13-11-2022, 01:18 AM
(This post was last modified: 13-11-2022, 01:19 AM by moggayya. Edited 1 time in total. Edited 1 time in total.)
గురువు గారు, మీ పాదాలకి ప్రణామం.
మీకు తెలుగు భాష మీద ఉన్న పట్టు చూస్తే, మీరు సహస్రావధానం చెయ్యకపోయినా, అష్టావధానం తప్పకుండా చేసి ఉంటారు అని నా నమ్మకం..
మీరేదో తెలుగు సినిమాలకి పాటలు / డైలాగులు రాస్తారేమో అని నా డౌట్.
"తనువులు ఆకలిగా పెనవేసుకుని - అలజడి - ఒరవడి - కోరిక - దప్పిక - మెలిపడి - ఒంపులు - మలుపులు - ముడిపడి - తీరని దాహం - తీరేదాకా ఎగిసి ఎగిసి - పడి పడి - శృంగారం సాగి సాగి - రేయి పగలు అయ్యేవరకూ - ప్రకృతి పురుష కలబోత - చూసి జాబిలి వెన్నెలారబోస్తే"
ఏమి సాహిత్యం! ఏమి సాహిత్యం!!
తెలుగు భాషని ఇంత అందంగా వ్రాయటం అందరికీ కుదరదు గురువు గారు!!
"అశ్వ మేఢ్రము" - "భగము" - ఈ పదాల ప్రయోగ్రం సామాన్యులకి కుదరదు. పామరులకి అర్థం కానిది..
ఈరోజు బాంక్ లో పని చేస్తున్నా కూడా, నేను తెలుగు పండితుడను. శృంగార రసాలతో పాటు తేట తెనుంగు రసాలలో మమ్మల్ని ఓలలాడిస్తున్నారు.
నాకు మీ ఈ కథ ఒక అద్భుత అనుభూతి.
ధన్యుడను
మీ అభిమాని
మొగ్గయ్య