరేం పరవాలేదన్నాడు డాక్టర్, స్పృహ తప్పి పడిపోయింది. వెళ్లి చుడండి అనగానే లోపలికి పరిగెత్తాను. బెడ్ మీద పడుకుని జ్యూస్ తాగుతూ ఉంది.. టెన్షన్ తగ్గి నెమ్మదించి వెళ్లి పక్కన కూర్చున్నాను 

మీనాక్షి : హాయి 

శివ : ఏంటిదంతా 

వెనక నుంచి కావేరి వచ్చి శివా ఆయన నిన్ను పిలుస్తున్నాడు.

లేచి బైటికి వెళ్ళాను 

సర్ నేను వెళ్ళాలి 

శివ : అస్సలు ఎలా జరిగింది ?

తెలీదండి పొద్దు పొద్దున్నే కూరగాయల లోడ్ వచ్చిందని ఫోన్ వస్తే వెళుతున్నాను, ఒక లారీ షాప్ ని గుద్దినట్టు అనిపించి అది దాటి వెనక్కి చూస్తే కార్ సౌండ్ ఇంకా వస్తూనే ఉంది.. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూస్తే తను ఉంది.. వెంటనే జేబులో చెయ్యి పెట్టి చూసాను రాత్రి పెట్టిన ఐదు వేలు అలానే ఉన్నాయి.

శివ : సర్ తప్పుగా అనుకోకండి నాకెందుకులే అనుకోకుండా అర్ధరాత్రి ధైర్యం చేసి ముక్కు మొహం తెలియని అమ్మాయిని కాపాడారు, మిమ్మల్ని తక్కువ చెయ్యడానికి కాదు ఒక గుర్తుగా థాంక్స్ గివింగ్ గా ఇస్తున్నాను తీసుకుంటారా అని తన చేతిలో ఐదు వేలు పెట్టాను.

అయ్యో సర్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నేను చేసిన మంచే నాకు తిరిగి వచ్చిందనుకుంటాను సంతోషంగా తీసుకుంటాను.. ఇవి నాకు చాలా అవసరం నేనే మీకు థాంక్స్ చెప్పాలి.. అని వెళ్ళిపోయాడు నేను ఆయన దెగ్గర మీనాక్షి ఫోన్ తీసుకుని హడావిడిగా లోపలికి వెళుతూ వెనక్కి తిరిగి.. సర్ మీ నెంబర్ చెప్పండి అని నెంబర్ తీసుకుని తిరిగి మీనాక్షి దెగ్గరికి వెళ్ళిపోయాను.

నన్ను చూడగానే కావేరి అమ్మ లేచి శివా కూర్చో నేను వెళ్లి కొన్ని టెస్ట్ చేశారట రిపోర్ట్స్ తీసుకుని వస్తాను అని వెళ్ళిపోయింది. వెళ్లి మీనాక్షి పక్కన కూర్చున్నాను ఆపిల్ తింటూ నన్ను చూసి నవ్వింది.

శివ : ఏంటిదంతా 

మీనాక్షి : ముస్కాన్ ని వదిలి ఇంటికి వెళుతున్నానా ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చింది కార్ పక్కకి ఆపుతుంటే వెనక నుంచి లారీ గుద్దింది అంతే గుర్తుంది.. పెద్దగా దెబ్బలేమి తగల్లేదు.

శివ : అప్పుడే హాస్పిటల్ కి వెళ్ళాల్సింది 

మీనాక్షి : ఇప్పుడు ఇక్కడేగా ఉంది, డాక్టర్ చెక్ చేసాడు స్కానింగ్ కూడా అయిపోయింది. డాక్టర్ పదింటికి వస్తాడట అప్పుడు మాట్లాడతాను రెస్ట్ తీసుకో అన్నాడు నేనేమో ఇవన్నీ కుమ్ముతున్నా  అని నవ్వింది ఏం కాలేదు నువ్వు కంగారు పడకు అని ఆ నవ్వుతోనే నాకు అర్ధమయ్యేలా తెలియచేయడానికి ప్రయత్నస్తుందని అర్ధమయ్యి తన పక్కన కూర్చుని మాటలు చెపుతున్నాను, కొంతసెప్టికి

కావేరి : శివా... మీనాక్షి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు

ఆ మాట వినగానే ఇష్టం లేకపోయినా మీనాక్షి పక్కన నుంచి లేచి నిలబడి పక్కకి జరిగాను, మీనాక్షి కొంత అసహనానికి ఫీల్ అయినా అర చెయ్యి చూపించగానే మాములు అయ్యింది. గగన్ సర్ తో పాటు తన భార్య కొడుకు వచ్చారు.. సర్ మీనాక్షిని పలకరించి ఎలా జరిగిందో తెలుసుకుని నన్ను చూసి వచ్చి నా పక్కన నిలబడ్డారు. నేను ఆయనతో మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగింది చెపుతుంటే మీనాక్షి వాళ్ళ అమ్మతో, తమ్ముడితో మాట్లాడుతుంది. తెల్లారే వరకు అక్కడే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. మీనాక్షి తమ్ముడు నాతో అంతగా ఏం మాట్లాడలేదు ఏదో మాటల్లో ఒక మాట కలిపాడు అంతే కాని మీనాక్షి నాకు సైగలు చేస్తుంటే మా ఇద్దరి వంకా మార్చి మార్చి చూడటం నేను గమనించాను.

అందరం డాక్టర్ రాక కోసం ఎదురు చూస్తున్నాం ఇంతలో ఇన్ని రోజులు కంపెనీని బ్రష్టు పట్టించిన ఆ సుశాంత్  వచ్చాడు, తన వెనుకే మీనాక్షి వాళ్ళ అమ్మమ్మ రాజేశ్వరి గారు కూడా వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ మీనాక్షితో మాట్లాడుతుంటే సుశాంత్ వచ్చి నాకు ఎదురు నిలుచున్నాడు. మొన్న లోకల్ బయ్యర్స్ ని రెచ్చగొట్టి పంపించింది వీడే అని తెలుసు అప్పుడే వీడి సంగతి చూద్దాం అనుకున్నాను కానీ బతికిపోయాడు చిన్నగా నవ్వాను.

సుశాంత్ : ఎరా నువ్వేనా డ్రైవర్, మేడంని ఇంటి వరకు డ్రాప్ చెయ్యకుండా డ్యూటీ ఎందుకు దిగావు అని నా కాలర్ పట్టుకున్నాడు కోపంగా 

గగన్ : సుశాంత్ వదులు.. ఏంటిది?

నవ్వుతూనే గగన్ సర్ ని చూసి వీడి సంగతి ఏంటో కనుక్కుందామని ఉండమన్నాను..

సుశాంత్ : మీరు ఉండండి మావయ్య, నాలుగు తగిలిస్తేనే వీళ్ళ లాంటి అలగా జనం మాట వినేది, లేకపోతే బలుపు ఎక్కి కొట్టుకుంటుంటారు.

మీనాక్షి : బావా ఏం చేస్తున్నావ్ వదులు, పిచ్చి ఏమైనా పట్టిందా అరిచేసింది మీనాక్షి 

సుశాంత్ నా కాలర్ వదిలేసి మీనాక్షి దెగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు నవ్వుతూ..

సుశాంత్ : నానమ్మా నేను మాట్లాడతాను అనగానే వాళ్ళ అమ్మమ్మ లేచి మీనాక్షి అమ్మ దెగ్గరికి వెళ్ళింది తన తమ్ముడు గగన్ సర్ దెగ్గరికి వచ్చి నిలబడ్డాడు .

సుశాంత్ : ఏంటి మీనాక్షి ఇలా అయిపోయావ్, నీకోసం ఎంత కంగారు పడ్డాను అని మీనాక్షి చెయ్యి పట్టుకుని నలిపేస్తున్నాడు, మీనాక్షి విడిపించుకోవాలనుకున్నా వదలలేదు. మీనాక్షి ఇబ్బందిగా శివ వైపు చూసింది.. భయపడకు మీనాక్షి నీ లవర్ ముందు నీ చెయ్యి పట్టుకున్నాననా అనగానే మీనాక్షి ఆశ్చర్యంగా, భయంతో సుశాంత్ ని చూసింది.. ఏంటి నాకెలా తెలుసనా నాకన్నీ తెలుసు ఏం మానేజ్ చేస్తున్నావే డ్రైవరని.. ఈ సంగతి ఇంట్లో చెప్పనా ??

మీనాక్షి : బావా ప్లీజ్ వద్దు 

సుశాంత్ : నవ్వు.. మళ్ళి అందరికి డౌట్ వస్తుంది , మనల్నే చూస్తున్నారు.

మీనాక్షి : నీకేం కావాలి 

సుశాంత్ : అదీ ఇప్పుడు దారిలోకి వచ్చావ్.. రేపు అంతా నువ్వు నాతోనే ఉండాలి అదీ నీకు ఇష్టం లేని ఆ పబ్ ఉంది కదా, అక్కడికి నువ్వు వస్తున్నావ్. నేను నిన్ను నా లవర్ గా , నాకు కాబోయే భార్యగా అందరికి పరిచయం చేస్తున్నా దానికి నువ్వు ఒప్పుకుంటున్నావ్. అందరి ముందు ఒక డీప్ లిప్ లాక్ అంతే.. మిగతా విషయాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ తరువాత చెపుతాను అయినా నువ్వు వాణ్ణి ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది, నీకు నాకు పెళ్లి చెయ్యమని నేను ఆల్రెడీ నానమ్మ దెగ్గర మాట తీసుకున్నాను. సో.. నువ్వు అనుకున్నవి ఏవి జరగవు.. అయ్యో నుదిటి మీద చెమట పడుతుంది తుడుచుకో.. అని నవ్వుతూ జేబులోనుంచి కర్చీఫ్ తీసి మీనాక్షి నుదిటి మీద శాడిస్ట్ లా తుడుస్తూ శివని చూసి నవ్వాడు.

ఇంతలో డాక్టర్ వచ్చి మీనాక్షిని చెక్ చేసి కొంత మెడిసిన్ రాసి గగన్ సర్ చేతికి ఇచ్చాడు. ఆయన కిందకి వెళుతుంటే సుశాంత్ పిలిచాడు..

సుశాంత్ : అదేంటి మావయ్య పనోళ్ళు ఉండగా మనం పని చెయ్యడం ఎందుకు.. డ్రైవర్ వెళ్లి మెడిసిన్ తీసుకురాపో అని మీనాక్షిని చూసి వెర్రిగా నవ్వాడు.. మీనాక్షికి కోపంతో పాటు బాధ కూడా వచ్చింది.

మందుల చీటీ తీసుకుని కిందకి వెళ్లాను కొంత కోపం వచ్చినా నా మీనాక్షి కోసం నేను కాకపోతే ఇంకెవరు పనులు చేస్తారు అని సర్దుకున్నాను కానీ ఆ సుశాంత్ నాకు పని చెప్పడం నాకు నచ్చలేదు.. మీనాక్షి భయం వాడి చూపులు నాకు అర్ధమైంది మా ఇద్దరి గురించి వాడికి తెలిసిపోయిందని. వాడి డబల్ మీనింగ్ డైలాగులు అలానే ఉన్నాయి. మీనాక్షి ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా అన్న అనుమానం కూడా వచ్చింది, ఆలోచిస్తూనే మెడిసిన్ తెచ్చి ఇచ్చాను.

గగన్ : సర్ నేను ఇక వెళతాను అమ్మ రాత్రి నుంచి ఇక్కడే ఉంది 

సుశాంత్ : ఉండనివ్వు ఎలాగో మాకు ఒక ఆయా కావలి, ఆ పనులు మీ అమ్మ చేస్తుందిలే అన్నాడు నవ్వుతూ 

గగన్ : శివ నువ్వు వెళ్ళు, ఐయామ్ సారీ ఫర్ ఎవరీథింగ్ 

సుశాంత్ : మీరెందుకు మావయ్య సారీ చెప్తున్నారు..

గగన్ : సుశాంత్ నువ్వు కూడా ఇక్కడనుంచి వెళ్ళిపో నీ అవసరం ఉంటె నేనే పిలుస్తాను 

సుశాంత్ : మీనాక్షికి ఏం కావాలన్నా నన్నే పిలవండి మావయ్యా, అడ్డమైన వాళ్ళని పిలవకండి అని నన్ను కోపంగా చూస్తూ గగన్ సర్ కి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు వెళ్ళాడు.. అప్పుడు అర్ధమయ్యింది మీనాక్షి చెప్పింది నిజమేనని, గగన్ సర్ ని వీళ్లంతా చులకనగా చూస్తున్నారు ఇంత కూడా ఆయనకి మర్యాద ఇవ్వడం లేదు, ఆ పెద్దావిడ కూడా ఎంత సేపు తన కూతురితో మాట్లాడుతుంది కాని గగన్ సర్ వంక కనీసం చూడనైనా చూడలేదు.

శివ : సర్ నేను వెళతాను, అని అక్కడ నుంచి కోపంగా అమ్మతో పాటు వచ్చేసాను.

కారులో కొడుకు కోపంగా ఉన్నాడని కావేరి గమనించింది కానీ ఎందుకో అర్ధం కాలేదు.. అదే అడిగింది 

కావేరి : శివుడు ఏమైందమ్మా కోపంగా ఉన్నావ్ 

శివ : ఆ సుశాంత్ నిన్ను పనికి పెట్టమని అవమానించాడమ్మా 

కావేరి : పోనీలే నాన్నా వాళ్ళకి తెలీదు కదా 

శివ : లేదు వాడికి అంతా తెలుసు, తెలిసే కావాలని నాటకాలు ఆడి నన్ను గెలుకుతున్నాడు.. నేను తిరగబడితే ఆ కారణం చూపించి నన్ను బొక్కలో తొయ్యడానికో లేదా నన్ను కొట్టించాలనో చూస్తున్నాడు..

కావేరి : హహ.. నిన్ను కొడతాడా.. సరే.. నవ్వొస్తుందిరా.. ఎక్కడైనా ఆపు కొబ్బరినీళ్లు తాగి వెళదాం.. అవును కోడలి పిల్లకి ఏమైనా తెచ్చావా 

శివ : అది రాత్రి నుంచి తెస్తూనే ఉన్నాను, తింటూనే ఉంది 

కావేరి : పిచ్చి పిల్ల 

ఇద్దరం నవ్వుకుని అమ్మకి కొబ్బరి నీళ్లు తాగించి ఇంట్లో వదిలి ఫ్రెష్ అయ్యి కంపెనీకి వెళ్లాను.. సందీప్ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాడు.

శివ : సందీప్ అంతా రెడీనా 

సందీప్ : మొత్తం ఇంకో గంటలో అంతా నీ ముందుంటారు 

శివ : అలాగే ఇవ్వాళ రాత్రికి చిన్న పని ఉంది ఎవరిదైనా ఒక బైక్ చూడు 

సందీప్ : చాచా ది తీసుకురానా 

శివ : లేదు బైట బండి కావాలి, అలానే ఒకటి మంచి తుప్పు పట్టిన ఐరన్ రాడ్ ఒకటి కావాలి 

సందీప్ : దేనికిరా 

శివ : మర్చిపోయా మొహానికి కర్చీఫ్ కట్టుకోవడం మర్చిపోవద్దు 

సందీప్ : అర్ధమయ్యింది అని నవ్వాడు
Like Reply


Messages In This Thread
అరణ్య {completed} - by Pallaki - 03-07-2022, 11:55 AM
RE: అరణ్య - by Pallaki - 03-07-2022, 02:34 PM
RE: అరణ్య - by Pallaki - 04-07-2022, 11:58 AM
RE: అరణ్య - by Pallaki - 05-07-2022, 01:29 PM
RE: అరణ్య - by Pallaki - 06-07-2022, 06:33 PM
RE: అరణ్య - by Pallaki - 07-07-2022, 09:59 AM
RE: అరణ్య - by Pallaki - 07-07-2022, 10:36 PM
RE: అరణ్య - by Pallaki - 07-07-2022, 10:52 PM
RE: అరణ్య - by Pallaki - 12-07-2022, 05:21 PM
RE: అరణ్య - by Pallaki - 14-07-2022, 09:53 AM
RE: అరణ్య - by Pallaki - 16-07-2022, 07:41 AM
RE: అరణ్య - by Pallaki - 16-07-2022, 03:02 PM
RE: అరణ్య - by Pallaki - 18-07-2022, 02:21 PM
RE: అరణ్య - by Pallaki - 19-07-2022, 03:11 AM
RE: అరణ్య - by Pallaki - 23-07-2022, 12:41 PM
RE: అరణ్య - by Pallaki - 27-07-2022, 10:08 PM
RE: అరణ్య - by Pallaki - 29-07-2022, 09:19 PM
RE: అరణ్య - by Pallaki - 07-08-2022, 10:33 PM
RE: అరణ్య - by Pallaki - 08-08-2022, 05:34 PM
RE: అరణ్య - by Pallaki - 09-08-2022, 02:28 PM
RE: అరణ్య - by Pallaki - 11-08-2022, 08:51 AM
RE: అరణ్య - by Pallaki - 13-08-2022, 06:22 PM
RE: అరణ్య - by Pallaki - 25-08-2022, 01:43 PM
RE: అరణ్య - by Pallaki - 26-08-2022, 09:06 PM
RE: అరణ్య - by Pallaki - 27-08-2022, 05:14 PM
RE: అరణ్య - by Pallaki - 28-08-2022, 08:14 PM
RE: అరణ్య - by Pallaki - 30-08-2022, 07:16 PM
RE: అరణ్య - by Pallaki - 01-09-2022, 11:43 AM
RE: అరణ్య - by Pallaki - 06-09-2022, 08:36 PM
RE: అరణ్య - by Pallaki - 23-09-2022, 10:13 PM
RE: అరణ్య - by Pallaki - 19-10-2022, 09:29 PM
RE: అరణ్య - by Pallaki - 21-10-2022, 08:13 PM
RE: అరణ్య - by Pallaki - 05-11-2022, 05:21 PM
RE: అరణ్య - by Pallaki - 12-11-2022, 09:11 AM
RE: అరణ్య - by Pallaki - 14-11-2022, 11:44 AM
RE: అరణ్య - by Pallaki - 17-11-2022, 10:32 AM
RE: అరణ్య - by Pallaki - 17-11-2022, 09:49 PM
RE: అరణ్య - by Pallaki - 19-11-2022, 01:14 AM
RE: అరణ్య - by Pallaki - 23-11-2022, 10:40 PM
RE: అరణ్య - by Pallaki - 24-11-2022, 05:09 PM
RE: అరణ్య - by Pallaki - 25-11-2022, 10:22 PM
RE: అరణ్య - by Pallaki - 26-11-2022, 08:53 PM
RE: అరణ్య - by Pallaki - 28-11-2022, 09:03 PM
RE: అరణ్య - by Pallaki - 29-11-2022, 06:50 PM
RE: అరణ్య - by Pallaki - 30-11-2022, 10:48 AM
RE: అరణ్య - by Pallaki - 02-12-2022, 09:38 PM
RE: అరణ్య - by Pallaki - 03-12-2022, 04:27 PM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:31 AM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:11 PM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:15 PM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:25 PM
RE: అరణ్య - by Pallaki - 14-12-2022, 11:32 AM
RE: అరణ్య - by Pallaki - 14-12-2022, 11:33 AM
RE: అరణ్య - by Pallaki - 09-01-2023, 03:41 AM
RE: అరణ్య - by Pallaki - 12-01-2023, 10:24 PM
RE: అరణ్య - by Pallaki - 14-01-2023, 10:55 PM
RE: అరణ్య - by Pallaki - 17-01-2023, 02:14 AM
RE: అరణ్య - by Pallaki - 18-01-2023, 11:07 PM
RE: అరణ్య - by Naniredd - 08-02-2023, 10:51 PM
RE: అరణ్య - by Pallaki - 15-02-2023, 11:51 AM
RE: అరణ్య - by Pallaki - 15-02-2023, 11:01 PM
RE: అరణ్య - by Pallaki - 19-02-2023, 09:47 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 10:59 PM
RE: అరణ్య - by TheCaptain1983 - 21-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:08 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:09 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:11 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:13 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:15 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:16 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:20 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by K.R.kishore - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:27 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:26 PM
RE: అరణ్య - by prash426 - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:30 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:31 PM
RE: అరణ్య - by Ghost Stories - 20-02-2023, 11:37 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Vijay1990 - 21-02-2023, 12:09 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Gangstar - 21-02-2023, 12:31 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:02 AM
RE: అరణ్య - by Premadeep - 21-02-2023, 12:42 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by gudavalli - 21-02-2023, 01:22 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by Venky248 - 21-02-2023, 02:03 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:05 AM
RE: అరణ్య - by Lraju - 21-02-2023, 05:59 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Iron man 0206 - 21-02-2023, 07:36 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Bullet bullet - 21-02-2023, 10:59 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:28 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:33 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:08 AM
RE: అరణ్య - by Tammu - 21-02-2023, 11:43 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:09 AM
RE: అరణ్య - by Dalesteyn - 21-02-2023, 12:12 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by sri7869 - 21-02-2023, 01:25 PM
RE: అరణ్య - by Gova@123 - 21-02-2023, 03:36 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by Teja.J3 - 21-02-2023, 06:22 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:11 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by SVK007 - 21-02-2023, 07:23 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by The_Villain - 25-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:15 AM
RE: అరణ్య - by Chinnu56120 - 25-02-2023, 06:33 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:16 AM
RE: అరణ్య - by Sweet481n - 25-02-2023, 07:55 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:17 AM
RE: అరణ్య - by Aavii - 03-03-2023, 12:13 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by Aavii - 01-04-2023, 05:57 PM
RE: అరణ్య - by smartrahul123 - 14-05-2023, 09:08 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by naree721 - 05-03-2023, 11:31 PM
RE: అరణ్య - by Pallaki - 08-03-2023, 12:32 AM
RE: అరణ్య - by hrr8790029381 - 05-03-2023, 11:54 PM
RE: అరణ్య - by Pallaki - 08-03-2023, 12:34 AM
RE: అరణ్య - by sujitapolam - 07-03-2023, 10:01 PM
RE: అరణ్య - by Pallaki - 08-03-2023, 12:35 AM
RE: అరణ్య - by vg786 - 09-03-2023, 09:04 PM
RE: అరణ్య - by poorna143k - 11-03-2023, 07:53 PM
RE: అరణ్య - by sri7869 - 22-03-2023, 02:56 PM
RE: అరణ్య - by Thokkuthaa - 26-07-2023, 09:46 AM
RE: అరణ్య - by Hydboy - 26-07-2023, 03:26 PM
RE: అరణ్య - by ceexey86 - 19-08-2023, 02:24 PM
RE: అరణ్య - by nari207 - 09-02-2024, 02:17 AM
RE: అరణ్య - by raj558 - 17-02-2024, 11:35 AM
RE: అరణ్య - by Thokkuthaa - 17-02-2024, 01:34 PM
RE: అరణ్య - by Thokkuthaa - 14-06-2024, 05:44 PM
RE: అరణ్య - by Manoj1 - 18-06-2024, 12:18 PM



Users browsing this thread: 2 Guest(s)