14-11-2022, 04:27 AM
(14-11-2022, 12:01 AM)matured man Wrote:Nice work to find and stop funds, nice update matured man garu!!!. Curious to see how Raju comes out of their trap/cunning plans...November 13 2022 - Update - 2
ఐశ్వర్య తన సెక్రెటరీ ప్రియాంకతో ఫాక్టరీ లోపలికి వెళ్ళింది.. భారతి, శ్రీధరన్ తమిళ్ మీ ముగ్గురికీ ఒకటే ప్రశ్న.. వేగం గా జవాబు కావాలి అని, మనం సిటిక్ ఫండ్ కి డబ్బులు పంపినప్పుడు, ఆ కంపెనీల్లో కాష్ బాలన్స్ ఎంత?